ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఇరాన్ మూడు వర్షన్‌లలో ప్రతిపాదనలు పంపింది: జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు
    Thu 11:49

    ఇరాన్ మూడు వర్షన్‌లలో ప్రతిపాదనలు పంపింది: జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు

    • ఒక వర్షన్‌ను చాట్ జీపీటీ రాసిందన్న జేడీ వాన్స్
    • మూడు వేర్వేరు ప్రతిపాదనలు గందరగోళాన్ని సృష్టించాయని వ్యాఖ్య
    • ఇస్లామాబాద్ వేదికగా జరిగే చర్చలకు ఏ వర్షన్ ప్రాతిపదిక అని ప్రశ్న
    Read full story
  • పుదుచ్చేరి ఎన్నికల్లో ‘నీల’ సందడి.. చీరకట్టులో ఓటర్లకు ఆత్మీయ స్వాగతం.. వీడియో ఇదిగో!
    Thu 11:45

    పుదుచ్చేరి ఎన్నికల్లో ‘నీల’ సందడి.. చీరకట్టులో ఓటర్లకు ఆత్మీయ స్వాగతం.. వీడియో ఇదిగో!

    • పుదుచ్చేరి ఎన్నికల పోలింగ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన రోబో
    • సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపిన యువత
    • ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం వినూత్న ప్రయత్నం
    Read full story
  • కాకాణి గోవర్ధన్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు
    Thu 11:43

    కాకాణి గోవర్ధన్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు

    • నెల్లూరులో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడికి యత్నించిన కాకాణి
    • మగాళ్లు అయితే బారికేడ్లు దాటి రండి అని సవాల్
    • పోలీసులతో వైసీపీ శ్రేణుల వాగ్వాదం
    • ఆంధ్రజ్యోతి బ్రాంచ్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు
    Read full story
  • జగిత్యాలకు బయలుదేరిన కేటీఆర్.. కాసేపట్లో జీవన్ రెడ్డితో భేటీ
    Thu 11:18

    జగిత్యాలకు బయలుదేరిన కేటీఆర్.. కాసేపట్లో జీవన్ రెడ్డితో భేటీ

    • ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డి
    • జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించనున్న కేటీఆర్
    • కేటీఆర్‌కు స్వాగతం పలకనున్న బీఆర్ఎస్ శ్రేణులు
    Read full story
  • ఓ ఉద్యోగి నిర్వాకంతో బూడిదైన కింబర్లీ-క్లార్క్ గోదాం.. వీడియో ఇదిగో!
    Thu 11:13

    ఓ ఉద్యోగి నిర్వాకంతో బూడిదైన కింబర్లీ-క్లార్క్ గోదాం.. వీడియో ఇదిగో!

    • కంపెనీలోని టాయిలెట్ పేపర్ల బండిల్ కు నిప్పు పెట్టిన ఉద్యోగి
    • మంటలు విస్తరించి కాలి బూడిదైన భారీ గోడౌన్.. అమెరికాలో ఘటన
    • ఏకంగా 175 ఫైరింజన్లతో మంటలు ఆర్పిన సిబ్బంది
    Read full story
  • ఒప్పందం అమలయ్యే వరకు వెనక్కి తగ్గేది లేదు: ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక
    Thu 11:08

    ఒప్పందం అమలయ్యే వరకు వెనక్కి తగ్గేది లేదు: ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక

    • ఇరాన్‌తో ఒప్పందం అమలయ్యే వరకు బలగాల ఉపసంహరణ లేదన్న ట్రంప్ 
    • ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిక
    • ఇరాన్ చుట్టూ అమెరికా సైన్యం, ఆయుధాలు మోహరించి ఉంటాయని స్పష్టీకరణ 
    Read full story
  • కుత్బుల్లాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. వీడియో ఇదిగో!
    Thu 11:06

    కుత్బుల్లాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. వీడియో ఇదిగో!

    • పక్కనే ఉన్న రెండంతస్తుల భవనానికి వ్యాపించిన మంటలు
    • మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది
    • షార్ట్ సర్క్యూటే కారణం..! లక్షల్లో ఆస్తి నష్టం అంచనా
    Read full story
  • ఐఎన్సీఏ అవార్డుల ప్రకటన.. ఉత్తమ నటులుగా నాగచైతన్య, రణవీర్ సింగ్, రిషబ్ శెట్టి
    Thu 11:05

    ఐఎన్సీఏ అవార్డుల ప్రకటన.. ఉత్తమ నటులుగా నాగచైతన్య, రణవీర్ సింగ్, రిషబ్ శెట్టి

    • తొలి ఏఎన్సీఏ అవార్డుల విజేతల ప్రకటన
    • 12 భాషల నుంచి విజేతలను ఎంపిక చేసిన జ్యూరీ
    • తెలగులో ఉత్తమ నటి రష్మిక మందన్న
    Read full story
  • రాజశేఖరరెడ్డి పాదయాత్రకు 23 ఏళ్లు.. జగన్ స్పందన
    Thu 11:02

    రాజశేఖరరెడ్డి పాదయాత్రకు 23 ఏళ్లు.. జగన్ స్పందన

    • 2003 ఏప్రిల్ 9న వైఎస్సార్ పాదయాత్ర ఎర్రటి ఎండలో మొదలైందన్న జగన్
    • అది రాష్ట్ర రాజకీయాల చరిత్రనే తిరగరాసిందని కితాబు
    • తండ్రి బాటలోనే ప్రజల కోసం తన ప్రయాణం కొనసాగుతుందని వెల్లడి
    Read full story
  • అంతరిక్షం నుంచి సూర్యగ్రహణం ఎలా కనిపిస్తుందంటే.. నాసా విడుదల చేసిన అద్భుత చిత్రాలు!
    Thu 10:26

    అంతరిక్షం నుంచి సూర్యగ్రహణం ఎలా కనిపిస్తుందంటే.. నాసా విడుదల చేసిన అద్భుత చిత్రాలు!

    • అంతరిక్షం నుంచి సూర్యగ్రహణాన్ని చిత్రీకరించిన ఆర్టెమిస్-2 మిషన్
    • భూమిపై కదులుతున్న చంద్రుడి నల్లటి నీడను బంధించిన కెమెరాలు
    • హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమా దృశ్యాల్లా ఉన్నాయని నెటిజన్ల ప్రశంస
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV