ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నరసరావుపేటలో విషాదం: లాడ్జిలో డాక్టర్ కుటుంబం ఆత్మహత్యాయత్నం
    Sun 17:06

    నరసరావుపేటలో విషాదం: లాడ్జిలో డాక్టర్ కుటుంబం ఆత్మహత్యాయత్నం

    • దినేశ్ లాడ్జిలో డాక్టర్ కుటుంబం ఆత్మహత్యాయత్నం
    • ఈ ఘటనలో తల్లి, ఐదేళ్ల కుమార్తె మృతి
    • భర్త పరిస్థితి విషమం, ఆసుత్రిలో చికిత్స
    • భోపాల్ ఎయిమ్స్‌లో పనిచేస్తున్న వైద్య దంపతులు
    • ఆత్మహత్యకు కారణాలపై పోలీసుల దర్యాప్తు
    Read full story
  • అల్లు శిరీష్-నయనిక దంపతులను ఆశీర్వదించిన బండి సంజయ్
    Sun 16:45

    అల్లు శిరీష్-నయనిక దంపతులను ఆశీర్వదించిన బండి సంజయ్

    • ఇటీవల ఘనంగా అల్లు శిరీష్-నయనిక రెడ్డిల వివాహం
    • హైదరాబాద్‌లోని అల్లు అరవింద్ నివాసానికి వెళ్లిన బండి సంజయ్
    • నూతన వధూవరుల వైవాహిక జీవితం ఆనందంగా సాగాలని ఆకాంక్ష
    Read full story
  • వినూత్న రీతిలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం... ఫొటో రౌండప్ ఇదిగో!
    Sun 16:30

    వినూత్న రీతిలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం... ఫొటో రౌండప్ ఇదిగో!

    • మంగళగిరిలో ఘనంగా జరిగిన టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం
    • ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
    • నూతన పంథాలో వేడుకలు.. వేదికపైకి సామాన్య కార్యకర్తలు
    • కార్యకర్తే పార్టీకి అధినేత అనే నినాదానికి పెద్దపీట వేసిన అధిష్టానం
    • పార్టీ కోసం కష్టపడిన వారికి సముచిత స్థానం కల్పిస్తూ సభ నిర్వహణ
    Read full story
  • మైక్రోసాఫ్ట్ వైస్ ప్రెసిడెంట్ రవి వేదుల 'హైదరాబాద్ డేస్'.. మార్చి 31న మార్కెట్లోకి!
    Sun 16:16

    మైక్రోసాఫ్ట్ వైస్ ప్రెసిడెంట్ రవి వేదుల 'హైదరాబాద్ డేస్'.. మార్చి 31న మార్కెట్లోకి!

    • మైక్రోసాఫ్ట్ లో కీలక స్థానంలో ఉన్న రవి వేదుల 
    • 'హైదరాబాద్ డేస్' పేరిట పుస్తకం రచించిన వైనం
    • హైదరాబాద్‌లోని బాల్యం తన నాయకత్వానికి పునాది వేసిందని వెల్లడి
    • గల్లీ క్రికెట్, కాలనీ జీవితం ఎన్నో విలువైన పాఠాలు నేర్పాయని వ్యాఖ్య
    • పుస్తక విక్రయాల ద్వారా వచ్చే ఆదాయం చిన్నారుల గుండె ఆపరేషన్లకు విరాళం
    Read full story
  • 'ధురంధర్' క్రేజ్: 30 ఏళ్ల నాటి నటుడిని ఎలా కనిపెట్టారంటే..!
    Sun 15:58

    'ధురంధర్' క్రేజ్: 30 ఏళ్ల నాటి నటుడిని ఎలా కనిపెట్టారంటే..!

    • ధురంధర్: ది రివెంజ్' సినిమాపై తగ్గని ఆసక్తి
    • బలూచ్ చీఫ్ షిరానీ పాత్రధారిపై సోషల్ మీడియాలో చర్చ
    • ఆ నటుడు దలేర్ మెహందీ పాటలో కనిపించాడంటూ గుర్తింపు
    • భారీ విజయం సాధించిన రణ్‌వీర్ సింగ్ చిత్రం
    • సినిమాపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా
    Read full story
  • మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలి... గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ నిరసన
    Sun 15:47

    మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలి... గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ నిరసన

    • అక్రమ మైనింగ్ ఆరోపణలపై మంత్రి పొంగులేటిని తొలగించాలని బీఆర్ఎస్ డిమాండ్
    • గన్ పార్క్ వద్ద ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్, హరీశ్ రావు నిరసన
    • రాఘవ కన్‌స్ట్రక్షన్స్ అక్రమాలపై సభా సంఘంతో విచారణకు పట్టు
    • మంత్రిని సీఎం రేవంత్ రెడ్డి కాపాడే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపణ
    • ప్రభుత్వం స్పందించకుంటే గవర్నర్‌ను ఆశ్రయిస్తామని హెచ్చరిక
    Read full story
  • తన కారు డ్రైవర్ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన విజయ్
    Sun 15:41

    తన కారు డ్రైవర్ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన విజయ్

    • తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ సంచలన నిర్ణయం
    • 30 ఏళ్లుగా తన డ్రైవర్‌గా ఉన్న వ్యక్తి కుమారుడికి ఎమ్మెల్యే టికెట్
    • విరుగంపాక్కం అభ్యర్థిగా శబరినాథన్‌ను ప్రకటించిన తలపతి
    • వారసత్వ, ధన రాజకీయాలకు భిన్నంగా కొత్త ఒరవడికి శ్రీకారం
    • ప్రకటన వేళ భావోద్వేగానికి గురైన డ్రైవర్, ఆయన కుమారుడు
    Read full story
  • విమానం ఎక్కనివ్వలేదని ఆగ్రహం.. ఫ్లైట్‌లో బాంబు ఉందంటూ అరిచిన వ్యక్తి అరెస్ట్
    Sun 15:29

    విమానం ఎక్కనివ్వలేదని ఆగ్రహం.. ఫ్లైట్‌లో బాంబు ఉందంటూ అరిచిన వ్యక్తి అరెస్ట్

    • ముంబై విమానాశ్రయంలో నకిలీ బాంబు బెదిరింపు కలకలం
    • ఘజియాబాద్ ఫ్లైట్‌లో బాంబు ఉందంటూ గట్టిగా అరిచిన ప్రయాణికుడు
    • గందరగోళం సృష్టించిన 58 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు
    • భారతీయ న్యాయ సంహిత కింద కేసు నమోదు చేసి దర్యాప్తు
    • దేశంలో ఇటీవల పెరిగిపోయిన నకిలీ బాంబు బెదిరింపులు
    Read full story
  • యువగళంలో లోకేశ్ మీసం మెలేస్తే... ప్రజలు బంపర్ మెజారిటీ ఇచ్చారు: కావలి గ్రీష్మ
    Sun 14:38

    యువగళంలో లోకేశ్ మీసం మెలేస్తే... ప్రజలు బంపర్ మెజారిటీ ఇచ్చారు: కావలి గ్రీష్మ

    • మంగళగిరిలో టీడీపీ 44వ ఆవిర్భావ వేడుకలు 
    • సభా నిర్వాహకురాలిగా వ్యవహరించిన ఎమ్మెల్సీ గ్రీష్మ
    • మార్చి 29... తెలుగువారి కీర్తికి పునాది పడిన రోజని వెల్లడి
    • చంద్రబాబు, లోకేశ్, పల్లా శ్రీనివాస్ నాయకత్వాన్ని ప్రశంసించిన వైనం
    • కార్యకర్తల పోరాటం వల్లే 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిందని వ్యాఖ్య
    Read full story
  • తెలుగుదేశం 44 ఏళ్ల ప్రస్థానం.. కార్యకర్తలే పార్టీకి ఊపిరి: పల్లా శ్రీనివాసరావు
    Sun 14:26

    తెలుగుదేశం 44 ఏళ్ల ప్రస్థానం.. కార్యకర్తలే పార్టీకి ఊపిరి: పల్లా శ్రీనివాసరావు

    • టీడీపీ 44వ ఆవిర్భావ వేడుకల్లో రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రసంగం
    • కార్యకర్తల చెమట, త్యాగాల వల్లే పార్టీ నిలబడిందని ఉద్ఘాటన
    • ఎన్టీఆర్ ఆశయాలను చంద్రబాబు కొనసాగిస్తున్నారని ప్రశంస
    • లోకేశ్ నాయకత్వంపై పూర్తి విశ్వాసం ఉందన్న పల్లా
    • టీడీపీ భవిష్యత్తుకు ఆయనే (లోకేశ్) భరోసా అని వ్యాఖ్య
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV