ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఇరాన్‌తో ఒప్పందం.. నెతన్యాహుపై ఇజ్రాయెల్‌లో తిరుగుబాటు!
    Wed 13:14

    ఇరాన్‌తో ఒప్పందం.. నెతన్యాహుపై ఇజ్రాయెల్‌లో తిరుగుబాటు!

    • నెతన్యాహు నిర్ణయం చారిత్రక తప్పిదమంటూ ప్రతిపక్షాల విమర్శ
    • ప్రధాని రాజీనామా చేయాలంటూ వెల్లువెత్తిన ప్రజా నిరసనలు
    • ట్రంప్ ఒత్తిడితోనే నెతన్యాహు తలొగ్గారనే ఆరోపణలు
    • నెతన్యాహు ప్రభుత్వ భవిష్యత్తుపై నెలకొన్న తీవ్ర ఉత్కంఠ
    Read full story
  • అభిమానులకు బన్నీ అభివాదం.. వీడియో ఇదిగో!
    Wed 13:03

    అభిమానులకు బన్నీ అభివాదం.. వీడియో ఇదిగో!

    • పుట్టిన రోజు విషెస్ చెప్పిన అభిమానులు
    • అందరికీ థ్యాంక్స్ చెబుతూ బన్నీ అభివాదం
    • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
    Read full story
  • ఇరాన్‌ను వెంటనే వీడండి: భారతీయులకు కేంద్రం మరోసారి కీలక అడ్వైజరీ
    Wed 12:58

    ఇరాన్‌ను వెంటనే వీడండి: భారతీయులకు కేంద్రం మరోసారి కీలక అడ్వైజరీ

    • ఎక్స్ వేదికగా అడ్వైజరీ జారీ చేసిన టెహ్రాన్‌లోని రాయబార కార్యాలయం
    • కేంద్రం సూచనల ఆధారంగా ఇరాన్ నుంచి బయటపడాలని సూచన
    • అత్యవసర సమయంలో సంప్రదించేందుకు ఫోన్ నెంబర్లు పంచుకున్న రాయబార కార్యాలయం
    Read full story
  • యుద్ధ విరమణ ఎఫెక్ట్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
    Wed 12:46

    యుద్ధ విరమణ ఎఫెక్ట్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

    • రూ.3,650 పెరిగిన 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం
    • రూ.2,999 పెరిగిన 22 క్యారెట్ల పసిడి
    • రూ.10 వేలకు పైగా పెరిగిన వెండి ధరలు
    Read full story
  • యుద్ధం వారిది, లాభం ఒమన్‌ది.. సీజ్‌ఫైర్ డీల్‌తో కాసుల పంట!
    Wed 12:45

    యుద్ధం వారిది, లాభం ఒమన్‌ది.. సీజ్‌ఫైర్ డీల్‌తో కాసుల పంట!

    • ఇరాన్, అమెరికా మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం
    • యుద్ధంతో సంబంధం లేని ఒమన్‌కు భారీ ఆర్థిక ప్రయోజనం
    • హర్మూజ్ జలసంధిలో నౌకలపై టోల్ ఫీజు వసూలుకు అంగీకారం
    Read full story
  • హరీశ్ రావు బహిరంగసభకు అనుమతుల రద్దు
    Wed 12:42

    హరీశ్ రావు బహిరంగసభకు అనుమతుల రద్దు

    • గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి వ్యతిరేకంగా రైతుల నిరసన
    • రైతులకు మద్దతుగా రేపు హరీశ్ రావు బహిరంగ సభ
    • సభకు తొలుత అనుమతి ఇచ్చి, తాజాగా రద్దు చేసిన ప్రభుత్వం
    • హైకోర్టును ఆశ్రయిస్తామన్న నిరంజన్ రెడ్డి
    Read full story
  • ఈ రోజు మాకు ఎమోషనల్ డే: పవన్ కల్యాణ్ భార్య అన్నాలెజినోవా
    Wed 12:24

    ఈ రోజు మాకు ఎమోషనల్ డే: పవన్ కల్యాణ్ భార్య అన్నాలెజినోవా

    • అకీరా పుట్టినరోజు, మార్క్ శంకర్ ప్రమాదం నుంచి బయటపడిందీ ఈరోజే అంటూ పోస్ట్
    • ఈరోజును ఎప్పటికీ మరిచిపోమన్న అన్నాలెజినోవా
    • మార్క్‌కు ఇది పునర్జన్మ అన్న అన్నాలెజినోవా
    Read full story
  • దిగ్గజ క్రికెటర్ రవిశాస్త్రికి అరుదైన గౌరవం
    Wed 12:21

    దిగ్గజ క్రికెటర్ రవిశాస్త్రికి అరుదైన గౌరవం

    • వాంఖడే స్టేడియంలో ఒక స్టాండ్‌కు రవిశాస్త్రి పేరు
    • మరికొందరు ముంబై దిగ్గజాల పేర్లను స్టేడియం గేట్లకు పెడుతున్న ఎంసీఏ
    • రేపు స్టాండ్, గేట్లను అధికారికంగా ప్రారంభించనున్న దేవేంద్ర ఫడ్నవిస్
    Read full story
  • ‘రాకా’గా అల్లు అర్జున్.. ఫస్ట్ లుక్‌తో ఫ్యాన్స్‌కు బర్త్ డే ట్రీట్
    Wed 12:07

    ‘రాకా’గా అల్లు అర్జున్.. ఫస్ట్ లుక్‌తో ఫ్యాన్స్‌కు బర్త్ డే ట్రీట్

    • అల్లు అర్జున్-అట్లీ కాంబో మూవీ టైటిల్ ‘రాకా’గా ఖరారు
    • గుండుతో, వింత జంతువులా కనిపిస్తున్న ఐకాన్ స్టార్
    • సన్ పిక్చర్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో పాన్ వరల్డ్ మూవీ
    • దీపికా పదుకొణే‌తో పాటు భారీ తారాగణం నటిస్తున్నట్లు సమాచారం
    Read full story
  • కేసీఆర్, హరీశ్ పిటిషన్లు.. పీసీ ఘోష్ కమిషన్ పై తీర్పు వాయిదా వేసిన హైకోర్టు
    Wed 12:03

    కేసీఆర్, హరీశ్ పిటిషన్లు.. పీసీ ఘోష్ కమిషన్ పై తీర్పు వాయిదా వేసిన హైకోర్టు

    • కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ వేసిన ప్రభుత్వం
    • కమిషన్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కేసీఆర్, హరీశ్ పిటిషన్లు
    • ఈ నెల 22కి తీర్పును వాయిదా వేసిన హైకోర్టు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV