Tue 07:28 5జీ సేవలు మరిన్ని నగరాలకు విస్తరించిన వొడాఫోన్ ఐడియా మరో 90 నగరాలకు విస్తరించనున్న వొడాఫోన్ ఐడియా 5జీ మే 2026 నాటికి మొత్తం 133 నగరాల్లో సేవలు అందుబాటులోకి జాబితాలో హైదరాబాద్, తిరుపతి, చెన్నై వంటి ముఖ్య నగరాలు 5జీ డివైజ్‌లు అధికంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి Read full story
Tue 07:26 ఆర్టీసీని కనుమరుగు చేసే కుట్ర: సీఎం రేవంత్‌రెడ్డిపై థామస్ రెడ్డి ధ్వజం ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు రేవంత్ పావులు కదుపుతున్నారన్న థామస్ రెడ్డి ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులు అనుమతించవద్దని డిమాండ్ ఈవీ బస్సుల నిర్వహణను పూర్తిగా ఆర్టీసీకి అప్పగించాలన్న థామస్ Read full story
Tue 07:07 ముగిసిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 10 రోజుల పాటు 82 గంటలకు పైగా కొనసాగిన కార్యకలాపాలు ద్రవ్య వినిమయ బిల్లుతో పాటు మొత్తం 10 బిల్లులకు ఆమోదం గిగ్ వర్కర్స్, అడ్వకేట్ల పరిరక్షణ బిల్లులకు ఆమోదముద్ర ఒక బిల్లును సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేసిన శాసనసభ Read full story
Tue 07:00 బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన జియో హాట్ స్టార్ ఐపీఎల్ ప్రసారాలకు సంబంధించి బంగ్లాదేశ్ బ్రాడ్‌కాస్టర్ టీ-స్పోర్ట్స్ తో ఒప్పందం రద్దు చేసుకున్న జియో హాట్ స్టార్ బకాయిల చెల్లింపులు జరగకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం బంగ్లాదేశ్ క్రికెట్ అభిమానులకు తీవ్ర నిరాశ Read full story
Tue 06:58 పవర్‌ప్లేలో దూకుడే మా ప్రణాళిక: సూర్యవంశీ చెన్నై సూపర్ కింగ్స్‌పై 8 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం పవర్‌ప్లేలో ఆధిపత్యం చూపడమే తమ ప్లాన్ అని చెప్పిన ఓపెనర్ సూర్యవంశీ 17 బంతుల్లో 52 పరుగులతో మెరిసిన వైభవ్ సూర్యవంశీ బౌలర్ల సమష్టి కృషితోనే గెలిచామన్న ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ నాండ్రే బర్గర్ Read full story
Tue 06:41 ఏటీఎం నగదు డ్రా చేస్తున్నారా?.. ఏప్రిల్ 1 నుంచి ఈ మార్పులు తెలుసుకోండి ఉచిత ఏటీఎం లావాదేవీల పరిధిలోకి యూపీఐ క్యాష్ విత్‌డ్రాలు పీఎన్‌బీ డెబిట్ కార్డు విత్‌డ్రా పరిమితి 50 శాతం మేర తగ్గింపు పరిమితి దాటితే లావాదేవీలపై అదనపు ఛార్జీల వసూలు నగదు వాడకాన్ని తగ్గించి, డిజిటల్‌ను ప్రోత్సహించడమే లక్ష్యం Read full story
Tue 06:40 అతి మంచితనం పనికిరాదని తెలుసుకున్నాం: భూమా అఖిలప్రియ చింతకుంట హత్యకేసులో ఉన్న 12 మందికి జీవిత ఖైదు జైల్లో ఉన్న దోషులను పరామర్శించిన అఖిలప్రియ శిక్ష పడిన వారి కుటుంబాలకు అండగా ఉంటామని వెల్లడి వారికి అవసరమైన ఆర్థిక సాయం అందజేస్తామన్న అఖిలప్రియ హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తామని వెల్లడి Read full story
Tue 06:26 ఎమ్మెల్సీ అనంతబాబు భార్యపై నాన్ బెయిలబుల్ వారెంట్ రద్దు ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గకు జిల్లా కోర్టులో ఊరట డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ రద్దు 15 రోజులకోసారి స్టేషన్‌లో హాజరు కావాలని షరతు విధింపు సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులకు రక్షణ కల్పించాలని పోలీసులకు ఆదేశం Read full story
Tue 06:18 అమరావతిపై జగన్ విషం కక్కుతున్నారు.. ఈసారి ఆ 11 సీట్లు కూడా రావు: నారాయణ రాజధానికి 30 వేల ఎకరాలు అవసరమని జగన్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారన్న నారాయణ అధికారంలోకి వచ్చాక మాట తప్పారని విమర్శ అమరావతి మహిళలపై బూటు కాళ్లతో దౌర్జన్యం చేయించారని మండిపాటు కేంద్రం సహకారంతో అమరావతిని వేగంగా నిర్మిస్తున్నామని వెల్లడి అభివృద్ధిని అడ్డుకుంటే వైసీపీకి భవిష్యత్తు ఉండదని వ్యాఖ్య Read full story
Tue 06:13 ఇండియా పోస్ట్ పేరిట ఘరానా మోసాలు ఇండియా పోస్ట్ 170వ వార్షికోత్సవం పేరుతో నకిలీ ప్రచారం ఉచిత బహుమతులు ఇస్తామంటూ సైబర్ నేరగాళ్ల ఎర ఇది పూర్తిగా మోసమని స్పష్టం చేసిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్ అనుమానాస్పద లింకులు క్లిక్ చేయవద్దని ప్రజలకు హెచ్చరిక వ్యక్తిగత, ఆర్థిక వివరాలు దొంగిలించడమే నేరగాళ్ల లక్ష్యం Read full story