ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • విజయ్‌తో ఎఫైర్ రూమర్లపై ఆసక్తికర పోస్టులతో స్పందించిన త్రిష
    01 Mon 11:35

    విజయ్‌తో ఎఫైర్ రూమర్లపై ఆసక్తికర పోస్టులతో స్పందించిన త్రిష

    • ఆత్మగౌరవం, శాంతిపై సోషల్ మీడియాలో అర్థవంతమైన పోస్టులు
    • ‘లియో’ సినిమా సమయం నుంచి వీరిద్దరిపై ప్రచారం
    • పుకార్లను పట్టించుకోకుండా కెరీర్‌పై దృష్టి పెట్టినట్లు వెల్లడి
  • హైదరాబాద్‌లో స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇలా..!
    02 Fri 08:42

    హైదరాబాద్‌లో స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇలా..!

    • 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.10 పెరుగుదల
    • రూ.1,44,450కి చేరిన 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం
    • తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఒకే రకమైన ధరలు
  • అన్ని విభాగాల్లో విఫలమయ్యాం.. మా ఓటమికి మేమే కారణం: కెప్టెన్ శ్రేయస్ అయ్యర్
    03 Fri 08:40

    అన్ని విభాగాల్లో విఫలమయ్యాం.. మా ఓటమికి మేమే కారణం: కెప్టెన్ శ్రేయస్ అయ్యర్

    • ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ను కోల్పోయిన భారత్
    • నాలుగో టీ20లో 9 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ ఘన విజయం
    • అన్ని విభాగాల్లో విఫలమయ్యామని అంగీకరించిన శ్రేయస్
    • ఇది జట్టుకు పరివర్తన దశ అన్న టీమిండియా కెప్టెన్ 
    • తప్పుల నుంచి నేర్చుకుంటామని వ్యాఖ్య 
  • ఫిఫా వరల్డ్ కప్‌లో ఎంబాపె విశ్వరూపం.. చరిత్రాత్మక రికార్డులతో సరికొత్త చరిత్ర!
    04 Fri 08:38

    ఫిఫా వరల్డ్ కప్‌లో ఎంబాపె విశ్వరూపం.. చరిత్రాత్మక రికార్డులతో సరికొత్త చరిత్ర!

    • అత్యంత పిన్న వయస్కుడిగా 20 మ్యాచ్‌లు
    • వేగంగా 20 వరల్డ్ కప్ గోల్స్ 
    • మెస్సి రికార్డుకు ఒక్క గోల్ దూరంలో ఎంబాపె
    • నాకౌట్ దశలో అత్యధిక గోల్స్ సాధించిన స్టార్ ఫుట్‌బాలర్
    • సెమీఫైనల్లో అడుగుపెట్టిన ఫ్రాన్స్
  • టీజీ20: హైదరాబాద్‌కు షాక్.. అజేయ యాత్రకు బ్రేక్ వేసి ఫైనల్‌లో ఖమ్మం
    05 Fri 08:24

    టీజీ20: హైదరాబాద్‌కు షాక్.. అజేయ యాత్రకు బ్రేక్ వేసి ఫైనల్‌లో ఖమ్మం

    • టీజీ20 క్వాలిఫయర్-1లో హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్‌పై ఖమ్మం ఏసెస్ గెలుపు
    • 10 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌లో అడుగుపెట్టిన ఖమ్మం
    • అజేయంగా నిలిచిన మిఖిల్ జైస్వాల్ (76*) మెరుపు ఇన్నింగ్స్
    • ఫైనల్ బెర్త్ కోసం కరీంనగర్‌తో క్వాలిఫయర్-2 ఆడనున్న హైదరాబాద్
  • బీహార్‌లో నకిలీ సర్టిఫికెట్లతో కొలువులు పొందిన 3,035 మంది ఉపాధ్యాయుల తొలగింపు!
    06 Fri 08:22

    బీహార్‌లో నకిలీ సర్టిఫికెట్లతో కొలువులు పొందిన 3,035 మంది ఉపాధ్యాయుల తొలగింపు!

    • నకిలీ సర్టిఫికెట్ల కుంభకోణం బట్టబయలు
    • ఇప్పటికే 1,830 ఎఫ్‌ఐఆర్‌ల నమోదు
    • జీతాలన్నీ వడ్డీతో సహా రికవరీ
    • ముందే రాజీనామా చేసినా వదిలేదేలేదని ప్రభుత్వం హెచ్చరిక
  • వాట్సాప్ 'యూజర్‌నేమ్‌' వివాదం.. కేంద్రానికి వివరణ సమర్పించిన మెటా
    07 Fri 08:21

    వాట్సాప్ 'యూజర్‌నేమ్‌' వివాదం.. కేంద్రానికి వివరణ సమర్పించిన మెటా

    • యూజర్‌నేమ్‌ ఫీచర్‌పై ప్రభుత్వ నోటీసులకు వాట్సాప్ వివరణ
    • ఆన్‌లైన్ మోసాలు పెరుగుతాయని కేంద్ర ప్రభుత్వం ఆందోళన
    • ప్రభుత్వ అనుమతి లేకుండా ఫీచర్ తీసుకురాబోమని హామీ
    • టెలిగ్రామ్, సిగ్నల్‌కు కూడా నోటీసులు జారీ చేసిన ఐటీ శాఖ
    • వాట్సాప్ ఇచ్చిన సమాధానాన్ని పరిశీలిస్తున్నామని తెలిపిన అధికారులు
  • టీఎంసీకి షాక్.. బీజేపీలోకి ముగ్గురు రాజ్యసభ మాజీ ఎంపీలు.. చేరిన రోజే రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటన!
    08 Fri 08:08

    టీఎంసీకి షాక్.. బీజేపీలోకి ముగ్గురు రాజ్యసభ మాజీ ఎంపీలు.. చేరిన రోజే రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటన!

    • టీఎంసీని వీడి బీజేపీలో చేరిన ముగ్గురు రాజ్యసభ మాజీ సభ్యులు
    • తాము రాజీనామా చేసిన స్థానాల ఉప ఎన్నికలకే బీజేపీ అభ్యర్థులుగా ఎంపిక
    • 24న జరగబోయే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల విజయం దాదాపు ఖాయం
  • ఇరాన్‌పై మూడో రోజూ దాడులు.. అణు విద్యుత్ కేంద్రం సమీపంలో పేలుళ్లు
    09 Fri 07:59

    ఇరాన్‌పై మూడో రోజూ దాడులు.. అణు విద్యుత్ కేంద్రం సమీపంలో పేలుళ్లు

    • బుషెహర్ అణు కేంద్రం సమీపంలోనూ పేలిన బాంబులు
    • దాడుల్లో అణు కేంద్రంలోని ఓ భవనం దెబ్బతిన్నట్టు సమాచారం
    • హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలకు ముప్పే కారణమన్న అమెరికా
  • తిరుపతిలో ఘోరం..పెళ్లి వేడుకలో రక్తపాతం.. కల్యాణ మండపం బయట ఇద్దరి దారుణ హత్య
    10 Fri 07:49

    తిరుపతిలో ఘోరం..పెళ్లి వేడుకలో రక్తపాతం.. కల్యాణ మండపం బయట ఇద్దరి దారుణ హత్య

    • తిరుపతిలోని శ్రీ పద్మావతి కళ్యాణ మండపం వద్ద ఘటన
    • దాడిలో మునిరత్నం, మణికంఠ మృతి
    • భార్యను వదిలేసి తిరుగుతున్న అల్లుడు సునీల్‌
    • కల్యాణ మండపంలో నిలదీసినందుకు దాడి
    • వివాహం జరుగుతుండగా మండపం బయట నెత్తురోడిన రహదారి 
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV