Sat 17:04 ఐదు రాష్ట్రాల ఎన్నికల ఖర్చు కోసం ఇక్కడి నుంచి రేవంత్ రెడ్డి నిధులు తరలిస్తున్నారు: ఈటల రాజేందర్ ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం రూ. 600 కోట్లు మాత్రమే విడుదల చేశారన్న ఈటల ఇది పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడటమే అని వ్యాఖ్య చట్టసభల్లో వ్యక్తిగత దూషణలకే ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపాటు Read full story
Sat 16:52 కాంగ్రెస్ ప్రభుత్వం యువతను పట్టించుకోవడం లేదు: వద్దిరాజు రవిచంద్ర కొత్తగూడెంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన వద్దిరాజు రవిచంద్ర క్రీడల ద్వారా శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవుతారన్న వద్దిరాజు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేస్తోందని విమర్శ Read full story
Sat 16:47 హర్మూజ్ దాటిన ఎల్పీజీ నౌక 'గ్రీన్ శాన్వి'... గుజరాత్ మంత్రి ట్వీట్‌పై స్పందించిన ఇరాన్ 46,650 మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో హర్మూజ్ దాటిన గ్రీన్ శాన్వి బారత దౌత్యానికి మరో విజయమంటూ గుజరాత్ మంత్రి ట్వీట్ భారత్‌తో స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటామన్న ఇరాన్ Read full story
Sat 16:39 5 కేజీల గ్యాస్ సిలిండర్లకు అడ్రస్ ప్రూఫ్ అవసరం లేదు: కేంద్రం ఏదైనా ఐడీ కార్డుతో 5 కేజీల ఎల్పీజీ సిలిండర్ అడ్రస్ ప్రూఫ్ అవసరం లేదని స్పష్టం చేసిన కేంద్రం దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్‌కు కొరత లేదు ఆందోళన చెంది అధికంగా కొనవద్దని ప్రజలకు విజ్ఞప్తి అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్‌పై కఠిన చర్యలు Read full story
Sat 16:26 కేసీఆర్ క్యాంప్ కార్యాలయంపై దాడి.. తీవ్రంగా స్పందించిన సబితా ఇంద్రారెడ్డి గజ్వేల్ క్యాంప్ కార్యాలయంపై దాడిని ఖండించిన సబితా ఇంద్రారెడ్డి సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని విమర్శ సీఎం హోదాలో ఉండి రౌడీ మాటలు మాట్లాడటం విడ్డూరమని వ్యాఖ్య Read full story
Sat 16:24 జగన్ ఓడిపోయినా సైకో లక్షణాలు ఇంకా పోలేదు: మంత్రి జనార్దన్ రెడ్డి ఫైర్ అమరావతిపై జగన్, ఆయన మీడియా విష ప్రచారం చేస్తున్నారని విమర్శలు రాయలసీమకు జగన్ తీరని ద్రోహం చేశారన్న మంత్రి సీమ అభివృద్ధి చంద్రబాబు నాయకత్వంలోనే సాధ్యమని ఉద్ఘాటన ఇసుక మాఫియా వల్లే అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిందని ఆరోపణ Read full story
Sat 16:23 భార్యతో కలిసి సీఐడీ విచారణకు హాజరైన కౌశిక్ రెడ్డి హుజారాబాద్ లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించారంటూ కేసు కేసును సీఐడీకి బదిలీ చేసిన ప్రభుత్వం కౌశిక్ రెడ్డిని, ఆయన భార్యను విచారిస్తున్న డీఎస్పీ రంగస్వామి Read full story
Sat 16:13 విజయ్ పార్టీకి 'ఫస్ట్ టైమ్' ఓట్లు.. డీఎంకే కూటమికి సీట్లు.. ఆసక్తికరంగా తమిళనాడు సర్వే ఫలితాలు తమిళనాడులో మళ్లీ డీఎంకే కూటమికే అధికారం రెండు వేర్వేరు సర్వేల్లో అధికార కూటమికి భారీ మెజారిటీ అంచనా విపక్షాల ఓట్లను చీలుస్తున్న నటుడు విజయ్ టీవీకే పార్టీ సంక్షేమ పథకాలు, నాయకత్వమే డీఎంకేకు బలం అంతర్గత కలహాలతో బలహీనపడిన అన్నాడీఎంకే Read full story
Sat 16:08 అమరావతిపై జగన్ పగబట్టారు.. అందుకే 'మావిగన్' అంటున్నారు: మంత్రి అచ్చెన్నాయుడు రాజధాని అమరావతిపై జగన్ కక్ష కట్టి విధ్వంసం సృష్టించారన్న అచ్చెన్న మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడమే జగన్ పని అంటూ విమర్శలు అధికారంలోకి రాకముందు అమరావతికి మద్దతిచ్చి, తర్వాత మాట మార్చారని ఆగ్రహం 29 వేల మంది రైతుల త్యాగాన్ని జగన్ ప్రభుత్వం అవమానించిందని వ్యాఖ్యలు 'మావిగన్' పేరుతో జగన్ మరో కొత్త నాటకానికి తెరలేపారని విమర్శలు Read full story
Sat 15:55 'ఆదిపురుష్' లాంటి తప్పుచేయకండి: విందూ దారా సింగ్ రణ్‌బీర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా తెరకెక్కుతున్న 'రామాయణ్' రూ. 4 వేల కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ట్రైలర్ చూడగానే 'ఆదిపురుష్' ఫ్లాప్ అని అర్థమయిందన్న విందూ దారా సింగ్ హనుమంతుడు వంటి పవిత్ర పాత్రల విషయంలో అనవసర మార్పులు చేయకూడదని వ్యాఖ్య Read full story