ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఐపీఎల్ 2026: టాస్ గెలిచిన పంజాబ్... గుజరాత్‌తో తొలి పోరు
    Tue 19:45

    ఐపీఎల్ 2026: టాస్ గెలిచిన పంజాబ్... గుజరాత్‌తో తొలి పోరు

    • ఐపీఎల్ లో నేడు పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్
    • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్
    • మొదట బ్యాటింగ్ చేయనున్న శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్
    • గత సీజన్‌లో పంజాబ్ రన్నరప్‌గా, గుజరాత్ మూడో స్థానంలో నిలిచాయి
    • ఇరుజట్ల మధ్య 3-3తో సమంగా ఉన్న హెడ్-టు-హెడ్ రికార్డు
    Read full story
  • గోవాలో పారాసైలింగ్... కేబుల్ తెగి సముద్రంలో పడిపోయిన వ్యక్తి
    Tue 19:37

    గోవాలో పారాసైలింగ్... కేబుల్ తెగి సముద్రంలో పడిపోయిన వ్యక్తి

    • ప్రమాదవశాత్తు తెగిపోయిన పారాసైలింగ్ కేబుల్
    • పర్యాటకుడిని కాపాడిన సహాయక బృందం
    • తనిఖీలు చేపట్టిన గోవా పోలీసులు
    Read full story
  • క్వాంటం అప్లికేషన్లతో ఆంధ్రప్రదేశ్ కే తొలి ప్రయోజనాలు: సీఎం చంద్రబాబు
    Tue 19:31

    క్వాంటం అప్లికేషన్లతో ఆంధ్రప్రదేశ్ కే తొలి ప్రయోజనాలు: సీఎం చంద్రబాబు

    • 'మేడ్ ఇన్ అమరావతి' బ్రాండ్‌తో క్వాంటం హార్డ్ వేర్ ఉత్పత్తి లక్ష్యం
    • ఏప్రిల్ 14న అమరావతిలో దేశంలోనే తొలి ఓపెన్ క్వాంటం కంప్యూటర్ ప్రారంభం
    • 2030 నాటికి గ్లోబల్ క్వాంటం హబ్‍గా ఏపీని తీర్చిదిద్దేలా ప్రణాళిక
    • క్వాంటం హార్డ్ వేర్ తయారీ ఎకోసిస్టంపై సీఎం చంద్రబాబు కీలక రౌండ్ టేబుల్ సమావేశం
    Read full story
  • దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్... అమరావతిలో ఏప్రిల్ 14 నుంచి అందుబాటులోకి!
    Tue 19:21

    దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్... అమరావతిలో ఏప్రిల్ 14 నుంచి అందుబాటులోకి!

    • విద్యార్థులు, పరిశోధకులకు అందుబాటులోకి రానున్న టెక్నాలజీ
    • క్వాంటం హార్డ్‌వేర్ తయారీ ఎకోసిస్టమ్‌పై చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
    • ఏపీకి తరలివస్తున్న 30కి పైగా జాతీయ, అంతర్జాతీయ క్వాంటం సంస్థలు
    • ఇప్పటికే 15 కంపెనీలతో ఒప్పందం.. 7 సంస్థల కార్యకలాపాలు ప్రారంభం
    Read full story
  • తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు: హైదరాబాద్ వాతావరణ కేంద్రం
    Tue 19:20

    తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు: హైదరాబాద్ వాతావరణ కేంద్రం

    • ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వెల్లడి
    • గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం
    • పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ
    Read full story
  • తిరుమల శ్రీవారికి నిన్న ఒక్కరోజే రూ.5 కోట్లకు పైగా ఆదాయం
    Tue 19:08

    తిరుమల శ్రీవారికి నిన్న ఒక్కరోజే రూ.5 కోట్లకు పైగా ఆదాయం

    • తిరుమల శ్రీవారికి నిన్న రూ. 5.08 కోట్ల హుండీ ఆదాయం
    • సోమవారం స్వామివారిని దర్శించుకున్న 70,044 మంది భక్తులు
    • 27,241 మంది తలనీలాలు సమర్పణ
    • ప్రస్తుతం సర్వదర్శనానికి 8 నుంచి 12 గంటల సమయం
    • 20 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వెయిటింగ్
    Read full story
  • బెంగళూరు జైల్లోకి సిమ్ కార్డులు చేరవేస్తూ పట్టుబడిన యువతి
    Tue 18:53

    బెంగళూరు జైల్లోకి సిమ్ కార్డులు చేరవేస్తూ పట్టుబడిన యువతి

    • బెంగళూరు సెంట్రల్ జైల్లోకి డ్రగ్స్, సిమ్ కార్డులు తరలిస్తూ యువతి అరెస్ట్
    • ఓ ఖైదీకి అందించేందుకు సిమ్ లు, డ్రగ్స్ మర్మాంగాల్లో దాచిపెట్టిన వైనం
    • నిందితురాలి నుంచి గంజాయి, ఇతర డ్రగ్స్‌తో పాటు 3 సిమ్ కార్డులు స్వాధీనం
    • ఇదే జైల్లో ఇటీవల సిబ్బంది కూడా స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన ఘటనలు
    Read full story
  • స్పెయిన్ బాటలోనే... అమెరికాకు షాకిచ్చిన ఇటలీ
    Tue 18:47

    స్పెయిన్ బాటలోనే... అమెరికాకు షాకిచ్చిన ఇటలీ

    • తమ వైమానిక స్థావరాల్లో అమెరికా సైనిక విమానాలకు అనుమతి నిరాకరణ
    • సిసిలీలోని గోనెల్లా వైమానిక స్థావరాన్ని ఉపయోగించుకోవడానికి ఇటలీ నో
    • తమ బాంబర్ విమానాలు నిలపడానికి అమెరికా అనుమతి కోరినట్లు వార్తలు
    Read full story
  • అసోంలో ఇళ్ల మధ్య బయటపడిన రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబులు
    Tue 18:35

    అసోంలో ఇళ్ల మధ్య బయటపడిన రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబులు

    • టిన్సుకియా జిల్లాలో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబులు లభ్యం
    • గుంత తవ్వుతుండగా ఓ పౌరుడికి కనిపించిన పేలని బాంబులు
    • రంగంలోకి దిగిన ఇండియన్ ఆర్మీ బాంబ్ డిస్పోజల్ బృందం
    • జనవాసాలకు దూరంగా తీసుకెళ్లి సురక్షితంగా నిర్వీర్యం చేసిన సైన్యం
    • పెను ప్రమాదాన్ని నివారించడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు
    Read full story
  • ఒక్కడు... 27 బైకులు చోరీ చేశాడు!
    Tue 18:22

    ఒక్కడు... 27 బైకులు చోరీ చేశాడు!

    • ప్రకాశం జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్ 
    • 27 బైకులు చోరీ చేసిన వైనం
    • చెడు వ్యసనాల కోసమే దొంగతనాలు చేస్తున్నట్లు వెల్లడి
    • నిందితుడి నుంచి రూ.10 లక్షల విలువైన బైకులు స్వాధీనం
    • అరెస్ట్ సమయంలో కిలోకు పైగా గంజాయి కూడా పట్టివేత
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV