ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • హరీశ్ రావు హౌస్ అరెస్ట్... పరిగి వెళ్లితీరుతానన్న హరీశ్
    Tue 12:30

    హరీశ్ రావు హౌస్ అరెస్ట్... పరిగి వెళ్లితీరుతానన్న హరీశ్

    • ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూసేకరణను వ్యతిరేకించిన హరీశ్
    • కోటి రూపాయల భూమిని రూ. 10-20 లక్షలకే గుంజుకుంటున్నారని మండిపాటు
    • నిరసన తెలుపుతున్న మహిళలను అరెస్ట్ చేశారని విమర్శ
    • భూసేకరణ నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్
    Read full story
  • ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ దాడిని ఖండించిన ఏపీ సీఎం చంద్రబాబు
    Tue 12:28

    ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ దాడిని ఖండించిన ఏపీ సీఎం చంద్రబాబు

    • అమరావతిపై జగన్ వైఖరిని ప్రశ్నించినందుకే మీడియాపై దాడి
    • రౌడీ మూకలతో కలిసి మాజీ మంత్రుల దౌర్జన్యం
    • ఆ పార్టీ విష సంస్కృతికి నిదర్శనమంటూ మండిపడ్డ సీఎం 
    Read full story
  • తెలంగాణ డీజీపీ కాన్వాయ్ ట్రయల్ రన్‌లో ప్రమాదం.. స్వల్పంగా దెబ్బతిన్న వాహనాలు
    Tue 12:24

    తెలంగాణ డీజీపీ కాన్వాయ్ ట్రయల్ రన్‌లో ప్రమాదం.. స్వల్పంగా దెబ్బతిన్న వాహనాలు

    • నేడు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో డీజీపీ పర్యటన
    • ములుగు జిల్లా వెంకటాపురం సమీపంలో పోలీసుల ట్రయల్ రన్
    • ట్రయల్ రన్ సందర్భంగా ముందు వెళుతున్న వాహనాన్ని ఢీకొట్టిన మరో వాహనం
    Read full story
  • ఏబీఎన్ ఆఫీస్ వద్ద వైసీపీ శ్రేణుల ఆందోళన.. వీడియో ఇదిగో!
    Tue 12:04

    ఏబీఎన్ ఆఫీస్ వద్ద వైసీపీ శ్రేణుల ఆందోళన.. వీడియో ఇదిగో!

    • ఆర్కే వీకెండ్ కామెంట్ కథనంపై వైసీపీ శ్రేణుల నిరసన
    • ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయం ముట్టడికి యత్నం
    • మావిగన్ వివాదాన్ని పక్కదోవ పట్టించేందుకేనని విమర్శలు
    • అపోలో ఆసుపత్రి రోగులకు తీవ్ర అసౌకర్యం
    Read full story
  • అఖండ భారత్‌లో భాగం కావొద్దు: యూఏఈకి పాక్ మంత్రి సలహా
    Tue 11:59

    అఖండ భారత్‌లో భాగం కావొద్దు: యూఏఈకి పాక్ మంత్రి సలహా

    • యూఏఈలో భారతీయులు ఎక్కువగా ఉన్నారన్న మంత్రి ముషాహిద్ హుస్సేన్
    • 10 మిలియన్ల దేశ జనాభాలో 4.3 మిలియన్లు భారతీయులే అన్న పాక్ మంత్రి
    • యూఏఈ అభివృద్ధిలో పాకిస్థాన్ పాత్ర ఉందని వ్యాఖ్య
    • యూఏఈ విలన్, బలహీనమైనదంటూ అనుచిత వ్యాఖ్యలు
    Read full story
  • ఆర్టిస్టులు అంటే నేరస్తులా?.. ట్రోలర్లపై రేణు దేశాయ్ ఆగ్రహం
    Tue 11:56

    ఆర్టిస్టులు అంటే నేరస్తులా?.. ట్రోలర్లపై రేణు దేశాయ్ ఆగ్రహం

    • సెలబ్రిటీలపై నీచ పదజాలంతో దాడి చేయడం సంస్కారం కాదన్న రేణు దేశాయ్
    • బూతులు తిట్టడం భావ ప్రకటన స్వేచ్ఛ కాదని వ్యాఖ్య
    • ప్రవర్తన మార్చుకోకపోతే కఠిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిక
    Read full story
  • అణుశక్తిలో భారత్ చారిత్రాత్మక ఘనత.. కల్పక్కం రియాక్టర్ క్రిటికాలిటీ!
    Tue 11:42

    అణుశక్తిలో భారత్ చారిత్రాత్మక ఘనత.. కల్పక్కం రియాక్టర్ క్రిటికాలిటీ!

    • అణుశక్తి కార్యక్రమంలో కీలకమైన రెండో దశలోకి అడుగుపెట్టిన భారత్
    • వాడిన ఇంధనం కంటే ఎక్కువ ఇంధనాన్ని ఉత్పత్తి చేయగల ప్రత్యేక టెక్నాలజీ
    • ఈ ఘనత సాధించిన ప్రపంచంలో రెండో దేశంగా భారత్ ఆవిర్భావం
    • భవిష్యత్తులో థోరియం నిల్వల వినియోగానికి ఇది కీలక ముందడుగు
    Read full story
  • అమరావతి అజేయంగా వెలుగొందుతుంది: బాలకృష్ణ భావోద్వేగ సందేశం!
    Tue 11:38

    అమరావతి అజేయంగా వెలుగొందుతుంది: బాలకృష్ణ భావోద్వేగ సందేశం!

    • అమరావతి అంటే రాష్ట్ర భవిష్యత్తుకు ప్రతీక అన్న బాలకృష్ణ
    • చట్టబద్ధమైన గుర్తింపుతో అమరావతిపై పెట్టుబడిదారులకు పూర్తి భరోసా కలుగుతుందని వ్యాఖ్య
    • అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుదామని పిలుపు
    Read full story
  • మణిపూర్‌లో రాకెట్ దాడి... ఇద్దరు చిన్నారుల మృతి
    Tue 11:11

    మణిపూర్‌లో రాకెట్ దాడి... ఇద్దరు చిన్నారుల మృతి

    • బిష్ణుపూర్ జిల్లాలోని మొయిరాంగ్ గ్రామంలో విషాదం
    • బీఎస్ఎఫ్ అధికారి నివాసంపై దాడి
    • ఇద్దరు పిల్లలు, తల్లికి తీవ్ర గాయాలు
    • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పిల్లల మృతి
    Read full story
  • మందు పార్టీకి పిలిచి ప్రియురాలి భర్తను చంపిన ప్రియుడు!
    Tue 11:09

    మందు పార్టీకి పిలిచి ప్రియురాలి భర్తను చంపిన ప్రియుడు!

    • వివాహేతర సంబంధం నేపథ్యంలో బెంగళూరులో దారుణ హత్య
    • ప్రియురాలి భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడి ప్లాన్
    • సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV