Fri 13:08 గుడివాడ టెక్కీ దారుణ హత్య: హర్యానాలో రక్తపు మడుగులో ఋషికేష్! పంచకులలో పది రోజుల క్రితం ఉద్యోగంలో చేరిన బుషికేష్ నివాస గదిలో రక్తపు మడుగులో పడి ఉన్న బుషికేష్ హత్యకు గురైనట్టు ప్రాథమిక సమాచారం Read full story
Fri 12:49 కాలిపోయిన నోట్ల కట్టల కేసు.. జస్టిస్ యశ్వంత్ వర్మ పదవికి రాజీనామా అభిశంసన విచారణ మధ్యలో జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజీనామా లేఖ సమర్పణ కాలిపోయిన నోట్ల కట్టల కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వర్మ విచారణ కమిటీ ఏర్పాటుపై సుప్రీంకోర్టులో ఆయనకు ఎదురుదెబ్బ తీవ్ర ఆవేదనతో పదవి నుంచి వైదొలగుతున్నట్లు లేఖలో వెల్లడి Read full story
Fri 12:39 కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట వారం రోజుల పాటు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు అస్సాం సీఎం భార్యపై ఆరోపణల నేపథ్యంలో నమోదైన కేసు వారం రోజుల్లోగా అస్సాంలో రెగ్యులర్ బెయిల్ దాఖలుకు అవకాశం ఇది రాజకీయ కక్ష సాధింపేనని వాదించిన పవన్ ఖేరా తరఫు న్యాయవాది Read full story
Fri 12:25 మోనాలిసా వివాహంపై 'పోక్సో' నీడ: చిక్కుల్లో భర్త ఫర్మాన్ ఖాన్! ఫర్మాన్ ఖాన్‌ను ప్రేమ వివాహం చేసుకున్న మోనాలిసా మైనర్ బాలికను పెళ్లి చేసుకున్నాడంటూ ఫర్మాన్ ఖాన్‌పై కేసు నమోదు చట్టపరమైన సమస్యల్లో మోనాలిసా జంట Read full story
Fri 12:14 అభిమాని ప్రేమకు చలించిపోయిన సింగర్ మంగ్లీ.. కారు ఆపి నడిరోడ్డుపై సెల్ఫీ.. వైరల్ వీడియో! ఆటోపై తన పేరు రాసుకున్న అభిమానిని కలిసిన సింగర్ మంగ్లీ 'మంగ్లీ ఎక్స్‌ప్రెస్' చూసి నడిరోడ్డుపై కారు ఆపి సెల్ఫీ అభిమాని ప్రేమకు మనసు చలించిపోయిందంటూ ఎమోషనల్ పోస్ట్ 'ఆటోవాలా అన్న' అంటూ వీడియో షేర్ చేసిన మంగ్లీ ఆమె సింప్లిసిటీపై నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం Read full story
Fri 11:55 చిన్నారి గొంతులో దూరిన ఆక్వేరియం చేప.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..! ఇండోర్‌లో ఏడాది బాలుడి గొంతులో చిక్కుకున్న చేప ఆక్వేరియం శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు ఘటన నవ్వుతున్న చిన్నారి నోట్లోకి దూరిన చేప చికిత్స చేసి చేపను తొలగించిన వైద్యులు Read full story
Fri 11:43 గుడ్ న్యూస్.. హైదరాబాద్ - విజయవాడ మధ్య ‘ఫ్లై 91’ విమాన సర్వీసులు ప్రారంభం 'ఫ్లై 91' విమాన సర్వీసులను ప్రారంభించిన రామ్మోహన్ నాయుడు ఈ అదనపు సర్వీసు ప్రయాణికులకు ఎంతో ఉపశమనం ఇస్తుందన్న కేంద్ర మంత్రి టైర్-2, టైర్-3 నగరాలను అనుసంధానించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని వ్యాఖ్య Read full story
Fri 11:21 ఆర్బీఐ డెడ్‌లైన్ ఎఫెక్ట్.. డాలర్‌పై బలపడిన రూపాయి డాలర్‌తో పోలిస్తే 10 పైసలు లాభపడిన రూపాయి బ్యాంకుల ఆర్బిట్రేజ్ లావాదేవీలపై ఆర్బీఐ ఆంక్షల ప్రభావం గడువు పొడిగింపునకు నిరాకరించిన రిజర్వ్ బ్యాంక్ Read full story
Fri 11:07 నీవు నా కొడుకు కెరీర్ ముగించేశావు: క్రిస్ బ్రాడ్ ఆవేదన.. యువీ రియాక్షన్! 2007 టీ20 ప్రపంచకప్‌లో యువరాజ్ విధ్వంసం స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన యువీ అదే మ్యాచ్ కు రిఫరీగా ఉన్న స్టువర్ట్ బ్రాడ్ తండ్రి క్రిస్ బ్రాడ్ మ్యాచ్ ముగిసిన అనంతరం యువీ వద్దకు వచ్చి బాధను వ్యక్తం చేసిన క్రిస్ Read full story
Fri 11:06 అల్లూరి జిల్లాలో ఘోర విషాదం.. సెల్ఫీ మోజులో జలపాతంలో పడి ముగ్గురు యువతుల మృతి అల్లూరి జిల్లాలో జలపాతం వద్ద తీవ్ర విషాదం ఫొటోలు తీసుకుంటూ నీటిలో పడి ముగ్గురు యువతుల మృతి హుకుంపేట మండలం ముల్లుంగుమ్మి జలపాతంలో ఘటన పండుగ సెలవులకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన బాలికలు Read full story