01 Thu 17:07 వర్మ చిన్నప్పుడు ఏం కావాలనుకున్నాడో తెలుసా? పదేళ్ల వయసులో ఆటో డ్రైవర్ కావాలనుకున్నానంటూ వర్మ వెల్లడి కొత్త పుస్తకాలు, అనుభవాలు నా ఆలోచనలను మార్చాయని వివరణ తన సినిమాలకు 'గాడ్ ఫాదర్', 'ఎక్సార్సిస్ట్' వంటివి బెంచ్‌మార్క్‌లు అని స్టేట్ మెంట్ తన కెరీర్‌లోని చాలా చిత్రాలకు 'గాడ్ ఫాదర్' చిత్రమే స్ఫూర్తి అని వ్యాఖ్యలు
02 Fri 09:49 సింధు జలాల ఒప్పందం కథ.. 78 ఏళ్ల క్రితం పాక్‌కు భారత్ ఎలా చుక్కలు చూపించిందంటే! 1948లో 35 రోజుల పాటు పాక్‌కు నీటి సరఫరాను నిలిపివేసిన పంజాబ్ ప్రభుత్వం లాహోర్‌కు జీవనాధారమైన కాలువలు ఎండిపోవడంతో పాక్‌లో జాతీయ అత్యవసర పరిస్థితి ఇది అమానవీయ చర్య అని అప్పటి ప్రధాని నెహ్రూ తీవ్రంగా వ్యతిరేకించిన వైనం 1960 నాటి సింధు జలాల ఒప్పందానికి దారితీసిన ఈ సంక్షోభం ప్రస్తుతం ఒప్పందం నిలిపివేతతో పాక్‌లో మళ్లీ కనిపిస్తున్న ఆనాటి భయాలు
03 Fri 09:40 ఐపీఎల్ డేటాతో వైభవ్‌ను టార్గెట్ చేసిన ఇంగ్లండ్! వైభవ్ ఎక్కడ ఇబ్బంది పడతాడో తెలుసన్న రషీద్ అదే ప్రణాళికను అమలు చేస్తున్నామని వెల్లడి ఇంగ్లండ్‌తో ఆడిన రెండు మ్యాచుల్లో వైభవ్ విఫలం షార్ట్ పిచ్ బంతులకు ఇబ్బందిపడుతున్న వైనం వైభవ్‌కు మొయిన్ అలీ మద్దతు
04 Fri 09:30 డబ్బులు ఇవ్వకపోతే పౌరసత్వం లాగేసుకుంటాం.. ఓటర్ల గుర్తింపు ప్రక్రియలో బెదిరింపులు! ఝార్ఖండ్ ఓటర్ వెరిఫికేషన్‌లో అక్రమ వసూళ్లు రూ. 50 నుండి రూ. 100 డిమాండ్ ఖర్చా-పానీ పేరిట బిఎల్‌వో వసూళ్లు డబ్బులు ఇవ్వకుంటే పౌరసత్వం రద్దని బెదిరింపులు
05 Fri 09:21 ఐదు రోజులకే కరిగిపోయిన అమర్‌నాథ్ మంచు లింగం.. భక్తుల్లో తీవ్ర నిరాశ! 90 శాతానికిపైగా కరిగిపోయిన మంచు లింగం హిమాలయాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం పర్యావరణ పరిరక్షణపై మొదలైన జాతీయ చర్చ రికార్డు స్థాయిలో పెరిగిన భక్తుల సంఖ్య
06 Fri 09:14 ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర?.. అమెరికాకు ఇజ్రాయెల్ హెచ్చరిక! స్వతంత్రంగా నిర్ధారించుకోలేని అమెరికా నిఘా సంస్థలు ఇజ్రాయెల్ హెచ్చరికల్లో మరో కోణమూ ఉండొచ్చన్న అనుమానాలు ఇరాన్‌పై దాడికి ట్రంప్‌ను ఒప్పించేందుకు ఇదొక సాకు అయి ఉండొచ్చన్న విశ్లేషణలు తనను ఇరాన్ లక్ష్యంగా చేసుకుందని ఇటీవల స్వయంగా ప్రకటించిన ట్రంప్
07 Fri 09:11 క్రికెట్ చరిత్రలో తొలిసారి.. భారత్‌లో బిగ్ బాష్ లీగ్ బోణీ.. చెన్నై వేదికగా తొలి మ్యాచ్! చెన్నై చెపాక్ స్టేడియంలో తొలి మ్యాచ్ డిసెంబర్ 12న చారిత్రాత్మక పోరు రెనెగేడ్స్‌తో తలపడనున్న స్కార్చర్స్ మోదీ, అల్బనీస్ అధికారిక ప్రకటన
08 Fri 09:07 హెచ్-1బీ, గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు అలర్ట్.. సంతకంపై యూఎస్ కొత్త రూల్స్.. చిన్న పొరపాటుకూ తిరస్కరణ! అమెరికా వలస దరఖాస్తులపై కొత్త సంతకాల నిబంధనలు అమలు ఇవాళ్టి నుంచి కఠినంగా అమలు చేస్తున్న యూఎస్‌సీఐఎస్ హెచ్-1బీ, గ్రీన్ కార్డ్ దరఖాస్తులపై ప్రత్యక్ష ప్రభావం డిజిటల్, కాపీ-పేస్ట్ సంతకాలతో కూడిన దరఖాస్తుల తిరస్కరణ సంతకం సరిచేసుకునేందుకు లేని అవకాశం.. మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందే
09 Fri 09:04 డ్రైవర్‌కు గుండెపోటు.. సీపీఆర్ చేసి ప్రాణం కాపాడిన కండక్టర్ కడప జిల్లాలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు గుండెపోటు సమయస్ఫూర్తితో సీపీఆర్ చేసిన కండక్టర్ ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు, నిలకడగా ఆరోగ్యం కండక్టర్ చేసిన పనిని మెచ్చుకున్న అధికారులు, సిబ్బంది
10 Fri 08:42 హైదరాబాద్‌లో స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇలా..! 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.10 పెరుగుదల రూ.1,44,450కి చేరిన 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఒకే రకమైన ధరలు