Wed 20:47 జగన్ జీవితం జంగిల్ బుక్ లాంటిది: మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి అరాచకం, అబద్ధాలే తప్పించి వాస్తవాలు ఏనాడూ మాట్లాడలేదని విమర్శ అసెంబ్లీకి రాకుండా బయట విమర్శలు చేయడం జగన్ బలహీనతకు నిదర్శనమని వ్యాఖ్య వేగంగా జరుగుతున్న అభివృద్ధి, ప్రజా సంక్షేమం చూసి జగన్ ఓర్వలేకపోతున్నారని ఆగ్రహం Read full story
Wed 20:25 ఇండియన్ కలినరీ ఇనిస్టిట్యూట్‌తో ఏపీ పర్యాటక శాఖ ఎంఓయూ ముఖ్యమంత్రి సమక్షంలో కుదిరిన చారిత్రాత్మక ఒప్పందం తెలుగు రుచులను ప్రపంచానికి పరిచయం చేయడంలో వర్సిటీ సహకారం ఏపీని కలినరీ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దడానికి దోహదపడనున్న ఎంఓయూ Read full story
Wed 19:58 ఎల్పీజీ పేరుతో అదనపు ఛార్జీ వసూలు చేయొద్దు: హెటళ్లు, రెస్టారెంట్లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక ఎల్పీజీ గ్యాస్ కొరతపేరుతో అదనపు చార్జీలు వసూలు చేస్తున్నాయన్న సీసీపీఏ హెల్ప్ లైన్ నెంబర్లకు ఫిర్యాదులు, మీడియాలో కథనాలు వచ్చినట్లు వెల్లడి అదనంగా ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామన్న కేంద్రం Read full story
Wed 19:36 అమెరికా విమాన వాహకనౌక లక్ష్యంగా క్షిపణి దాడులు చేశాం: హెచ్చరించిన ఇరాన్ ప్రకటన యూఎస్ఎస్ అబ్రహం లింకన్ లక్ష్యంగా ఇరాన్ క్రూయిజ్ క్షిపణితో దాడి విమాన వాహన నౌక కదలికలను పరిశీలిస్తున్నామని అంతకుముందే ఇరాన్ ప్రకటన ఆ తర్వాత గంటలోపు క్షిపణితో దాడి చేసిన ఇరాన్ Read full story
Wed 19:03 రామ్‌చరణ్ రేపటి నుంచి షూటింగ్‌లో పాల్గొంటారు: 'పెద్ది' సినిమా టీమ్ సినిమా చిత్రీకరణ సందర్భంగా గాయపడిన రామ్‌చరణ్ కుడి కంటికి స్వల్పగాయం.. గాయానికి చికిత్స ఆందోళన అవసరం లేదన్న 'పెద్ది' టీమ్ Read full story
Wed 18:49 పర్యాటకుల కోసం హోటల్ గదులు, హోమ్ స్టేలను పెంచండి: చంద్రబాబునాయుడు పర్యాటక శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యాటకులు మరింత పెరిగేలా ప్రణాళికలు రూపొందించాలన్న ముఖ్యమంత్రి కారావాన్ పార్కులు, టెంట్ సిటీల ఏర్పాటుకు చర్యలు పర్యాటక ప్రోత్సాహకానికి సీఎస్ అధ్యక్షతన కమిటీ Read full story
Wed 18:22 ఇరాన్‌పై 15,000 బాంబులు వేశాం... 3 వేల లక్ష్యాలపై దాడులు: ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఈ బాంబులు వేశామని వెల్లడి గత జూన్ సంఘర్షణ కాలం నాటితో పోలిస్తే నాలుగు రెట్లు బాంబులు వేశామని వెల్లడి ప్రకటించిన ఇజ్రాయెల్ మంత్రి కాట్జ్ Read full story
Wed 18:22 జూనియర్ ఎన్టీఆర్ కోసం మొదట 'లవ్ స్టోరీ'.. కొడాలి నాని ఎంట్రీతో మారిన కథ జూనియర్ ఎన్టీఆర్, వీవీ వినాయక్ కాంబినేషన్లో 'ఆది' తారక్ తో తొలుత లవ్ స్టోరీ సిద్ధం చేసిన వినాయక్ మా హీరోతో పక్కా కమర్షియల్ సినిమా తీయండన్న కొడాలి నాని Read full story
Wed 18:01 చంద్రబాబుకు భయపడొద్దు.. ఆ రోజులు పోయాయి: జగన్ అద్దంకి నియోజకవర్గ వైసీపీ నేతలతో జగన్ సమావేశం ప్రతి విషయంలో క్రెడిట్ చోరీ చేస్తున్నారని విమర్శ మిట్టల్ స్టీల్ ప్లాంట్ మన హయాంలోనే రాష్ట్రానికి వచ్చిందని వ్యాఖ్య Read full story
Wed 17:59 బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై శాసనసభలో గందరగోళం.. తప్పుచేస్తేనే క్షమాపణ చెబుతానన్న రాకేశ్ రెడ్డి ఇప్పపువ్వుకు ఇందిరమ్మ పేరు పెట్టవద్దన్న బీజేపీ ఎమ్మెల్యే ఆ పేరు తీసుకురావడాన్ని తప్పుబట్టిన మంత్రులు రాకేశ్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ తాను తప్పుగా మాట్లాడలేదన్న రాకేశ్ రెడ్డి Read full story