విశాఖలో నటి శ్రుతి హాసన్ సంద‌డి.. ఆమెను చూసేందుకు ఎగ‌బ‌డ్డ ఫ్యాన్స్‌
Add ap7am to your home Screen

విశాఖలో నటి శ్రుతి హాసన్ సంద‌డి.. ఆమెను చూసేందుకు ఎగ‌బ‌డ్డ ఫ్యాన్స్‌

Shruti Haasan inaugurates gold diamond showroom in Visakhapatnam
  • గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ షోరూంను ప్రారంభించిన న‌టి
  • అభిమానుల‌తో సెల్ఫీలు దిగుతూ సంద‌డి
  • ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు సి.హెచ్. వంశీ కృష్ణ, వి. రామకృష్ణ బాబు
విశాఖపట్నంలో నటి శ్రుతి హాసన్ సందడి చేశారు. ఓ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ షోరూంను ఆమె ప్రారంభించారు. ఇక‌, త‌మ అభిమాన న‌టి షోరూం ప్రారంభోత్స‌వానికి రావ‌డంతో ఆమెను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. షోరూం ప్రారంభోత్సవం అనంతరం శ్రుతి హాసన్ అభిమానులతో సెల్ఫీలు దిగారు. ఈ కార్య‌క్ర‌మంలో శ్రుతి హాస‌న్‌తో పాటు ఎమ్మెల్యేలు సి.హెచ్. వంశీ కృష్ణ, వి. రామకృష్ణ బాబు కూడా పాల్గొన్నారు. 
Advertisement
Shruti Haasan
Shruti Haasan Visakhapatnam
Visakhapatnam
Gold and Diamonds showroom
CH Vamsi Krishna
V Ramakrishna Babu
Actress
Showroom launch

More Telugu News