ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మేఘాంశ్ శ్రీహరి కొత్త సినిమా ‘ఆస్మాన్’.. ఘనంగా ప్రారంభం
    Sat 22:20

    మేఘాంశ్ శ్రీహరి కొత్త సినిమా ‘ఆస్మాన్’.. ఘనంగా ప్రారంభం

    • సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా మేఘాంశ్ ‘ఆస్మాన్’.. మే నుంచి షూటింగ్
    • ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్న రామ్ నందన్ 
    • శ్రీ క్లింకార సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై నిర్మాణం
    • ముహూర్తం షాట్ కు ముఖ్య అతిథులుగా సాయి తేజ్, సందీప్ కిషన్, విష్వక్సేన్, నిహారిక కొణిదెల
    • సీట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా 'ఆస్మాన్'
    Read full story
  • హైదరాబాద్‌లో రేడియో టవర్ ఎక్కి కడప యువకుడు హల్‌చల్
    Sat 22:08

    హైదరాబాద్‌లో రేడియో టవర్ ఎక్కి కడప యువకుడు హల్‌చల్

    • ప్రియురాలు పెళ్లికి అంగీకరించలేదని, నిరుద్యోగం అంటూ కారణాలు చెప్పిన యువకుడు
    • చింతలకుంట ప్రాంతంలో రేడియో టవర్ ఎక్కిన 
    • డయల్ 100కు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపు
    • సురక్షితంగా కిందకు దించిన పోలీసులు
    Read full story
  • ఇజ్రాయెల్‌కు చెందిన నౌకపై దాడి చేశాం: ఐఆర్జీసీ
    Sat 22:04

    ఇజ్రాయెల్‌కు చెందిన నౌకపై దాడి చేశాం: ఐఆర్జీసీ

    • ఇజ్రాయెల్‌కు చెందిన వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి చేసిన ఇరాన్
    • టెహ్రాన్‌లోని కీలక సైనిక స్థావరాలను ధ్వంసం చేసిన ఇజ్రాయెల్
    • ఇరాన్‌లోని పెట్రోకెమికల్ కంపెనీలపై దాడుల్లో పలువురికి గాయాలు
    • ఇప్పటికే రెండు అమెరికా యుద్ధ విమానాలను కూల్చేసిన ఇరాన్
    • పరస్పర దాడులతో పశ్చిమాసియాలో కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తత
    Read full story
  • విజయ్ దేవరకొండ, రష్మిక 'రణబాలి' రాయలసీమ షెడ్యూల్ పూర్తి
    Sat 21:55

    విజయ్ దేవరకొండ, రష్మిక 'రణబాలి' రాయలసీమ షెడ్యూల్ పూర్తి

    • విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా 'రణబాలి'
    • రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం
    • సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల
    • రాయలసీమ ప్రాంతంలో కీలక సన్నివేశాల చిత్రీకరణ
    • రణబాలిలో ప్రతినాయకుడిగా 'ది మమ్మీ' ఫేమ్ ఆర్నాల్డ్ వోస్లూ
    Read full story
  • జురెల్, జైస్వాల్ మెరుపులు.. గుజరాత్ బౌలర్లు విలవిల
    Sat 21:39

    జురెల్, జైస్వాల్ మెరుపులు.. గుజరాత్ బౌలర్లు విలవిల

    • ఐపీఎల్ 2026: గుజరాత్ టైటాన్స్‌కు 211 పరుగుల భారీ లక్ష్యం
    • రాజస్థాన్ రాయల్స్ తరఫున ధ్రువ్ జురెల్ (75), యశస్వి జైస్వాల్ (55) హాఫ్ సెంచరీలు
    • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్
    • నిర్ణీత 20 ఓవర్లలో 210/6 స్కోరు
    • విఫలమైన గుజరాత్ బౌలర్లు.. కగిసో రబాడకు రెండు వికెట్లు
    Read full story
  • విమాన సేవలను పునఃప్రారంభించడంపై ఆకాశ ఎయిర్‌లైన్స్ కీలక ప్రకటన
    Sat 21:39

    విమాన సేవలను పునఃప్రారంభించడంపై ఆకాశ ఎయిర్‌లైన్స్ కీలక ప్రకటన

    • పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో కొనసాగుతున్న విమానాల రద్దు
    • అబుదాబికి సర్వీసులను ప్రారంభించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఆకాశ ఎయిర్‌లైన్స్ వెల్లడి
    • దోహా, రియాద్, కువైట్ ప్రాంతాలకు ఏప్రిల్ 12 వరకు కొనసాగనున్న నిలిపివేత
    Read full story
  • రాజకీయాలు వేరు, కుటుంబం వేరు.. భర్త నామినేషన్ వేస్తుంటే హాజరైన కుష్బూ
    Sat 21:28

    రాజకీయాలు వేరు, కుటుంబం వేరు.. భర్త నామినేషన్ వేస్తుంటే హాజరైన కుష్బూ

    • మధురై సెంట్రల్ నుంచి పోటీకి సిద్ధమైన నటుడు సుందర్ సి
    • భర్త నామినేషన్‌కు హాజరైన బీజేపీ నాయకురాలు కుష్బూ
    • పుదియ నీతి కట్చి పార్టీ తరఫున రెండాకుల గుర్తుపై పోటీ
    • డీఎంకే అభ్యర్థి పళనివేల్ త్యాగరాజన్‌తో ప్రధాన పోటీ
    Read full story
  • అమిత్ షా పర్యటనలో భద్రతా వైఫల్యం... బెంగాల్‌లో పోలీసు అధికారుల సస్పెన్షన్
    Sat 21:17

    అమిత్ షా పర్యటనలో భద్రతా వైఫల్యం... బెంగాల్‌లో పోలీసు అధికారుల సస్పెన్షన్

    • నలుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసిన ఈసీ
    • రెండు రోజుల క్రితం అమిత్ షా రోడ్ షోలో ఉద్రిక్తత
    • బీజేపీ ఫిర్యాదు నేపథ్యంలో చర్యలు తీసుకున్న ఈసీ
    Read full story
  • హద్దులు దాటేంత పిచ్చి ప్రేమలో పడాలనుంది: మృణాల్ ఠాకూర్
    Sat 21:03

    హద్దులు దాటేంత పిచ్చి ప్రేమలో పడాలనుంది: మృణాల్ ఠాకూర్

    • అడివి శేష్‌తో కలిసి 'డెకాయిట్' చిత్రంలో నటిస్తున్న మృణాల్ ఠాకూర్ 
    • ముంబైలో ప్రమోషన్స్... మనసులోని మాట చెప్పిన బ్యూటీ
    • తన జీవితంలోకి అలాంటి వ్యక్తి ఇంకా రాలేదని వెల్లడి
    • త్వరలోనే ఆ వ్యక్తి వస్తాడంటూ ఆసక్తికర వ్యాఖ్య
    Read full story
  • ఆ సినిమాలపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోంది: ప్రధాని మోదీ
    Sat 20:54

    ఆ సినిమాలపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోంది: ప్రధాని మోదీ

    • కేరళలో ఎన్నికల ప్రచారం
    • ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన ప్రధాని మోదీ
    • సినిమాలపై కూడా అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపణ
    • 'ది కేరళ స్టోరీ', 'కశ్మీర్ ఫైల్స్', 'ధురందర్' చిత్రాల ప్రస్తావన
    • సీఏఏ, యూసీసీలపై కూడా అబద్ధాలు వ్యాప్తి చేశారని విమర్శ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV