-
పురుషులకూ ఉచిత బస్సు ప్రయాణం: అన్నాడీఎంకే మేనిఫెస్టో విడుదల
- రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఉచితంగా ఫ్రిజ్‌లు ఇస్తామని హామీ
- మహిళా ఉద్యోగులకు రాయితీతో ద్విచక్ర వాహనాలు అందిస్తామని ప్రకటన
- విద్యా రుణాలు మాఫీ చేస్తామని హామీ
-
ఎవరీ కల్ సోమానీ..? రాజస్థాన్ రాయల్స్ కొత్త యాజమాన్యంలో హేమాహేమీలు!
- ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు ధరకు అమ్ముడైన రాజస్థాన్ రాయల్స్
- రూ.13,500 కోట్లకు జట్టును కొనుగోలు చేసిన అమెరికా కన్సార్టియం
- టెక్ పారిశ్రామికవేత్త కల్ సోమానీ నేతృత్వంలో ఈ భారీ డీల్
- సోమానీ వెనుక వాల్‌మార్ట్, ఫోర్డ్ కంపెనీల వారసులు
- 2026 ఐపీఎల్ తర్వాత అమల్లోకి రానున్న కొత్త యాజమాన్యం
-
సపోటాపండులో ఎలుకల మందు పెట్టి రెండేళ్ల కూతురును చంపిన తండ్రి
- యాదాద్రి జిల్లా, సంస్థాన్ నారాయణపురంలో దారుణం
- కుటుంబ కలహాలతో వేర్వేరుగా ఉంటున్నరవి, స్వాతి
- తండ్రి వద్ద పెద్దకూతురు, తల్లివద్ద చిన్నకూతురు
- పెద్దకూతురును కూడా తన వద్దకు పంపించాలని పోలీసులకు తల్లి ఫిర్యాదు
- అంతలోనే సపోటా పండులో మందుపెట్టి చంపిన తండ్రి
-
విద్యుత్ భారం పడకుండా అప్పులు తీర్చాలి: సీఎం చంద్రబాబు
- ఇంధన శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ప్రజలపై భారం వేయకుండా డిస్కంల అప్పులు తీర్చాలని దిశానిర్దేశం
- విద్యుత్ కొనుగోలు ధరను యూనిట్‌కు రూ.4కు తగ్గించాలని సూచన
- ఇంధన రంగంలో ఆవిష్కరణల కోసం ప్రత్యేక ఇంక్యుబేషన్ ఫండ్
- రాష్ట్రంలో ఎనర్జీ యూనివర్సిటీ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆదేశం
-
13 ఏళ్లు కోమాలో ఉండి... తుది శ్వాస విడిచిన హరీశ్ రాణా
- 2013లో హాస్టల్ భవనం పై నుంచి పడిన హరీశ్ రాణా
- నాటి నుంచి కోమాలోనే హరీశ్ రాణా
- చికిత్స చేయించిన ఫలితం లేకపోవడంతో కారుణ్య మరణం కోసం దరఖాస్తు
-
మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 2026... రూల్స్ కట్టుదిట్టం చేసిన బీసీసీఐ!
- ఐపీఎల్ 2026 కోసం బీసీసీఐ కఠిన నిబంధనలు జారీ
- మ్యాచ్ జరిగే రోజు ప్రాక్టీస్‌పై పూర్తిస్థాయి నిషేధం
- ఆటగాళ్ల ప్రయాణాలు, సహాయక సిబ్బందిపై కఠిన ఆంక్షలు
- పోస్ట్-మ్యాచ్ ప్రజెంటేషన్‌లో డ్రెస్ కోడ్ తప్పనిసరి
- ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లు తప్పక క్యాప్ ధరించాలన్న బోర్డు
-
మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు పాపారావు లొంగుబాటు
- బస్తర్‌లో కీలక పరిణామం
- పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు కమాండర్ పాపారావు
- ఆయుధాలతో పాటు 17 మంది అనుచరుల లొంగుబాటు
- బస్తర్‌లో సాయుధ నక్సలిజం అంతమైందన్న ప్రభుత్వం
- ఇక ఇద్దరు అగ్రనేతలు మాత్రమే మిగిలారన్న హోం మంత్రి
-
ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్... పశ్చిమాసియా పరిస్థితులపై చర్చ
- హార్ముజ్ జలసంధిపై మోదీ, ట్రంప్ సంభాషణ
- హార్ముజ్ జలసంధిని తెరిచి ఉంచడంపై ఇరువురు నేతల సంభాషణ
- ఇరాన్‌పై దాడుల అనంతర పరిణామాలపై ఆందోళన
- విదేశాంగ మంత్రులు జైశంకర్, మార్కో రూబియో మధ్య కూడా ఇదే అంశంపై చర్చ
-
హర్మూజ్ జలసంధి, ఖర్గ్ ఐలాండ్ అంశాలపై 40 ఏళ్ల క్రితమే ట్రంప్ పత్రికా ప్రకటన
- అమెరికాకు అవసరంలేని హర్మూజ్‌కు రక్షణ కల్పిస్తున్నారంటూ 1987లోనే ట్రంప్ ప్రకటన
- 94,801 డాలర్లు ఖర్చు చేసి మూడు పత్రికల్లో ఆనాడు ప్రకటన
- ఖర్గ్ ఐలాండ్ స్వాధీనం గురించి కూడా ఆరోజు మాట్లాడిన ట్రంప్
-
అమరావతిలో సీసీ కెమెరాలు తప్పనిసరి... వరుస అగ్నిప్రమాదాలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
- ఏపీ రాజధాని అమరావతిలో వరుస అగ్నిప్రమాదాలు
- డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, గుంటూరు ఎస్పీతో సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
- వరుస అగ్నిప్రమాదాల వెనుక కుట్ర కోణంపై సీఎం అనుమానం
- పెట్రోలింగ్, డ్రోన్లతో నిఘా పెంచాలని అధికారులకు ఆదేశం
- అనుమానితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం