ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పాకిస్థాన్‌లో పెట్రో మంట.. లీటర్ డీజిల్ రూ. 520
    01 Fri 08:42

    పాకిస్థాన్‌లో పెట్రో మంట.. లీటర్ డీజిల్ రూ. 520

    • పాకిస్థాన్‌లో భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
    • లీటర్ డీజిల్ రూ. 520.35, పెట్రోల్ రూ. 458.40కు చేరిక
    • అంతర్జాతీయ మార్కెట్లే కారణమన్న పాక్ ప్రభుత్వం
    • కొన్ని వర్గాలకు లక్షిత సబ్సిడీలు ప్రకటించిన సర్కార్
    • నెలల వ్యవధిలో ఇంధన ధరలు పెరగడం ఇది రెండోసారి
  • ఆ మందులపై కేంద్రం కొరడా.. ఇకపై డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి!
    02 Fri 11:35

    ఆ మందులపై కేంద్రం కొరడా.. ఇకపై డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి!

    • అధిక ఆల్కహాల్‌తో కూడిన మందులను 'షెడ్యూల్ హెచ్1' కిందకు చేర్చిన కేంద్రం
    • 12 శాతం కంటే ఎక్కువ ఆల్కహాల్, 30ఎంఎల్‌ ప్యాక్‌కు వర్తించనున్న కొత్త నిబంధనలు
    • ఇకపై ఈ ఔషధాల కొనుగోలుకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి
    • దుర్వినియోగాన్ని అరికట్టేందుకే ఈ నిర్ణయమన్న‌ ప్రభుత్వం
    • మందుల షాపులు అమ్మకాల రికార్డులను మూడేళ్లపాటు భద్రపరచాలని ఆదేశం
  • ఒంటరి మహిళ ఇంట్లో 25 తులాల బంగారం చోరీ.. ఆపై ఇల్లు దహనం!
    03 Fri 11:32

    ఒంటరి మహిళ ఇంట్లో 25 తులాల బంగారం చోరీ.. ఆపై ఇల్లు దహనం!

    • అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో దారుణం
    • రైల్వే శాఖలో పాయింట్స్‌మెన్‌గా పని చేస్తున్న బాధితురాలు
    • ఉద్యోగానికి వెళ్లిన సమయంలో మొత్తం దోచేసిన దొంగలు
  • కార్పొరేట్ ఉద్యోగానికి గుడ్‌బై.. నెలకు రూ.1.8 లక్షల ఆదాయం.. రెడ్డిట్‌లో వైరల్‌ పోస్ట్‌!
    04 Fri 11:29

    కార్పొరేట్ ఉద్యోగానికి గుడ్‌బై.. నెలకు రూ.1.8 లక్షల ఆదాయం.. రెడ్డిట్‌లో వైరల్‌ పోస్ట్‌!

    • కార్పొరేట్ ఉద్యోగం వదిలి వ్యాపారం మొదలుపెట్టిన 33 ఏళ్ల మహిళ
    • ఇద్దరు రెగ్యులర్ క్లయింట్లతో పాటు మరో కొత్త ఒప్పందం కుదిరిందని వెల్లడి
    • డబ్బు కంటే కుటుంబంతో గడిపే స్వేచ్ఛే పెద్ద విజయమని చెప్పిన మహిళ
    • ఉద్యోగం వదిలే ముందు పొదుపు, స్పష్టమైన ప్రణాళిక తప్పనిసరని సూచన
    • తన అనుభవాలను రెడ్డిట్ వేదికగా పంచుకున్న మార్కెటింగ్ ప్రొఫెషనల్
  • 70 ఏళ్ల వయసులోనూ చిరులో ఏమాత్రం తగ్గని జోష్.. ‘మెగా 158’ కోసం 12 గంటలు ఏకధాటిగా వర్షంలో షూటింగ్‌!
    05 Fri 11:23

    70 ఏళ్ల వయసులోనూ చిరులో ఏమాత్రం తగ్గని జోష్.. ‘మెగా 158’ కోసం 12 గంటలు ఏకధాటిగా వర్షంలో షూటింగ్‌!

    • బాబీ దర్శకత్వంలోని సినిమా కోసం చిరంజీవి కష్టం
    • వర్షంలో 12 గంటల పాటు ఏకధాటిగా యాక్షన్ సీన్ చిత్రీకరణ
    • చిరు అంకితభావం చూసి ఆశ్చర్యపోయిన చిత్ర బృందం
    • ‘మెగా 158’ వర్కింగ్ టైటిల్‌తో హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్
  • ‘ముందు మంచి తల్లిగా మారండి.. తర్వాత ఐఏఎస్‌ అవ్వండి’.. యూపీ గవర్నర్‌ సూచన
    06 Fri 10:44

    ‘ముందు మంచి తల్లిగా మారండి.. తర్వాత ఐఏఎస్‌ అవ్వండి’.. యూపీ గవర్నర్‌ సూచన

    • పెళ్లి తర్వాత అమ్మాయిలు చదువు ఆపొద్దన్న ఆనందీబెన్‌
    • ఉద్యోగం, కుటుంబం మధ్య సమతుల్యం అవసరమన్న గవర్నర్‌
    • పిల్లలపై తల్లిదండ్రులు నిఘా పెట్టాలని సూచన
    • మాదకద్రవ్యాలపై ఆందోళన వ్యక్తం చేసిన గవర్నర్‌
    • నైతిక విలువలతోనే విద్య పరిపూర్ణమని వ్యాఖ్య
  • గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా?.. కొత్త పరిశోధనలో షాకింగ్ నిజాలు!
    07 Fri 10:41

    గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా?.. కొత్త పరిశోధనలో షాకింగ్ నిజాలు!

    • డెస్క్ ఉద్యోగాల్లో గంటల తరబడి కూర్చోవడం వల్ల క్యాన్సర్ ముప్పు పెరుగుతోందని వెల్లడి
    • రోజూ వ్యాయామం చేసినప్పటికీ ఈ ప్రమాదం నుంచి తప్పించుకోలేరన్న‌ అధ్యయనం
    • నిరంతరాయంగా 30 నిమిషాలకు మించి కూర్చోవడమే అసలు సమస్య అని స్పష్టీకరణ
    • ప్రతి అరగంటకు ఒకసారి లేచి తిరగడం ద్వారా ముప్పు తగ్గించుకోవచ్చని నిపుణుల సూచన
  • పోలీసుల కాల్పుల్లో నలుగురు గ్యాంగ్‌స్టర్ల హతం.. ముగ్గురు పోలీసులకు గాయాలు
    08 Fri 10:38

    పోలీసుల కాల్పుల్లో నలుగురు గ్యాంగ్‌స్టర్ల హతం.. ముగ్గురు పోలీసులకు గాయాలు

    • గురుగ్రామ్‌లో పోలీసులకు, గ్యాంగ్‌స్టర్లకు మధ్య కాల్పులు
    • వ్యాపారి నుంచి డబ్బు వసూలుకు యత్నించిన ముఠా
    • విదేశాల్లోని గ్యాంగ్‌స్టర్ దీపక్ నందల్ పేరు వెలుగులోకి
  • యూఎస్ ఫెడ్ కీలక నిర్ణయం.. వివాదంలో ఎక్స్‌బాక్స్ సీఈఓ నియామకం
    09 Fri 10:35

    యూఎస్ ఫెడ్ కీలక నిర్ణయం.. వివాదంలో ఎక్స్‌బాక్స్ సీఈఓ నియామకం

    • అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఆధునికీకరణకు ఐదు కొత్త టాస్క్‌ఫోర్స్‌ల ఏర్పాటు
    • ఉత్పాదకత, ఉద్యోగాల ప్యానెల్‌కు 'ఎక్స్‌బాక్స్' సీఈఓ ఆశా శర్మ నియామకం
    • ఆర్థిక వ్యవస్థపై ఏఐ ప్రభావాన్ని అధ్యయనం చేయనున్న‌ టాస్క్‌ఫోర్స్ లు 
    • విధానాలను మెరుగుపరిచేందుకే ఈ మార్పులని ఫెడ్ ఛైర్మన్ వెల్లడి
  • 120 కి.మీ. వేగంతో దూసుకెళ్తున్న నితిన్ గడ్కరీ కాన్వాయ్.. ఒక్కసారిగా అడ్డొచ్చిన గ్రామస్థులు.. తప్పిన పెను ప్రమాదం!
    10 Fri 10:32

    120 కి.మీ. వేగంతో దూసుకెళ్తున్న నితిన్ గడ్కరీ కాన్వాయ్.. ఒక్కసారిగా అడ్డొచ్చిన గ్రామస్థులు.. తప్పిన పెను ప్రమాదం!

    • ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే పరిశీలనలో నితిన్ గడ్కరీ
    • మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలో కాన్వాయ్‌కు ఎదురైన నిరసన
    • పంట పొలాల్లో నీటి నిల్వ సమస్యపై గ్రామస్థుల ఆందోళన
    • ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన పోలీసులు
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV