Sat 18:10 2027 వన్డే వరల్డ్ కప్‌కు సీఈవో, సీఓఓల నియామకం 2027 వన్డే ప్రపంచకప్‌కు సీఈవోగా కొండిసా గ్వెన్యా నియామకం టోర్నమెంట్ సీఓఓగా ఎడ్వర్డ్ ఖోజాకు బాధ్యతలు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఐసీసీ పూర్తిస్థాయి సభ్యదేశం కానందున నమీబియాకు ఆటోమేటిక్ ఎంట్రీ లేదు దక్షిణాఫ్రికా, జింబాబ్వేలకు నేరుగా అర్హత Read full story
Wed 08:37 హర్మూజ్ మీదుగా వెళ్తూ అదృశ్యమైన అమెరికా ‘ఫ్లైయింగ్ గ్యాస్ స్టేషన్’ విమానం రాడార్ నుంచి మాయమవడానికి ముందు అత్యవసర సిగ్నల్ ఖతార్ వైపు వెళ్తుండగా హర్మూజ్ జలసంధి సమీపంలో ఘటన అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఆందోళన Read full story
Wed 08:22 అది మారణకాండ.. దేశం మొత్తం చూస్తోంది.. ఆపండి: గంగమ్మ జాతరపై సీఎం చంద్రబాబుకు మేనకా గాంధీ లేఖ తిరుపతి గంగమ్మ జాతరలో జంతుబలులు నిలిపివేయాలని సీఎంకు మేనకా గాంధీ లేఖ జాతర పేరుతో జరిగేది దారుణమైన మారణకాండ అని వ్యాఖ్య పలు రాష్ట్రాల్లో ఇప్పటికే జంతుబలులపై నిషేధం ఉందని ప్రస్తావన జంతుబలులకు బదులుగా కొబ్బరికాయలు సమర్పించేలా ప్రోత్సహించాలని సూచన ముందుచూపు ఉన్న సీఎంగా పేరున్న మీరు దీన్ని ఆపలేరా అని లేఖలో ప్రశ్న Read full story
Wed 08:18 హార్టికల్చర్‌పై ప్రత్యేక దృష్టి.. బ్యాంకులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు 2026-27 ఆర్థిక సంవత్సరానికి నాబార్డు రుణ ప్రణాళిక విడుదల రూ.5.11 లక్షల కోట్లతో స్టేట్ ఫోకస్ పేపర్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు వ్యవసాయ రంగానికి రూ.2.55 లక్షల కోట్లు, ఎంఎస్ఎంఈలకు రూ.1.64 లక్షల కోట్లు గతేడాదితో పోలిస్తే రుణ ప్రణాళికలో దాదాపు 20 శాతం పెరుగుదల Read full story
Wed 08:16 కోల్‌కతాలో బుల్డోజర్ కలకలం.. టీఎంసీ కార్యాలయం కూల్చివేత.. వీడియో ఇదిగో! కోల్‌కతా న్యూ మార్కెట్‌లో బుల్డోజర్‌తో టీఎంసీ ఆఫీసు కూల్చివేత ఇది బీజేపీ గూండాయిజమేనంటూ టీఎంసీ ఆగ్రహం కూల్చింది అక్రమ కట్టడమేనని చెబుతున్న స్థానిక వ్యాపారులు ఘటనా స్థలంలో భారీగా పోలీసుల మోహరింపు, ఉద్రిక్తత Read full story
Wed 08:03 యూట్యూబ్ లో పరిశోధించి మరీ భార్యను చంపాడు! భార్యను హత్య చేసిన కేసులో ప్రొద్దుటూరుకు చెందిన వ్యక్తి అరెస్ట్ ఆన్‌లైన్‌లో వెతికి హత్యకు పక్కా ప్రణాళిక రచించిన నిందితుడు స్వీట్‌లో విషం కలిపి, తలగడతో ఊపిరాడకుండా చేసి హత్య లావుగా ఉందనే కారణంతో హత్య చేశానని నిందితుడి వాంగ్మూలం Read full story
Wed 07:49 విజయ్‌కు మద్దతుగా కాంగ్రెస్.. ప్రతిగా రెండు మంత్రి పదవులు? విజయ్ పార్టీ టీవీకేకు మద్దతివ్వాలని కాంగ్రెస్ నిర్ణయం ముగిసిన డీఎంకే-కాంగ్రెస్ కూటమి బంధం త్వరలోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న నటుడు విజయ్ కాంగ్రెస్ చర్యను 'వెన్నుపోటు'గా అభివర్ణించిన డీఎంకే Read full story
Wed 07:30 ఐపీఎస్ విశాల్ గున్నీకి హైకోర్టులో షాక్.. సస్పెన్షన్ కొనసాగింపు ఆయన సస్పెన్షన్ ఎత్తివేస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ప్రభుత్వ పిటిషన్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం విశాల్ గున్నీ సస్పెన్షన్‌లోనే కొనసాగాలని ఆదేశం తదుపరి విచారణను ఆగస్టు 29కి వాయిదా Read full story
Wed 07:28 కాంగ్రెస్‌లో గెలిచింది ఎక్కువమంది ముస్లింలే! అసోంలో కాంగ్రెస్ గెలిచిన 19 సీట్లలో 18 మంది ముస్లిం అభ్యర్థులే కేరళలో యూడీఎఫ్ కూటమి నుంచి గెలిచిన 30 మంది ముస్లిం ఎమ్మెల్యేలు బెంగాల్‌లో కాంగ్రెస్ గెలిచిన రెండు స్థానాల్లోనూ ముస్లింలకే విజయం కేరళ, అసోంలలో ముస్లిం అభ్యర్థుల గెలుపు శాతం 80గా నమోదు Read full story
Wed 07:07 విజయ్ గెలుపు ఓకే... హామీల అమలే అసలు సమస్య! పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే గెలిచిన విజయ్ ఇచ్చిన హామీల అమలకు రూ. లక్ష కోట్లు అవసరమని అంచనా మహిళల సాయం, ఉచిత విద్యుత్, పెన్షన్ల పెంపుతో ఖజానాపై భారీ వ్యయం రాష్ట్రంపై ఇప్పటికే రూ.1.22 లక్షల కోట్ల ఆర్థిక లోటు నిధుల సమీకరణపై అధికారుల్లో సందేహాలు Read full story