• ఇరాన్‌పై యుద్ధానికి అమెరికా భారత్ సాయం కోరినట్లు వార్తలు.. స్పందించిన కేంద్రం
    Sat 15:28

    ఇరాన్‌పై యుద్ధానికి అమెరికా భారత్ సాయం కోరినట్లు వార్తలు.. స్పందించిన కేంద్రం

    • భారత్‌లోని మిలటరీ స్థావరాలను వినియోగించుకుంటామని అమెరికా అడిగినట్లు ప్రచారం
    • నిరాధారమైన వార్తలంటూ కొట్టిపారేసిన కేంద్ర ప్రభుత్వం
    • ఇలాంటి అసత్య ప్రచారాలను విశ్వసించవద్దని విజ్ఞప్తి
  • ధురంధర్-2 సినిమా అద్భుతం... మోదీ నిర్ణయాలను ప్రతిబింబిస్తోంది: బండి సంజయ్
    Sat 15:08

    ధురంధర్-2 సినిమా అద్భుతం... మోదీ నిర్ణయాలను ప్రతిబింబిస్తోంది: బండి సంజయ్

    • కార్యకర్తలతో కలిసి ‘ధురంధర్-2’ సినిమా చూసిన బండి సంజయ్
    • సినిమాలో దేశభక్తిని బలంగా చూపించారని ప్రశంసలు
    • మోదీ నిర్ణయాలు కాలక్రమేణా అర్థమైన తరహాలోనే, ఈ సినిమా కూడా అద్భుతంగా ఉందని వ్యాఖ్య
    • ఇది ప్రపంచ స్థాయికి వెళ్లగల భారతీయ కథ అని కితాబు
    • 'ధురంధర్-2’ చిత్ర బృందానికి అభినందనలు తెలిపిన కేంద్ర మంత్రి
  • పీఎస్‌యూ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 62కి పెంపు.. సానుకూలంగా ప్రభుత్వం!
    Sat 15:08

    పీఎస్‌యూ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 62కి పెంపు.. సానుకూలంగా ప్రభుత్వం!

    • ప్రతిపాదనకు కేబినెట్ సబ్ కమిటీ సూత్రప్రాయ అంగీకారం
    • రాష్ట్రవ్యాప్తంగా 8,500 మందికి లబ్ధి చేకూరే అవకాశం
    • త్వరలో ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్
  • నిర్ణయంలో ఎలాంటి మార్పులేదు, దేవుడు శాసిస్తే మానవుడు అనుసరిస్తాడు: జీవన్ రెడ్డి వ్యాఖ్యలు
    Sat 15:04

    నిర్ణయంలో ఎలాంటి మార్పులేదు, దేవుడు శాసిస్తే మానవుడు అనుసరిస్తాడు: జీవన్ రెడ్డి వ్యాఖ్యలు

    • పార్టీ మారతానని ఇప్పటికే ప్రకటించిన జీవన్ రెడ్డి
    • తన నిర్ణయంలో ఎలాంటి మార్పులేదన్న జీవన్ రెడ్డి
    • తాను అనుకున్న తేదీలోనే కార్యారణపై నిర్ణయం ప్రకటిస్తానని వెల్లడి
  • కామెంటరీకి శివరామకృష్ణన్ గుడ్‌బై.. వర్ణ వివక్షే కారణమా?
    Sat 14:49

    కామెంటరీకి శివరామకృష్ణన్ గుడ్‌బై.. వర్ణ వివక్షే కారణమా?

    • కామెంటరీకి వీడ్కోలు పలికిన మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్
    • తనను పక్కన పెట్టడానికి వర్ణ వివక్షే కారణమని సంచలన ఆరోపణ
    • ఈ వివాదానికి బీసీసీఐకి, జై షాకు సంబంధం లేదని స్పష్టీకరణ
    • శివరామకృష్ణన్ నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన రవిచంద్రన్ అశ్విన్
  • తిరుమలలో అత్యాధునిక ఫుడ్ ల్యాబ్ ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
    Sat 14:43

    తిరుమలలో అత్యాధునిక ఫుడ్ ల్యాబ్ ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

    • తిరుమలలో సీఎం చంద్రబాబు పర్యటన 
    • తిరుమలలో ఫుడ్, వాటర్ అనాలసిస్ ల్యాబ్‌ ప్రారంభం
    • రూ.25 కోట్ల వ్యయంతో టీటీడీ ఆధ్వర్యంలో ల్యాబ్ నిర్మాణం
    • మనవడు దేవాన్ష్ పుట్టినరోజున కుటుంబంతో కలిసి శ్రీవారి దర్శనం
    • అన్నదానం ట్రస్టుకు రూ.44 లక్షల విరాళం అందించిన సీఎం కుటుంబం
  • దోర్నాల ‘దెయ్యాల మలుపు’ వద్ద ఇన్‌వర్టెడ్ మిర్రర్ ఏర్పాటు చేసిన పోలీసులు
    Sat 14:31

    దోర్నాల ‘దెయ్యాల మలుపు’ వద్ద ఇన్‌వర్టెడ్ మిర్రర్ ఏర్పాటు చేసిన పోలీసులు

    • శ్రీశైలం ఘాట్ రోడ్డులోని దెయ్యాల మలుపు వద్ద ప్రమాదాల నివారణ చర్యలు
    • ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించేలా ఇన్‌వర్టెడ్ మిర్రర్ ఏర్పాటు
    • ఇది అత్యంత ప్రమాదకరమైన బ్లాక్‌స్పాట్‌గా గుర్తింపు
    • మరిన్ని ప్రాంతాల్లో భద్రతా చర్యలు చేపడతామని తెలిపిన పోలీసులు
    • వేగ నియంత్రణ పాటించాలని వాహనదారులకు విజ్ఞప్తి
  • సరిహద్దులు దాటుతున్న యూపీఐ.. ఇక భూటాన్‌తోనూ సులభతర లావాదేవీలు
    Sat 14:29

    సరిహద్దులు దాటుతున్న యూపీఐ.. ఇక భూటాన్‌తోనూ సులభతర లావాదేవీలు

    • భారత్, భూటాన్ మధ్య యూపీఐ ఆధారిత చెల్లింపుల సేవలు
    • పోస్టల్ నెట్‌వర్క్ ద్వారా డబ్బు పంపేందుకు కొత్త ఒప్పందం
    • చౌకగా, వేగంగా నగదు బదిలీకి వీలు కల్పించే చొరవ
    • పోస్టల్ టెక్నాలజీ, శిక్షణపై పరస్పర సహకారానికి అంగీకారం
  • చిరు, కమల్, బన్నీ, ఎన్టీఆర్.. అభిమానులకు ఈద్ విషెస్
    Sat 14:19

    చిరు, కమల్, బన్నీ, ఎన్టీఆర్.. అభిమానులకు ఈద్ విషెస్

    • ఈద్ పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన సినీ ప్రముఖులు
    • సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్పిన చిరంజీవి, కమల్ హాసన్
    • అల్లు అర్జున్, తార‌క్‌, విజయ్ సేతుపతి, శివకార్తికేయన్ సందేశాలు
    • ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడమే నిజమైన సేవ అని పేర్కొన్న కమల్
    • శాంతి, సంతోషం, ఐక్యత వెల్లివిరియాలని తారల ఆకాంక్ష
  • రంజాన్ ప్రార్థనల్లో పాల్గొన్న మమత.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు
    Sat 14:16

    రంజాన్ ప్రార్థనల్లో పాల్గొన్న మమత.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

    • ఓటర్ల సవరణ పేరుతో మైనార్టీల ఓటు హక్కును కేంద్రంలోని బీజేపీ కాలరాస్తోందన్న మమత
    • మీ ఓటు హక్కును దొంగిలించనివ్వనని వ్యాఖ్య
    • పౌరుల హక్కులను కాపాడేందుకు చివరి రక్తపు బొట్టు వరకు పోరాడతానన్న మమత