ఐఎన్సీఏ అవార్డుల ప్రకటన.. ఉత్తమ నటులుగా నాగచైతన్య, రణవీర్ సింగ్, రిషబ్ శెట్టి

Naga Chaitanya Wins Best Actor at INCA Awards
షార్ట్స్‌లో చూడండి

భారతీయ సినీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన వేదికగా అవతరించిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA), తన తొలి అవార్డుల విజేతలను ప్రకటించింది. మొత్తం 12 భాషలు, 12 సినిమా పరిశ్రమల నుంచి వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని జ్యూరీ ప్యానెల్ ఎంపిక చేసింది. ముఖ్యంగా తెలుగు విభాగంలో నాగచైతన్య 'తండేల్' చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా నిలవడం విశేషం.


ప్రధాన విభాగాల్లో విజేతల వివరాలు:

తెలుగు సినీ విజేతలు:

  • ఉత్తమ నటుడు: నాగ చైతన్య (తండేల్)

  • ఉత్తమ నటి: రష్మిక మందన్న (ది గర్ల్‌ఫ్రెండ్)

  • ఉత్తమ దర్శకుడు: అనిల్ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం)

  • ఉత్తమ చిత్రం: మిరాయి సూపర్ యోధా


ఇతర భాషల్లోని విజేతలు:
భాష
ఉత్తమ నటుడు
ఉత్తమ నటి
ఉత్తమ చిత్రం
హిందీరణవీర్ సింగ్ (ధురంధర్)యామి గౌతమ్ ధర్ (హక్)ఛావా
కన్నడరిషబ్ శెట్టి (కాంతార: చాప్టర్ 1)రుక్మిణి వసంత్ (కాంతార)కాంతార
తమిళందుల్కర్ సల్మాన్ (కాంతా)సిమ్రాన్ (టూరిస్ట్ ఫ్యామిలీ)టూరిస్ట్ ఫ్యామిలీ
మలయాళంనివిన్ పాలీ (సర్వం మాయ)కల్యాణి ప్రియదర్శన్ (లోక)లోక చాప్టర్ వన్: చంద్ర


ఈ అవార్డుల ప్రదానోత్సవం ఏప్రిల్ 16న ముంబైలో వైభవంగా జరగనుంది. దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు, నటులు, సాంకేతిక నిపుణులు ఈ వేడుకలో పాల్గొననున్నారు. భారతీయ సినిమా ఐక్యతను చాటిచెప్పేలా ఈ అకాడమీని రూపొందించడం విశేషం.

Go Back to Shorts
Naga Chaitanya
INCA Awards
Indian National Cine Academy
Thandel Movie
Ranveer Singh
Rishab Shetty
Rashmika Mandanna
Anil Ravipudi
Indian Cinema
Movie Awards

More Telugu News