Mon 16:15 మీరొస్తే వాడి ఆత్మ శాంతిస్తుంది.. డిప్యూటీ సీఎం పవన్‌కు అమర జవాన్ తల్లిదండ్రుల కన్నీటి విజ్ఞప్తి అమర జవాన్ మురళీ నాయక్ వైకుంఠ సమారాధనకు రావాలంటూ పవన్‌కు తల్లిదండ్రుల ఆహ్వానం సోషల్ మీడియా వేదికగా వీడియో సందేశం పంపిన జవాన్ కుటుంబం మీరొస్తే తమ కుమారుడి ఆత్మ శాంతిస్తుందని తల్లిదండ్రుల భావోద్వేగం గతంలో మురళీ కుటుంబాన్ని పరామర్శించి.. ఆర్థిక సాయం అందించిన జనసేనాని ఏప్రిల్ 14న శ్రీసత్యసాయి జిల్లా కల్లితండాలో స్మారక కార్యక్రమం Read full story
Mon 16:03 తెలంగాణలో ఈగల్, హైడ్రా తరహాలో మరో సరికొత్త వ్యవస్థ... రేవంత్ రెడ్డి ప్రకటన ఆహార కల్తీ నియంత్రణ కోసం సరికొత్త వ్యవస్థను తీసుకువస్తామన్న ముఖ్యమంత్రి దేశంలోని చట్టాలను అధ్యయనం చేసి పకడ్బందీ వ్యవస్థను రూపొందిస్తామని వెల్లడి రైతుల హక్కులను కాపాడేందుకు కనీస మద్దతు ధర చట్టం తెచ్చామన్న సీఎం Read full story
Mon 16:01 కొత్త ప్రియుడితో ఆలయంలో మలైకా అరోరా.. ఎవరీ హర్ష్ మెహతా? రాజస్థాన్‌లోని జైన ఆలయాన్ని సందర్శించిన నటి మలైకా అరోరా ఆమె వెంట ఉన్న కొత్త బాయ్‌ఫ్రెండ్ హర్ష్ మెహతాతో పెరిగిన ఊహాగానాలు హర్ష్ మెహతా ఒక డైమండ్ వ్యాపారవేత్త అని రిపోర్టుల వెల్లడి అర్జున్ కపూర్‌తో విడిపోయిన తర్వాత హర్ష్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం ఈ వార్తలపై మలైకా, హర్ష్ ఇప్పటివరకు అధికారికంగా స్పందించని వైనం Read full story
Mon 15:58 ఆఫర్లు మాయం, ధరలు భారం.. ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌లో ఏం జరుగుతోంది? భారత్‌లో భారీగా పెరుగుతున్న ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు ఫోన్లు, టీవీలు, ఏసీల ధరలు 6-8 ఏళ్ల క్రితం నాటి స్థాయికి చేరే అవకాశం ముడిసరుకుల వ్యయం, రూపాయి క్షీణతే ప్రధాన కారణాలని విశ్లేషణ తగ్గిపోయిన ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లతో వినియోగదారులపై అదనపు భారం స్మార్ట్‌ఫోన్లపై జీఎస్టీ తగ్గించాలని ప్రభుత్వానికి రిటైలర్ల సంఘం విజ్ఞప్తి Read full story
Mon 15:57 రెండున్నర లక్షల మంది పేదలతో గృహ ప్రవేశం చేయించిన చంద్రబాబు నాయుడుపేట వేదికగా పేదలకు ఇళ్ల పంపిణీ చేసిన చంద్రబాబు తన జన్మ ధన్యమైందంటూ ముఖ్యమంత్రి భావోద్వేగం పేదలు గౌరవప్రదమైన ఇళ్లలో ఉండటమే ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్య Read full story
Mon 15:54 రూపాయి భారీ పతనం.. డాలర్ మారకంతో 95 స్థాయికి పడిపోయిన రూపాయి మొదటిసారి 95 స్థాయికి పడిపోయిన రూపాయి ఉదయం 130 పైసలు లాభపడి కోలుకున్నట్లుగా కనిపించిన రూపాయి సెషన్ ముగిసేసరికి ఆల్ టైమ్ కనిష్ఠానికి పతనం Read full story
Mon 15:37 ‘సిమ్ బైండింగ్’పై వెనక్కి తగ్గిన కేంద్రం... డిసెంబర్ వరకు గడువు పొడిగింపు! వాట్సాప్, టెలిగ్రామ్ యాప్‌లకు ‘సిమ్ బైండింగ్’ గడువు పొడిగింపు డిసెంబర్ వరకు డెడ్‌లైన్ పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం సాంకేతిక సవాళ్లే గడువు పొడిగింపునకు ప్రధాన కారణం టెక్ కంపెనీల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం Read full story
Mon 15:28 ఈసారి రోహిత్ చాలా ప్రమాదకారి.. అన్ని జట్లకు ముప్పే: అనిల్ కుంబ్లే రోహిత్ శర్మ సరికొత్త '2.0 అవతార్'లో కనిపిస్తున్నాడన్న అనిల్ కుంబ్లే ఈ సీజన్‌లో రోహిత్ ఆటతీరు ప్రత్యర్థి జట్లను ఆందోళనకు గురిచేస్తుందని వ్యాఖ్య కేకేఆర్‌పై 38 బంతుల్లో 78 పరుగులు చేయడం అద్భుతమని ప్రశంస కోల్‌కతా నైట్ రైడర్స్ తమ స్పిన్నర్లను సరిగ్గా ఉపయోగించుకోలేదని విమర్శ Read full story
Mon 15:26 నామినేషన్ దాఖలు చేసిన ముఖ్యమంత్రి స్టాలిన్ నాలుగోసారి కొళత్తూరు నుంచి పోటీ చేస్తున్న సీఎం స్టాలిన్ ఢిల్లీకి వ్యతిరేకంగా తమిళనాడు పోరాడుతోందన్న ముఖ్యమంత్రి ఈసారి గొప్ప విజయాన్ని అందుకోబోతున్నామని వ్యాఖ్యలు Read full story
Mon 15:23 ఎస్సీ హోదాను కాదు.. కుల వ్యవస్థనే రద్దు చేయండి: సుప్రీంకోర్టు తీర్పుపై మంద కృష్ణ మాదిగ దళితులు క్రైస్తవ మతంలోకి మారితే వారి ఎస్సీ హోదా రద్దు అవుతుందన్న సుప్రీంకోర్టు సుప్రీం తీర్పు దళితుల హక్కులను కాలరాసేలా ఉందన్న మంద కృష్ణ మతం మారినంత మాత్రాన దళితులు ఎదుర్కొనే సామాజిక వివక్ష పోదని వ్యాఖ్య కుల వ్యవస్థ రద్దుపై రాజకీయ పార్టీలు అభిప్రాయాలు వెల్లడించాలని డిమాండ్ Read full story