Tue 17:00 ప్రశ్నిస్తే గొంతు నొక్కుతారా?: 'ఆంధ్రజ్యోతి'పై వైసీపీ దాడి పట్ల అనగాని, సోమిరెడ్డి ఆగ్రహం ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై దాడికి యత్నించిన వైసీపీ నేతలు దాడులు, దౌర్జన్యాలు వైసీపీ నేతల డీఎన్ఏలోనే ఉన్నాయన్న అనగాని జగన్ ఏం చెప్పినా దానికి వైసీపీ నేతలు 'ఎస్' అంటున్నారన్న సోమిరెడ్డి Read full story
Sat 07:42 హెడ్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వని కోహ్లీ.. మైదానంలో మాటల యుద్ధం.. ఆ తర్వాత అవమానం! ఆర్‌సీబీ, ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్‌లో కోహ్లీ, హెడ్ మధ్య వాగ్వాదం మ్యాచ్ అనంతరం హెడ్ ఇచ్చిన షేక్ హ్యాండ్‌ను పట్టించుకోని కోహ్లీ ఉద్దేశపూర్వకంగా హెడ్‌ను దాటి ముందుకెళ్లిన విరాట్ మ్యాచ్ ఓడినా సన్‌రైజర్స్‌ను వెనక్కినెట్టి టేబుల్ టాపర్‌గా నిలిచిన ఆర్‌సీబీ Read full story
Sat 07:34 లోకేశ్ రష్యా టూర్‌కు ఏపీ ప్రభుత్వం అనుమతి.. కానీ ఓ షరతు సెయింట్ పీటర్స్‌బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక సదస్సులో పాల్గొననున్న లోకేశ్ జూన్ 3 నుంచి 6వ తేదీ వరకు రష్యాలో పర్యటన కేంద్ర విదేశాంగ శాఖ అనుమతి తప్పనిసరి అని ఉత్తర్వుల్లో స్పష్టీకరణ Read full story
Sat 07:19 ఐదేళ్లు గాజులు తొడుక్కుని కూర్చున్నారా? జగన్‌పై సోమిరెడ్డి ఫైర్ వైఎస్ మృతిపై జగన్ వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయన్న సోమిరెడ్డి సీఎంగా ఐదేళ్లు అధికారంలో ఉండి ఎందుకు విచారణ జరపలేదని ప్రశ్న కాంగ్రెస్ హయాంలోనే సీబీఐ దాన్ని ప్రమాదంగా తేల్చిందన్న సోమిరెడ్డి జగన్ మాటలు విని వైసీపీ నేతలే నవ్వుకుంటున్నారని వ్యాఖ్య చంద్రబాబుకు ఎలాంటి ఫ్యాక్షన్ చరిత్ర లేదని స్పష్టీకరణ Read full story
Sat 07:19 ఇరాన్‌ను దెబ్బతీశాం.. చర్చల కోసం వెంపర్లాడుతోంది: డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ సైనిక శక్తిని నాశనం చేశామన్న ట్రంప్ ఇప్పుడు చర్చల కోసం టెహ్రాన్ ఆరాటపడుతోందని వ్యాఖ్య ఇరాన్‌ను ఎప్పటికీ అణ్వాయుధం కలిగి ఉండనివ్వబోమని స్పష్టీకరణ ఇరాన్‌తో వ్యవహారం ముగిస్తే చమురు ధరలు పడిపోతాయని వెల్లడి అమెరికా సైనిక శక్తి ప్రపంచంలోనే అత్యంత గొప్పదని కితాబు Read full story
Sat 06:54 ఉజైర్ బలోచ్ తో షాహిద్ అఫ్రిది విందు... ఫొటోలు వైరల్! కరాచీ గ్యాంగ్‌స్టర్ ఉజైర్ బలోచ్‌తో కలిసి విందులో అఫ్రిదీ 2013 నాటి ఫోటో కావడంతో సోషల్ మీడియాలో విమర్శలు బాలీవుడ్ సినిమా కారణంగా ఫోటో మళ్లీ తెరపైకి వచ్చినట్లు కథనాలు Read full story
Sat 06:44 తెలంగాణలో భానుడి ఉగ్రరూపం.. వడదెబ్బతో 34 మంది మృతి తెలంగాణలో కొనసాగుతున్న తీవ్రమైన ఎండలు, వడగాలులు వడదెబ్బ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 34 మంది మృతి కుమ్రం భీం జిల్లాలో రికార్డు స్థాయిలో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు 18 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ రానున్న నాలుగు రోజులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక Read full story
Sat 06:43 అమెరికా జాతీయ నిఘా సంస్థకు తులసీ గబార్డ్ రాజీనామా అమెరికా జాతీయ నిఘా విభాగాధిపతి పదవికి తులసి గబార్డ్ రాజీనామా భర్తకు అరుదైన బోన్ క్యాన్సర్ సోకడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి జూన్ 30 నుంచి తన రాజీనామా అమలులోకి వస్తుందని ప్రకటన తాత్కాలిక డైరెక్టర్‌గా ఆరోన్ లూకాస్‌ను నియమించిన అధ్యక్షుడు ట్రంప్ Read full story
Sat 06:30 టీ20 క్రికెట్‌లో విరాట్ కోహ్లీ సరికొత్త ప్రపంచ రికార్డు అత్యధిక 50+ భాగస్వామ్యాలు నెలకొల్పిన ఆటగాడిగా ఘనత ఇంగ్లండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్ రికార్డు బద్దలు సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ మైలురాయిని అందుకున్న కోహ్లీ ఈ జాబితాలో వార్నర్, బాబర్ ఆజం, గేల్ వెనక్కి Read full story
Sat 06:25 సీఎం విజయ్ సలహాదారుగా తెలుగు వ్యక్తి... ఎవరీ విష్ణురెడ్డి? తమిళనాడు సీఎం విజయ్‌కు సలహాదారుగా విష్ణురెడ్డి నియామకం ప్రభుత్వ కార్యక్రమాల సలహాదారుగా కీలక బాధ్యతలు అన్నమయ్య జిల్లాకు చెందిన విష్ణురెడ్డి.. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి బంధువు సీఎం విజయ్‌కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు Read full story