ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • వర్మతో సినిమాలు తీయించినప్పుడే జనాలు జగన్‌ను ఛీ కొట్టారు: బుద్దా వెంకన్న
    Thu 13:15

    వర్మతో సినిమాలు తీయించినప్పుడే జనాలు జగన్‌ను ఛీ కొట్టారు: బుద్దా వెంకన్న

    • మావిగన్ ట్రోల్స్ తప్పించుకోవడానికే రాధాకృష్ణపై బురద జల్లుతున్నావా? అని ప్రశ్న
    • లోకేశ్ కు ట్రైలర్ కూడా చూపించలేవని ఎద్దేవా
    • మోకాళ్ల యాత్ర చేసినా జనాలు జగన్ ను నమ్మరని వ్యాఖ్య
    Read full story
  • స్మృతి, పలాశ్ ఒకటి కానున్నారా.. ఇరు కుటుంబాల భేటీ!
    Thu 13:00

    స్మృతి, పలాశ్ ఒకటి కానున్నారా.. ఇరు కుటుంబాల భేటీ!

    • పెళ్లి వార్తలకు బలం చేకూర్చిన ఫ్యామిలీ మీటింగ్!
    • త్వరలోనే పెళ్లి బాజాలు మోగవచ్చని అంచనా
    • అధికారికంగా స్పందించని మహిళా క్రికెటర్
    Read full story
  • భర్తపై కోపంతో భార్యను చెట్టుకు కట్టేసిన గ్రామస్థులు
    Thu 12:58

    భర్తపై కోపంతో భార్యను చెట్టుకు కట్టేసిన గ్రామస్థులు

    • సంగారెడ్డి జిల్లా కంగ్టి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాసోల్‌లో ఘటన
    • పలువురి నుంచి డబ్బులు తీసుకుని పారిపోయిన అంగన్వాడీ టీచర్ భర్త
    • పోలీసులకు ఫిర్యాదు చేసిన అంగన్వాడీ టీచర్
    Read full story
  • బీఆర్ఎస్ పాలనే భేష్.. రేవంత్ రెడ్డికి ఓటమి తప్పదు: జీవన్ రెడ్డి
    Thu 12:56

    బీఆర్ఎస్ పాలనే భేష్.. రేవంత్ రెడ్డికి ఓటమి తప్పదు: జీవన్ రెడ్డి

    • కాసేపట్లో భేటీ కానున్న జీవన్ రెడ్డి, కేటీఆర్
    • జీవన్ రెడ్డి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునే అవకాశం
    • వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని జోస్యం
    Read full story
  • ఇంధన కొరత ఆందోళనల నేపథ్యంలో ఖతార్‌కు వెళుతున్న కేంద్రమంత్రి
    Thu 12:48

    ఇంధన కొరత ఆందోళనల నేపథ్యంలో ఖతార్‌కు వెళుతున్న కేంద్రమంత్రి

    • ఏప్రిల్ 9, 10 తేదీల్లో ఖతార్‌లో పర్యటిస్తున్న కేంద్రమంత్రి
    • వారాంతంలో యూఏఈలో పర్యటించనున్న జైశంకర్
    • యుద్ధం నేపథ్యంలో ఎల్ఎన్‌జీ కొరత ఆందోళనలు
    Read full story
  • అంబటి రాంబాబుపై గుంటూరులో కేసు నమోదు
    Thu 12:39

    అంబటి రాంబాబుపై గుంటూరులో కేసు నమోదు

    • గుంటూరులో ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద అంబటి ఆధ్వర్యంలో వైసీపీ ఆందోళన
    • పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించిన వైసీపీ శ్రేణులు
    • కేసు నమోదు చేసిన అరండల్ పేట పోలీసులు
    Read full story
  • నాలుగోసారి తల్లి కాబోతున్న ఉషా వాన్స్
    Thu 12:36

    నాలుగోసారి తల్లి కాబోతున్న ఉషా వాన్స్

    • అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఇంట శుభవార్త
    • అధికారిక కార్యక్రమంలో బేబీ బంప్‌తో కనిపించిన సెకండ్ లేడీ
    • ఇప్పటికే ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు
    Read full story
  • బిట్‌కాయిన్ ఇస్తేనే దారి.. హర్మూజ్ జలసంధిలో ఇరాన్ కొత్త రూల్స్!
    Thu 12:28

    బిట్‌కాయిన్ ఇస్తేనే దారి.. హర్మూజ్ జలసంధిలో ఇరాన్ కొత్త రూల్స్!

    • రోజుకు 12 నౌకలకే అనుమతి.. నిలిచిపోయిన వందలాది నౌకలు
    • టోల్ ఫీజును క్రిప్టో లేదా చైనా యువాన్లలోనే చెల్లించాలని షరతు
    • ఇరాన్ చర్యలపై అమెరికా, గల్ఫ్ దేశాల తీవ్ర ఆగ్రహం
    Read full story
  • బంగ్లా క్రికెట్‌లో కొత్త శకం: భారత్‌తో సత్సంబంధాల కోసం తమీమ్ ప్రయత్నాలు
    Thu 12:09

    బంగ్లా క్రికెట్‌లో కొత్త శకం: భారత్‌తో సత్సంబంధాల కోసం తమీమ్ ప్రయత్నాలు

    • టీ20 వరల్డ్ కప్ సమయంలో దెబ్బతిన్న భారత్-బంగ్లా క్రికెట్ సంబంధాలు
    • తారిఖ్ రెహమాన్ పీఎం అయిన తర్వాత మారుతున్న పరిస్థితులు
    • బంగ్లా క్రికెట్ బోర్డులో అస్థిరతను తొలగించేందుకు తమీమ్ అధ్యక్షతన అడ్-హాక్ కమిటీ ఏర్పాటు
    Read full story
  • కేంద్ర పథకం పేరుతో జనగామ ఎమ్మెల్యే నుంచి రూ.1 లక్ష వసూలు చేసిన సైబర్ నేరగాళ్లు
    Thu 12:07

    కేంద్ర పథకం పేరుతో జనగామ ఎమ్మెల్యే నుంచి రూ.1 లక్ష వసూలు చేసిన సైబర్ నేరగాళ్లు

    • ఫైనాన్స్ డిపార్టుమెంట్ అడిషనల్ సెక్రటరీని అంటూ ఎమ్మెల్యేకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్
    • వికసిత్ భారత్ పథకం పేరుతో ఎమ్మెల్యే నుంచి రూ.1 లక్ష వసూలు చేసిన సైబర్ నేరగాడు
    • జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV