ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కువైట్‌లో ఇరాన్ దాడి.. భారత కార్మికుడి మృతి
    Mon 10:07

    కువైట్‌లో ఇరాన్ దాడి.. భారత కార్మికుడి మృతి

    • విద్యుత్ కేంద్రంపై దాడి జరిగినట్టు ధ్రువీకరించిన కువైట్
    • పశ్చిమాసియా ఘర్షణల్లో మరణించిన భారతీయుల సంఖ్య 7కు చేరిక
    • అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య తీవ్రమైన ఉద్రిక్తతల ఫలితమే ఈ దాడులు
    • మృతదేహాల తరలింపునకు చర్యలు చేపట్టిన భారత విదేశాంగ శాఖ
    Read full story
  • ఇరాన్ యుద్ధ భయాలు.. కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్లు
    Mon 10:03

    ఇరాన్ యుద్ధ భయాలు.. కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్లు

    • ప్రారంభంలోనే 1000 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్
    • మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసిన ముడిచమురు ధరలు
    • భారీగా నష్టపోయిన బ్యాంకింగ్ షేర్లు
    • మౌలికంగా బలమైన షేర్లలో ఇన్వెస్ట్ చేయాలని నిపుణుల సూచన
    Read full story
  • గ్యాస్ సిలిండర్ కోసం భార్య ఆత్మహత్యాయత్నం
    Mon 09:58

    గ్యాస్ సిలిండర్ కోసం భార్య ఆత్మహత్యాయత్నం

    • అనంతపురం జిల్లా గుత్తి మండలంలో ఘటన
    • మూడు నెలలుగా కట్టెల పొయ్యిపై వంట చేస్తున్న మహిళ
    • ఫినాయిల్ తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాధితురాలు
    • ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స, నిలకడగా ఉన్న ఆరోగ్యం
    Read full story
  • రూ. 25 కోట్లు పెట్టినా బౌలింగ్ చేయట్లేదు.. ఫ్రాంచైజీలను ముంచుతున్న ఆసీస్ స్టార్లు!
    Mon 09:54

    రూ. 25 కోట్లు పెట్టినా బౌలింగ్ చేయట్లేదు.. ఫ్రాంచైజీలను ముంచుతున్న ఆసీస్ స్టార్లు!

    • ఐపీఎల్ ఫ్రాంచైజీలకు చుక్కలు చూపిస్తున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు
    • భారీ ధరకు కొనుగోలు చేసిన కామెరాన్ గ్రీన్ బౌలింగ్ చేయకపోవడంపై కేకేఆర్ అసంతృప్తి
    • జాతీయ జట్టుకే తమ తొలి ప్రాధాన్యత అంటున్న క్రికెట్ ఆస్ట్రేలియా
    • ఆటగాళ్ల గాయాలతో కోట్లు నష్టపోతున్న ఫ్రాంచైజీలు.. ప్రత్యామ్నాయాలపై చర్చ
    Read full story
  • యుద్ధంలోకి వస్తే దుబాయ్, అబుదాబి పేలిపోతాయి.. యూఏఈకి తీవ్ర హెచ్చరిక
    Mon 09:48

    యుద్ధంలోకి వస్తే దుబాయ్, అబుదాబి పేలిపోతాయి.. యూఏఈకి తీవ్ర హెచ్చరిక

    • అమెరికా, ఇజ్రాయెల్‌తో యూఏఈ జతకట్టడం పెద్ద తప్పిదమన్న అమెరికన్ ఆర్థికవేత్త
    • అమెరికాకు శత్రువుగా ఉండటం కంటే మిత్రుడిగా ఉండటమే ప్రాణాంతకమని వ్యాఖ్య
    • యూఏఈ తన రక్షణ కోసం పూర్తిగా అమెరికాపై ఆధారపడటం పొరపాటని విశ్లేషణ
    • ఓడిపోయే పక్షం వైపు కాకుండా, సొంత భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచన
    Read full story
  • ఐజేయూ అధ్యక్షుడుగా బల్వీందర్ సింగ్, సెక్రటరీ జనరల్ గా సోమసుందర్ బాధ్యతల స్వీకరణ
    Mon 09:42

    ఐజేయూ అధ్యక్షుడుగా బల్వీందర్ సింగ్, సెక్రటరీ జనరల్ గా సోమసుందర్ బాధ్యతల స్వీకరణ

    • విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఐజేయూ 11వ ప్లీనరీ
    • ఏకగ్రీవంగా నూతన కార్యవర్గం ఎన్నిక
    • నూతన కార్యవర్గంలో ఏపీ నుంచి ఇద్దరు, తెలంగాణా నుంచి నలుగురి ఎన్నిక
    Read full story
  • చరిత్ర సృష్టించిన 'ధురంధర్ 2'.. వసూళ్లలో సరికొత్త సంచలనం
    Mon 09:36

    చరిత్ర సృష్టించిన 'ధురంధర్ 2'.. వసూళ్లలో సరికొత్త సంచలనం

    • 11 రోజుల్లోనే తొలి భాగం రికార్డు బద్దలుకొట్టిన ధురంధర్ 2
    • ప్రపంచవ్యాప్తంగా రూ. 1363 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు
    • భారత సినీ చరిత్రలో నాలుగో అతిపెద్ద హిట్‌గా అవతరణ
    • జాబితాలో బాహుబలి 2, పుష్ప 2 చిత్రాల తర్వాత స్థానం
    • అండర్ కవర్ ఏజెంట్‌గా అదరగొట్టిన రణవీర్ సింగ్
    Read full story
  • 'పెద్ది' కోసం రామ్ చరణ్ బీస్ట్ లుక్.. ఆ కండల వెనుక రహస్యం ఇదే!
    Mon 09:23

    'పెద్ది' కోసం రామ్ చరణ్ బీస్ట్ లుక్.. ఆ కండల వెనుక రహస్యం ఇదే!

    • 'పెద్ది' సినిమా కోసం పహిల్వాన్‌గా మారిన రామ్ చరణ్
    • టీజర్‌లో కనిపించిన రఫ్ లుక్ సోషల్ మీడియాలో వైరల్
    • 8 నెలల కఠోర శ్రమ.. శాకాహారంతోనే బాడీ బిల్డ్
    • అయ్యప్ప దీక్షలో ఉంటూనే కఠిన వ్యాయామాలు
    • ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం
    Read full story
  • అజ్ఞాతం వీడని సుప్రీం లీడర్.. ఉద్రిక్తతల నడుమ ఇరాక్‌కు లిఖితపూర్వక కృతజ్ఞతలు
    Mon 08:51

    అజ్ఞాతం వీడని సుప్రీం లీడర్.. ఉద్రిక్తతల నడుమ ఇరాక్‌కు లిఖితపూర్వక కృతజ్ఞతలు

    • బయటకు రాని కొత్త నేత.. ఊహాగానాల మధ్య ఇరాన్ ప్రకటన
    • అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకూ బహిరంగంగా కనిపించని మొజ్తబా ఖమేనీ
    • ఆయన ఆరోగ్యంపై కొనసాగుతున్న ఊహాగానాలు
    • మొజ్తబా బతికున్నారో లేదో తెలియదంటూ ట్రంప్ అనుమానం
    Read full story
  • ఏపీలో ఇళ్ల పండుగ.. నేడు 2.5 లక్షల కుటుంబాల్లో గృహప్రవేశాల సంబరం
    Mon 08:50

    ఏపీలో ఇళ్ల పండుగ.. నేడు 2.5 లక్షల కుటుంబాల్లో గృహప్రవేశాల సంబరం

    • రాష్ట్రవ్యాప్తంగా నేడు 2.5 లక్షల సామూహిక గృహప్రవేశాలు
    • సూళ్లూరుపేటలో కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
    • రెండో విడతలో 1 లక్ష టిడ్కో.. 1.5 లక్షల ఇతర ఇళ్ల పంపిణీ
    • గృహప్రవేశాల అనంతరం తిరుపతిలో పీ4 వార్షికోత్సవంలో పాల్గొన‌నున్న‌ సీఎం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV