ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సరిహద్దులు దాటిన టీడీపీ వేడుకలు.. అండమాన్‌లో రెపరెపలాడిన పసుపు జెండా!
    Sun 13:22

    సరిహద్దులు దాటిన టీడీపీ వేడుకలు.. అండమాన్‌లో రెపరెపలాడిన పసుపు జెండా!

    • అండమాన్ నికోబార్ దీవుల్లోనూ ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం
    • త్వరలోనే అండమాన్ పర్యటనకు వస్తానని చంద్రబాబు హామీ
    • టీడీపీతోనే తెలంగాణ సామాన్యులకు స్వేచ్ఛ లభించిందన్న బక్కని నర్సింహులు
    Read full story
  • రష్యా కీలక ఓడరేవుపై ఉక్రెయిన్ పంజా.. నిలిచిన ఇంధన ఎగుమతులు
    Sun 13:13

    రష్యా కీలక ఓడరేవుపై ఉక్రెయిన్ పంజా.. నిలిచిన ఇంధన ఎగుమతులు

    • రష్యాలోని ఉస్త్-లుగా ఓడరేవుపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి
    • బాల్టిక్ తీరంలోని కీలక గ్యాస్ టెర్మినల్‌ను లక్ష్యంగా చేసుకున్న డ్రోన్లు
    • ఇది ఉగ్రచర్యగా అభివర్ణించిన రష్యా, ప్రతీకారం తప్పదని హెచ్చరిక
    Read full story
  • రాష్ట్రమంతటా పసుపు పండుగ.. ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు
    Sun 12:50

    రాష్ట్రమంతటా పసుపు పండుగ.. ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు

    • ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ వేడుకలు
    • మంగళగిరిలో పార్టీ జెండాను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
    • ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన చంద్రబాబు, లోకేశ్
    • గ్రామాల్లో పండుగలా సంబరాలు జరుపుకుంటున్న శ్రేణులు
    Read full story
  • కేసీఆర్, హరీశ్ లను సీబీఐ ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు?: కేంద్రాన్ని నిలదీసిన రేవంత్ రెడ్డి
    Sun 12:59

    కేసీఆర్, హరీశ్ లను సీబీఐ ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు?: కేంద్రాన్ని నిలదీసిన రేవంత్ రెడ్డి

    • కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీశ్‌రావుపై చర్యలు తీసుకోవడంలో కేంద్రం విఫలమైందని విమర్శ
    • పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ సీట్లు, ఓట్లు పంచుకున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపణ
    • అక్రమ మైనింగ్‌పై ఇప్పటికే సీబీసీఐడీ విచారణకు ఆదేశించామని స్పష్టం చేసిన ప్రభుత్వం
    • సలహాలిచ్చి సభ నుంచి పారిపోవడం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అలవాటైపోయిందని ఎద్దేవా
    Read full story
  • ఖర్గ్ ద్వీపం అమెరికా వశం!.. ఇరాన్‌కు భారీ షాక్
    Sun 12:27

    ఖర్గ్ ద్వీపం అమెరికా వశం!.. ఇరాన్‌కు భారీ షాక్

    • ఇరాన్ ఆర్థిక వెన్నెముకపై అమెరికా భారీ దెబ్బ
    • భూతల దాడులకు సిద్ధమవుతున్న ట్రంప్ యంత్రాంగం
    • హర్మూజ్ జలసంధిలో తీవ్రతరమవుతున్న ఘర్షణలు
    • ప్రపంచవ్యాప్తంగా పెట్రో ధరలు పెరిగే ప్రమాదం
    Read full story
  • అమెరికాతో చర్చలకు సిద్ధం.. కానీ 5 షరతులు పెట్టిన ఇరాన్
    Sun 11:57

    అమెరికాతో చర్చలకు సిద్ధం.. కానీ 5 షరతులు పెట్టిన ఇరాన్

    • దాడుల నిలిపివేత, ఆంక్షల ఎత్తివేత, సైన్యం ఉపసంహరణ ప్రధాన డిమాండ్లు
    • నష్టపరిహారం చెల్లించాలని, సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని స్పష్టీకరణ
    • ఇరాన్ ప్రతిపాదనలపై ఇంకా స్పందించని అమెరికా
    Read full story
  • గల్ఫ్ దేశాలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు.. కష్టకాలంలో అండగా నిలిచాయని ప్రశంస
    Sun 11:38

    గల్ఫ్ దేశాలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు.. కష్టకాలంలో అండగా నిలిచాయని ప్రశంస

    • పశ్చిమాసియా సంక్షోభంలో భారతీయులను ఆదుకున్న గల్ఫ్ దేశాలు
    • విమాన సర్వీసులు నిలిచినప్పుడు తరలింపునకు ప్రత్యేక ఏర్పాట్లు
    • బలమైన దౌత్య సంబంధాల వల్లే ఇది సాధ్యమైందన్న ప్రధాని మోదీ
    Read full story
  • అమరావతి బిల్లుపై కేంద్రం ముందడుగు.. అమిత్ షాతో వెంకయ్య కీలక చర్చ!
    Sun 11:29

    అమరావతి బిల్లుపై కేంద్రం ముందడుగు.. అమిత్ షాతో వెంకయ్య కీలక చర్చ!

    • ఏపీ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని విజ్ఞప్తి
    • ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లును ఆమోదించాలని కోరిన వెంకయ్య
    • వెంకయ్య ప్రతిపాదనకు అమిత్ షా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం
    Read full story
  • రాష్ట్రాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక సూచన
    Sun 10:37

    రాష్ట్రాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక సూచన

    • లాక్‌డౌన్ విధిస్తారనే ప్రచారాన్ని నమ్మవద్దని సూచన
    • సామాన్యులపై భారం తగ్గించేందుకు ఎక్సైజ్ సుంకం తగ్గించామన్న మంత్రి
    • రాష్ట్రాలు కూడా వ్యాట్ తగ్గించి ప్రజలకు ఊరటనివ్వాలని విజ్ఞప్తి
    • ఇంధన సరఫరా వ్యవస్థ గాడిలో పడిందన్న కిషన్ రెడ్డి
    Read full story
  • కృష్ణా జిల్లాలో దారుణం: బాలుడి హత్య, నానమ్మ పరిస్థితి విషమం
    Sun 10:15

    కృష్ణా జిల్లాలో దారుణం: బాలుడి హత్య, నానమ్మ పరిస్థితి విషమం

    • కృష్ణా జిల్లా పెదలింగాలలో ఘటన
    • నిద్రిస్తుండగా నానమ్మ, మనవడిపై దుండగుల దాడి
    • సిమెంట్ రాళ్లతో కొట్టడంతో బాలుడు మృతి, వృద్ధురాలికి తీవ్రగాయాలు
    • విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నానమ్మ పరిస్థితి విషమం
    • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV