Wed 16:54 ఇది మా యుద్ధం కాదు... మీరు ఎంత ఒత్తిడి చేసినా ఫలితం లేదు!: ట్రంప్ కు తేల్చిచెప్పిన బ్రిటన్ ప్రధాని ఇరాన్ తో యుద్ధంలో మిత్రపక్షాలు కలిసి రావడంలేదన్న ట్రంప్ పిరికిపందలు అంటూ తీవ్ర వ్యాఖ్యలు ఈ యుద్ధంతో తమకు సంబంధం లేదన్న బ్రిటన్ ప్రధాని స్టార్మర్ తమ జాతీయ ప్రయోజనాలే తమకు ముఖ్యమని స్పష్టీకరణ Read full story
Wed 16:36 నాటో కూటమి నుంచి వైదొలగే యోచనలో అమెరికా... ట్రంప్ వ్యాఖ్యలు దేనికి సంకేతం? నాటోను కాగితపు పులిగా అభివర్ణించిన డొనాల్డ్ ట్రంప్ కూటమి నుంచి వైదొలగడంపై పునఃపరిశీలన దాటిపోయామన్న ట్రంప్ ఇరాన్‌తో యుద్ధంలో మద్దతివ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తి అమెరికాకు సహకరించని స్పెయిన్, ఫ్రాన్స్ వంటి దేశాలు నాటోతో సంబంధాలపై పునరాలోచించాలన్న విదేశాంగ మంత్రి రూబియో Read full story
Wed 16:35 పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు పెరుగుతాయా: కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే? ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ ధరల్లో సమీప భవిష్యత్తులో మార్పు ఉండదన్న కేంద్రం వాణిజ్య సిలిండర్ ధరలు పెరిగినప్పుడల్లా గృహ సిలిండర్ ధరలు పెరగవన్న కేంద్రం దేశంలో రెండు నెలలకు సరిపడా పెట్రోలియం నిల్వలు ఉన్నట్లు వెల్లడి Read full story
Wed 16:21 రెండ్రోజుల తర్వాత మళ్లీ కళకళలాడిన భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 1186 పాయింట్లు, నిఫ్టీ 348 పాయింట్ల లాభం బెంచ్‌మార్క్‌లను మించి రాణించిన మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు పీఎస్‌యూ బ్యాంకింగ్ షేర్లకు జోరు, ఫార్మా షేర్లు మాత్రం నష్టాల్లో అమెరికా కీలక డేటాపై మార్కెట్ల తదుపరి దృష్టి Read full story
Wed 16:21 అమరావతి చట్టబద్ధత బిల్లుకు తెలంగాణ బీజేపీ మద్దతు: కిషన్ రెడ్డి లోక్ సభలో అమరావతి చట్టబద్ధత బిల్లుపై చర్చ సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ ఏర్పడిందన్న కిషన్ రెడ్డి కేంద్రంలోని కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ సాధించామని వ్యాఖ్య విభజన తర్వాత రెండు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా ముందుకు సాగాలన్న కిషన్ రెడ్డి Read full story
Wed 16:12 ఐపీఎల్‌లో డబ్బులు రావు.. అందుకే ఆడట్లేదు: ఆడమ్ జంపా ఐపీఎల్ 2026 వేలానికి దూరంగా ఉన్న ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా తన నైపుణ్యానికి తగినంత డబ్బు రావడం లేదన్న జంపా ఐపీఎల్ కోసం ఎక్కువ సమయం కేటాయించడం సరికాదని వెల్లడి ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఆడుతున్నట్లు తెలిపిన స్పిన్నర్ విదేశీ స్పిన్నర్ల కంటే బ్యాటర్లు, ఫాస్ట్ బౌలర్లకే ఫ్రాంచైజీల ప్రాధాన్యం Read full story
Wed 16:10 ఒకే ఒక రాజధాని... అమరావతికి ఇక తిరుగులేదు: సీఎం చంద్రబాబు లోక్‌సభలో అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు ఆమోదం ఇది ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అని సీఎం చంద్రబాబు వ్యాఖ్య రాజధానిపై సందిగ్ధతకు శాశ్వతంగా తెరపడిందని స్పష్టీకరణ సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి ధన్యవాదాలు అమరావతిని విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని హామీ Read full story
Wed 15:59 ఇరాన్‌లో 75 రోజుల నరకయాతన... ప్రాణాలతో బయటపడిన భారతీయుడి భయానక అనుభవాలు ఇరాన్ జైలులో 50 రోజులు, యుద్ధం వల్ల హోటల్‌లో 25 రోజులు చిక్కుకున్న భారతీయుడు విడుదల రోజే యుద్ధం మొదలవడంతో విమానాశ్రయాలు మూసివేత రోజుకు 100-200 బాంబులు పడేవని.. కళ్ల ముందే క్షిపణులు చూశానని వెల్లడి భయం మధ్యే 1800 కి.మీ బస్సులో ప్రయాణించి ఆర్మేనియాకు చేరిక ఎన్డీటీవీకి తన భయానక అనుభవాలను వివరించిన బాధితుడు కేతన్ మెహతా Read full story
Wed 15:54 మేం రాజకీయాలు చేయడం లేదు... మేం కోరేది ఒక్కటే: పురందేశ్వరి లోక్ సభలో అమరావతి చట్టబద్ధత బిల్లు ప్రసంగించిన బీజేపీ ఎంపీ పురందేశ్వరి రైతుల గౌరవం, సామాజిక ఒప్పందమే అమరావతి అని ఉద్ఘాటన మూడు రాజధానుల నిర్ణయం పూర్తిగా అవివేకపూరితం అని విమర్శలు అమరావతికి కేంద్రం ఇప్పటికే భారీగా నిధులు కేటాయించిందని వెల్లడి Read full story
Wed 15:42 దేశమంతటా యూపీఐ సేవలు డౌన్.. యూజర్ల అసహనం! లావాదేవీలు విఫలమవడంతో సోషల్ మీడియాలో వినియోగదారుల ఫిర్యాదులు నిర్వహణ పనుల కారణంగానే అంతరాయమని అధికారికంగా ప్రకటించిన ఎస్బీఐ ప్రత్యామ్నాయ మార్గాలు సూచించి.. అసౌకర్యానికి క్షమాపణ చెప్పిన బ్యాంకు Read full story