Sat 21:20 సౌదీ అరేబియా యువరాజుతో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులను ఖండించిన మోదీ భారతీయులకు తోడ్పాటు అందిస్తున్నందుకు ధన్యవాదాలు యుద్ధం అనంతరం, పలుమార్లు గల్ఫ్ దేశాధినేతలతో సంప్రదింపులు Read full story
Thu 16:23 వారంలో ఒక రోజు 'నో వెహికిల్ డే'... ఏపీ క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం "నా దేశం - నా బాధ్యత" పేరుతో ఏపీలో పొదుపు చర్యలు ప్రారంభించిన ప్రభుత్వం మంత్రులు, ఎమ్మెల్యేలు కాన్వాయ్‌లు, విదేశీ పర్యటనలు తగ్గించుకోవాలని సీఎం ఆదేశం వారానికి ఒక రోజు 'నో వెహికల్ డే', సైకిళ్ల వాడకాన్ని ప్రోత్సహించాలని సూచన బంగారం కొనుగోళ్లు తగ్గించి, స్వదేశీ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని ప్రజలకు విజ్ఞప్తి రైతులు రసాయన ఎరువుల వాడకం తగ్గించాలని, ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలని పిలుపు Read full story
Thu 16:15 నీట్ పరీక్ష రద్దుపై రేవంత్ రెడ్డి స్పందన పేపర్ లీక్ తో నీట్ పరీక్ష రద్దు పారదర్శకమైన విచారణ జరపాలన్న రేవంత్ రెడ్డి పోటీ పరీక్షలు విద్యార్థుల జీవితాలను నాశనం చేయకూడదని వ్యాఖ్య Read full story
Thu 16:11 'పెద్ది' సినిమాతో కొత్త బిజినెస్ లోకి హోంబలే ఫిల్మ్స్! ఓవర్సీస్ పంపిణీ రంగంలోకి అడుగుపెట్టిన హోంబలే ఫిల్మ్స్ తొలి ప్రాజెక్ట్‌గా రామ్ చరణ్ "పెద్ది"ని ఎంచుకున్న సంస్థ హోంబలే చేరికతో సినిమాపై భారీగా పెరిగిన అంచనాలు ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు మార్గం సుగమం జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానున్న "పెద్ది" Read full story
Thu 16:09 ఆఫ్ఘన్ క్రికెటర్ జాద్రాన్ ప్రాణాంతక వ్యాధితో పోరాటం... పరామర్శించిన సహచరులు గ్రేటర్ నోయిడాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జాద్రాన్ పరామర్శించిన క్రికెటర్లు రషీద్ ఖాన్, మహమ్మద్ నబీ ఆసుపత్రిలోని చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న మహమ్మద్ నబీ Read full story
Thu 16:00 విజయ్ ప్రమాణ స్వీకారం వేళ త్రిషనే కాదు... ఈ బిలియనీర్ మహిళ కూడా టాక్ ఆఫ్ ద టౌన్ అయింది! ద్రవిడ పార్టీల ప్రాబల్యాన్ని బద్దలు కొడుతూ తమిళనాడు సీఎంగా నటుడు విజయ్ ప్రమాణ స్వీకారం వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన నటి త్రిష.. రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు విజయ్ కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆధవ్ అర్జున భర్త ప్రమాణస్వీకారం చేస్తుండగా కన్నీళ్లు పెట్టుకున్న బిలియనీర్ భార్య డేజీ మార్టిన్ ఈ బిలియనీర్ మహిళ కూడా టాక్ ఆఫ్ ద టౌన్ అయిన వైనం Read full story
Thu 15:58 హిందువులకు క్షమాపణ చెప్పిన కమెడియన్ అలీ... అసలేమిటీ 'ఘర్ సోప్' వివాదం? ఘర్ సోప్ ప్రకటన వివాదంపై క్షమాపణ చెప్పిన నటుడు అలీ సోప్‌కు లక్ష్మీ పూజ చేయడం హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని విమర్శలు సోషల్ మీడియాలో వెల్లువెత్తిన వ్యతిరేకత, బాయ్‌కాట్ పిలుపులు వివాదాస్పద యాడ్‌ను వెంటనే తొలగించాలని కంపెనీని కోరిన అలీ ఎవరినీ కించపరిచే ఉద్దేశం తనకు లేదని వీడియో ద్వారా వివరణ Read full story
Thu 15:57 వైసీపీ హయాంలో జనాల కష్టాలను పట్టించుకోలేదు: కేంద్ర మంత్రి పెమ్మసాని మినీ మహానాడులో పెమ్మసాని కీలక వ్యాఖ్యలు వైసీపీ హయాంలో ప్రజా వ్యతిరేకత పెరిగిందని వ్యాఖ్య గుంటూరును అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని హామీ Read full story
Thu 15:44 రిలయన్స్ గ్రూపులో ఆకాశ్ అంబానీకి కీలక పదవి జియో ప్లాట్‌ఫామ్స్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆకాశ్ అంబానీ ఏప్రిల్ 9వ తేదీ నుంచి అందుబాటులోకి నియామకం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపిన జియో ప్లాట్‌ఫామ్స్ Read full story
Thu 15:40 భారతీయుల ఇళ్లలో ఉన్న బంగారంతో దిగుమతి కష్టాలన్నీ తీరిపోతాయా? దిగుమతి సుంకం పెంపుతో తగ్గనున్న బంగారం డిమాండ్ మార్కెట్లోకి భారీగా రానున్న పాత బంగారం పెరగనున్న స్మగ్లింగ్, గోల్డ్ లోన్ల వినియోగం తక్కువ క్యారెట్ల, వజ్రాభరణాలపై పెరగనున్న ఆసక్తి ఎగుమతిదారులపై పడనున్న అదనపు ఆర్థిక భారం Read full story