Thu 08:26 లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. 250 మంది మృతి అమెరికా-ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం ఒప్పందం కుదిరిన గంటల్లోనే లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు కాల్పుల విరమణ లెబనాన్‌కు వర్తించదని ఇజ్రాయెల్, అమెరికా స్పష్టీకరణ ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా రాకెట్లు ప్రయోగించిన హిజ్బుల్లా Read full story
Tue 12:29 వాల్ స్ట్రీట్‌లో ఏఐ పాఠాలు.. రోజుకు రూ. 20 లక్షల సంపాదన! వాల్ స్ట్రీట్ బ్యాంకర్లకు ఏఐలో శిక్షణ ఇస్తున్న ఇద్దరు యువకులు ఒక్క రోజు శిక్షణకు 25,000 డాలర్ల ఫీజు వసూలు ఏఐ కారణంగా ఉద్యోగాల కోత.. పెరిగిన నైపుణ్యాల అవసరం గూగుల్ జెమిని, చాట్‌జీపీటీ వంటి టూల్స్‌పై ప్రత్యేక శిక్షణ సిటీ గ్రూప్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి దిగ్గజ సంస్థలకు సేవలు Read full story
Tue 12:25 ‘సూర్యుడు ఎరుగని కొత్త కాంతి’ అంటున్న ఆనంద్ దేవరకొండ.. ‘ఎపిక్’ నుంచి మెలోడీ పాట విడుదల ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య సరికొత్త చిత్రం ‘ఎపిక్’ ‘#90s’ ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రూపకల్పన ‘ప్రియసఖి’ అంటూ సాగే పాట విడుదల కేఎస్ హరిశంకర్ ఆలపించిన బ్యూటిఫుల్ మెలోడీ లిరిక్స్ అందించిన సురేశ్ బానిశెట్టి Read full story
Tue 12:22 పుణ్యం మాట దేవుడెరుగు.. రోగాలు మాత్రం కచ్చితంగా వస్తాయి: పవన్ కల్యాణ్ రాజమండ్రిలో పుష్కర ఏర్పాట్లను పరిశీలించిన పవన్ గోదావరిలో కాలుష్య పరిస్థితిపై స్వయంగా తనిఖీలు ఆంధ్ర పేపర్ మిల్స్ వ్యర్థాలు నదిలో కలిసే ప్రాంతానికి బోటులో వెళ్లిన పవన్ Read full story
Tue 12:18 ఐపీఎల్ చరిత్ర అదే చెబుతోంది.. క్వాలిఫైయర్ 1 గెలిస్తే ట్రోఫీ ఖాయం! ఐపీఎల్‌లో బలంగా కొనసాగుతున్న ఓ సెంటిమెంట్ క్వాలిఫైయర్ 1 గెలిచిన జట్టే ఛాంపియన్‌గా నిలుస్తున్న వైనం గత 15 సీజన్లలో 12 సార్లు పునరావృతమైన చరిత్ర గత ఎనిమిదేళ్లుగా ఇదే ఆనవాయతీ కొనసాగడం విశేషం ఈసారి ఆర్సీబీ, గుజరాత్ మధ్య పోరుపై సర్వత్రా ఆసక్తి Read full story
Tue 11:58 మీకు కాఫీ, టీ తాగే అలవాటు ఉందా? కెఫీన్ అడిక్షన్‌కు గురయ్యారేమో ఈ 3 సంకేతాలతో తెలుసుకోండి! కాఫీ, టీ అతిగా తాగడం వల్ల కెఫీన్ అడిక్షన్ ముప్పు సమయానికి కెఫీన్ అందకపోతే తలనొప్పి, నీరసం నిద్రలేమి, గుండె వేగంగా కొట్టుకోవడం ప్రధాన లక్షణాలు ఒక్కసారిగా కాకుండా క్రమంగా కాఫీలు తగ్గించడం ఉత్తమం గర్భిణులు, గుండె జబ్బులు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలి Read full story
Tue 11:54 రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడి అరెస్ట్ తోపుదుర్తి మహేశ్వర్ రెడ్డి అనే యువకుడి ఆత్మహత్య కేసు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేసిన అనంతపురం రూరల్ పోలీసులు జైపాల్ రెడ్డి అనే మరో వ్యక్తి కూడా అరెస్ట్ Read full story
Tue 11:52 భర్త ముందే సమంతకు ప్రపోజ్ చేసిన అభిమాని.. వీడియో వైరల్! 'మా ఇంటి బంగారం' సినిమాతో వస్తున్న సమంత ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఊహించని ఘటన స్టేజ్‌పైకి దూసుకొచ్చి సమంతకు ప్రపోజ్ చేసిన అభిమాని అభిమానితో ఓపికగా సెల్ఫీ దిగి తిరిగి పంపించిన సమంత Read full story
Tue 11:27 పసిడి, వెండి ధరల పతనం.. ఒక్కరోజే రూ.5,000 తగ్గిన వెండి ఇరాన్‌పై అమెరికా దాడులతో పతనమైన బంగారం, వెండి ఎంసీఎక్స్‌లో రూ.971 తగ్గిన బంగారం సుమారు రూ.5,000 పతనమైన వెండి భౌగోళిక ఉద్రిక్తతల కారణంగానే బులియన్ మార్కెట్లో ధరలు ప్రభావితం Read full story
Tue 11:09 అరెస్ట్‌కు నేను సిద్ధం.. బెయిల్ అడగను: ప్రొఫెసర్ నాగేశ్వర్ పవన్ కల్యాణ్‌పై వ్యాఖ్యల వివాదం తన అరెస్ట్‌పై స్పందించిన నాగేశ్వర్ జైలు జీవితం కొత్త అనుభవం అవుతుందని వ్యాఖ్య వివాదం ముగిసిందని జనసేన ప్రకటించినా కొనసాగుతున్న పరిణామాలు Read full story