Wed 18:42 చండీగఢ్ బీజేపీ కార్యాలయం వద్ద పేలుడు పార్క్ చేసి ఉంచిన స్కూటీలో పేలుడు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసు బృందాలు, అగ్నిమాపక సిబ్బంది భారీ మొత్తంలో నష్టం జరగలేదన్న బీజేపీ నాయకులు Read full story
Tue 06:46 బండి భగీరథ్ కేసులో బిగుస్తున్న ఉచ్చు.. కీలకంగా మారిన స్నేహితుల వాంగ్మూలాలు ముగ్గురు యువతులు సహా 10 మంది స్నేహితుల వాంగ్మూలాలు నమోదు భగీరథ్‌ను కస్టడీకి కోరుతూ నేడు పిటిషన్ వేయనున్న దర్యాప్తు బృందం సీసీటీవీ ఫుటేజ్, సోషల్ మీడియా డేటా సేకరణపై పోలీసుల దృష్టి సోషల్ మీడియా ఖాతాల్లోని డేటాను రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నం Read full story
Tue 06:26 రేవంత్ రెడ్డి బీజేపీలో చేరొచ్చు: ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారితో రేవంత్‌ను పోల్చిన ఎంపీ మోదీ పిలుపు వెనుక ఆంతర్యం ఇదేనని వ్యాఖ్య కాంగ్రెస్ సీనియర్లను కాదని రేవంత్‌కు సీఎం పదవి ఇచ్చారని విమర్శ రేవంత్ ఎప్పుడు ఎటు వెళ్తారో తెలియదని వ్యాఖ్యానించిన అరవింద్ Read full story
Mon 23:53 ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లిన సన్‌రైజర్స్... చెపాక్ లో సీఎస్కే జట్టుకు చెక్ చెన్నైపై 5 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ ఘన విజయం ఈ విజయంతో అధికారికంగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన ఎస్ఆర్ హెచ్ ఇషాన్ కిషన్ (70), క్లాసెన్ (47) అద్భుత ఇన్నింగ్స్‌లతో జట్టుకు విజయం ఓటమితో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ అవకాశాలు క్లిష్టతరం పాయింట్ల పట్టికలో 16 పాయింట్లతో మూడో స్థానానికి చేరిన హైదరాబాద్ Read full story
Mon 23:36 తిలక్ వర్మతో అఫైర్ అంటూ వార్తలు... ప్రకటన విడుదల చేసిన శ్రీలీల టీమ్ నటి శ్రీలీల, క్రికెటర్ తిలక్ వర్మపై వస్తున్న పుకార్లపై స్పందన డేటింగ్ వార్తలు పూర్తిగా నిరాధారమైనవి, అవాస్తవమని ప్రకటన ఇద్దరూ ఇప్పటివరకు కనీసం కలుసుకోలేదని స్పష్టం చేసిన టీమ్ నిజానిజాలు తెలుసుకోకుండా కథనాలు ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి Read full story
Mon 23:21 గుడ్లు పెట్టగానే తల్లి ఆక్టోపస్‌కు మరణశాసనం.. కారణం ఇదే! గుడ్లు పెట్టిన తర్వాత తల్లి ఆక్టోపస్ మరణానికి సిద్ధమవుతుంది దాని కళ్ల వెనుక ఉండే ఆప్టిక్ గ్రంథులే ఈ ప్రక్రియను ప్రేరేపిస్తాయి శరీరం తనను తాను నాశనం చేసుకునేలా కొన్ని హార్మోన్లు విడుదలవుతాయి సంతానం మనుగడ కోసమే ఈ వింత జీవశాస్త్ర ప్రక్రియ జరుగుతుంది ఇది జన్యుపరమైన ఆదేశమని శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడైంది Read full story
Mon 23:05 రేపు చంద్రబాబు కావలి పర్యటన షెడ్యూల్ ఇదిగో! నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు 'మత్స్యకార సేవలో' కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి తుమ్మలపెంట గ్రామంలో బహిరంగ సభ, నిధుల విడుదల మత్స్యకార కుటుంబాలతో భేటీ, టీడీపీ శ్రేణులతో సమీక్ష Read full story
Mon 22:56 రామ్ చరణ్ తో తన జోడీని చిరంజీవి-శ్రీదేవి కాంబోతో పోల్చిన జాన్వీ కపూర్ రామ్ చరణ్‌తో తన జోడీపై ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఉన్నారని చెప్పిన జాన్వీ కపూర్ చిరంజీవి-శ్రీదేవి హిట్ పెయిర్ వల్లే ఈ అంచనాలు ఏర్పడ్డాయని వెల్లడి రామ్ చరణ్ అత్యుత్తమ వ్యక్తి అని, అతడితో పనిచేయడం అద్భుతంగా అనిపించిందని వ్యాఖ్య దర్శకుడు బుచ్చిబాబు తనను ఎంతో మార్చారని, బెస్ట్ ఫ్రెండ్ అయ్యారని ప్రశంస 'పెద్ది' చిత్రం జూన్ 4 థియేటర్లలో విడుదల Read full story
Mon 22:37 బీసీసీఐ ప్రభుత్వ సంస్థ కాదు.. కేంద్ర సమాచార కమిషన్ కీలక తీర్పు ఆర్టీఐ పరిధిలోకి బీసీసీఐ రాదని తేల్చిచెప్పిన సీఐసీ ప్రభుత్వం నుంచి బీసీసీఐ ఎలాంటి నిధులు పొందడం లేదని వెల్లడి చట్టప్రకారం ఏర్పాటైన సంస్థ కానందునే ఈ నిర్ణయం గీతా రాణి అనే మహిళ దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేసిన కమిషన్ Read full story
Mon 22:29 40 వేల మందితో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్.. సీఎంతో మాట్లాడడంపై ఉద్యోగుల హర్షం సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టీకరణ అవినీతి రహిత పారదర్శక పాలన అందించాలని అధికారులకు ఆదేశం ప్రజల అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచన వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలని దిశానిర్దేశం Read full story