ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మాకు అవసరం లేదు: మధ్యవర్తిత్వం వహిస్తానన్న పాకిస్థాన్‌కు ఇరాన్ షాక్
    Mon 18:30

    మాకు అవసరం లేదు: మధ్యవర్తిత్వం వహిస్తానన్న పాకిస్థాన్‌కు ఇరాన్ షాక్

    • అమెరికా, ఇరాన్ మధ్య చర్చలకు ఆతిథ్యం ఇస్తామన్న పాకిస్థాన్
    • సౌదీ సహా పలు దేశాల మంత్రులతో పాకిస్థాన్ చర్చలు
    • పాకిస్థాన్ ప్రణాళికలతో తమకు సంబంధం లేదన్న ఇరాన్
    Read full story
  • మావోయిస్టు అగ్రనేత గణపతికి తెలంగాణ డీజీపీ కీలక సూచన
    Mon 18:18

    మావోయిస్టు అగ్రనేత గణపతికి తెలంగాణ డీజీపీ కీలక సూచన

    • రేపటితో ముగుస్తున్న కేంద్ర ప్రభుత్వం డెడ్ లైన్
    • గణపతి వెంటనే లొంగిపోవాలని డీజీపీ సూచన
    • ప్రభుత్వ ఖర్చులతో పూర్తి స్థాయిలో వైద్యం అందిస్తామని భరోసా 
    Read full story
  • నాయుడుపేటలో ఇళ్ల పంపిణీ... ఓ ఇంటికి గుమ్మడికాయ కట్టిన సీఎం చంద్రబాబు... ఫొటో రౌండప్!
    Mon 18:15

    నాయుడుపేటలో ఇళ్ల పంపిణీ... ఓ ఇంటికి గుమ్మడికాయ కట్టిన సీఎం చంద్రబాబు... ఫొటో రౌండప్!

    • రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షల ఇళ్ల సామూహిక గృహప్రవేశాల కార్యక్రమం
    • నాయుడుపేటలో లబ్ధిదారులతో కలిసి ఇళ్లలోకి ప్రవేశించిన సీఎం చంద్రబాబు
    • హిందూ లబ్ధిదారు ఇంటిలో సత్యనారాయణ వ్రతంలో పాల్గొన్న ముఖ్యమంత్రి
    • ముస్లిం కుటుంబంతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసిన చంద్రబాబు
    • కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యే, ఉన్నతాధికారులు పాల్గొన్నారు
    Read full story
  • లాకర్లలోని వస్తువులను బ్యాంకులు చూడవు, రికార్డు చేయవు: నిర్మలా సీతారామన్
    Mon 18:14

    లాకర్లలోని వస్తువులను బ్యాంకులు చూడవు, రికార్డు చేయవు: నిర్మలా సీతారామన్

    • వస్తువులను చూడటం బ్యాంకింగ్ నిబంధనల ఉల్లంఘన అవుతుందన్న మంత్రి
    • లాకర్ వార్షిక అద్దెకు 100 రెట్లు పరిహారాన్ని బ్యాంకులు చెల్లిస్తున్నట్లు వెల్లడి
    • లాకర్లలోని వస్తువులను విలువ ఆధారంగా పరిహారం చెల్లించడం కుదరదని వెల్లడి
    Read full story
  • కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు పిటిషన్లపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
    Mon 18:12

    కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు పిటిషన్లపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

    • మిలియన్ మార్చ్ సందర్భంగా నమోదైన కేసులు
    • కేసులు కొట్టివేయాలని కోరుతూ కేసీఆర్, కేటీఆర్, హరీశ్ పిటిషన్లు
    • కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
    Read full story
  • హర్మూజ్ తెరవకపోతే ఖర్గ్ దీవిని నాశనం చేస్తాం: ఇరాన్ కు ట్రంప్ తాజా వార్నింగ్
    Mon 17:47

    హర్మూజ్ తెరవకపోతే ఖర్గ్ దీవిని నాశనం చేస్తాం: ఇరాన్ కు ట్రంప్ తాజా వార్నింగ్

    • హర్మూజ్ జలసంధిని తెరవకపోతే తీవ్ర పరిణామాలుంటాయని ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక
    • ఖర్గ్ దీవి సహా కీలక చమురు, విద్యుత్ కేంద్రాలను ధ్వంసం చేస్తామని అల్టిమేటం
    • చర్చల్లో పురోగతి ఉందని చెబుతున్న ట్రంప్.. అలాంటివేమీ లేవంటున్న ఇరాన్
    • మధ్యప్రాచ్యంలో అమెరికా సైనిక మోహరింపుతో పెరుగుతున్న ఉద్రిక్తతలు
    Read full story
  • హనీ రోజ్‌కు చేదు అనుభవం
    Mon 17:47

    హనీ రోజ్‌కు చేదు అనుభవం

    • కేరళలో షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్లిన హనీ రోజ్
    • సెల్ఫీ నెపంతో ఆమెకు దగ్గరగా వచ్చిన అభిమానులు
    • ఆమె నడుమును తాకుతూ అసభ్యంగా ప్రవర్తించిన వైనం
    Read full story
  • న్యాయవాదుల రక్షణ కోసం ప్రొటెక్షన్ బిల్లు: మంత్రి శ్రీధర్ బాబు
    Mon 17:44

    న్యాయవాదుల రక్షణ కోసం ప్రొటెక్షన్ బిల్లు: మంత్రి శ్రీధర్ బాబు

    • అడ్వొకేట్స్ ప్రొటెక్షన్ బిల్లు తీసుకువస్తామన్న మంత్రి
    • న్యాయవాది వామనరావుదంపతుల హత్యను ప్రస్తావించిన మంత్రి
    • బీఆర్ఎస్ నాయకుల ప్రోద్భలంతోనే వారు హత్యకు గురయ్యారని ఆరోపణ
    Read full story
  • ఆ టైమ్ లో చచ్చిపోవాలనిపించింది: నటి హేమ తీవ్ర భావోద్వేగం
    Mon 17:31

    ఆ టైమ్ లో చచ్చిపోవాలనిపించింది: నటి హేమ తీవ్ర భావోద్వేగం

    • డ్రగ్స్ కేసు ఆరోపణలు తనను తీవ్రంగా కుంగదీశాయన్న నటి హేమ
    • ఆ సమయంలో చనిపోవాలనిపించేంత మానసిక వేదన అనుభవించానని వెల్లడి
    • కొన్ని మీడియా సంస్థలు తనపై నిరాధార ఆరోపణలతో బురద జల్లాయని ఆరోపణ
    • ఈ వివాదం వల్ల తన కుటుంబ సభ్యులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని ఆవేదన
    • చివరకు తనకు క్లీన్ చీట్ లభించి నిర్దోషిగా బయటకు వచ్చానని స్పష్టీకరణ
    Read full story
  • 'హేట్ స్పీచ్' బిల్లు ప్రజాస్వామ్య గొంతును నొక్కేందుకే: కేటీఆర్
    Mon 17:24

    'హేట్ స్పీచ్' బిల్లు ప్రజాస్వామ్య గొంతును నొక్కేందుకే: కేటీఆర్

    • రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 'హేట్ స్పీచ్' బిల్లుపై కేటీఆర్ తీవ్ర విమర్శలు
    • ప్రజాస్వామ్య గొంతును నొక్కేందుకే ఈ చట్టం తెస్తున్నారని ఆరోపణ
    • బిల్లులోని నిబంధనలు అస్పష్టంగా, దుర్వినియోగానికి ఆస్కారం కల్పిస్తాయన్న కేటీఆర్
    • ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే జైలుకు పంపే ప్రమాదం ఉందని హెచ్చరిక
    • బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV