Fri 07:19 హర్మూజ్ జలసంధిలో హై అలర్ట్: రంగంలోకి బ్రిటన్, ఫ్రాన్స్.. ఇరాన్‌కు గట్టి హెచ్చరిక! హర్మూజ్ జలసంధిలో భద్రత కల్పించేందుకు సిద్ధమని ప్రకటన వాణిజ్య నౌకలపై దాడులను ఖండించిన ఆరు కీలక దేశాలు ప్రపంచ చమురు రవాణాకు ఆటంకం.. ధరల పెరుగుదలపై ఆందోళన అమెరికా దళాలకు మద్దతుగా రంగంలోకి బ్రిటన్ రాయల్ నేవీ ఇరాన్ చర్యలు అంతర్జాతీయ శాంతికి ముప్పని బ్రిటన్ హెచ్చరిక Read full story
Mon 19:25 విజయ్ పార్టీ తరఫున మరో సంచలనం.... ఆటో డ్రైవర్ ధాము గెలిచాడు.. ఐదుసార్లు ఎమ్మెల్యే కుదేల్! రాయపురం నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి విజయ్ ధాము ఘన విజయం డీఎంకే, అన్నాడీఎంకే అభ్యర్థులను ఓడించిన ఆటో డ్రైవర్ ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జయకుమార్‌కు మూడో స్థానం నటుడు విజయ్ పార్టీ టీవీకే తరఫున బరిలోకి దిగిన ధాము రాష్ట్రవ్యాప్తంగా వందకు పైగా స్థానాల్లో టీవీకే ఆధిక్యం Read full story
Mon 19:23 కేరళలో కాంగ్రెస్ గెలుపు.. తాను చేసిన ప్రచారాన్ని గుర్తుచేసుకుంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ తన ప్రచారం సందర్భంగా ప్రజలు ఎంతో అభిమానం చూపించారన్న రేవంత్ రెడ్డి తెలంగాణ, కేరళలు ప్రగతిశీల విలువలు, ప్రజాస్వామ్య స్ఫూర్తి కలిగిన రాష్ట్రాలని వ్యాఖ్య కాంగ్రెస్‌ను గెలిపించుకోవడం ద్వారా అద్భుతమైన భవిష్యత్తుకు నాంది పలికారన్న సీఎం Read full story
Mon 19:21 అసోంలో సీఎం హిమంత బిశ్వ శర్మ ఘన విజయం అసోంలో హ్యాట్రిక్ కొట్టిన బీజేపీ 89 వేలకు పైగా మెజార్టీతో గెలుపొందిన హిమంత అక్రమ చొరబాటుదారుల విషయంలో కఠినంగా వ్యవహరించిన హిమంత Read full story
Mon 19:07 తమిళనాడు ఓటర్లకు మోదీ కృతజ్ఞతలు.. విజయ్ పార్టీకి ప్రత్యేక అభినందనలు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏకు మద్దతిచ్చిన ప్రజలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు నటుడు విజయ్, ఆయన పార్టీ తమిళగ వెట్రి కళగంకు తెలిపిన అభినందనలు తొలి ఎన్నికల్లోనే టీవీకే అద్భుత ప్రదర్శన కనబరిచిందని ప్రశంస తమిళనాడు అభివృద్ధి, సంక్షేమానికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని హామీ Read full story
Mon 19:06 కేరళ సీఎం రేసులో ముగ్గురు నేతలు! కేరళలో యూడీఎఫ్ విజయం సీఎం రేసులో రమేశ్ చెన్నితాల, కేసీ వేణుగోపాల్, వీడీ సతీశన్ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయంపై ఉత్కంఠ Read full story
Mon 18:58 కేరళ క్యాబినెట్‌లో 13 మంది మంత్రుల ఓటమి... ధర్మదంలో గట్టెక్కిన సీఎం విజయన్ కేరళలో అధికార లెఫ్ట్ కూటమికి గట్టి ఎదురుదెబ్బ పోటీ చేసిన 20 మందిలో 13 మంది మంత్రులు ఓటమి గెలిచినప్పటికీ సీఎం పినరయి విజయన్ మెజారిటీ భారీగా పతనం కొద్దిమంది మంత్రులు మాత్రమే తమ సీట్లను నిలబెట్టుకోగలిగారు యూడీఎఫ్ 102 స్థానాలతో స్పష్టమైన ఆధిక్యం దిశగా పయనం Read full story
Mon 18:40 గత ప్రభుత్వం రూ. 10 లక్షల కోట్ల అప్పు భారం మోపింది: నారాయణ నెల్లూరు దస్తగిరి నగర్‌లో సీసీ రోడ్లు, డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేసిన నారాయణ ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని వ్యాఖ్య రాష్ట్ర ఆర్థిక స్థితిని చక్కదిద్దుతున్నామని వెల్లడి Read full story
Mon 18:38 విజయ్‌కు అభినందనలు తెలిపిన మహేశ్ బాబు అద్భుత విజయం సాధించారన్న మహేశ్ బాబు తమిళనాడు అభివృద్ధికి ఈ విజయం అర్థవంతమైన బాటలు వేస్తుందని వ్యాఖ్య దళపతి విజయ్ ఎన్నో అడ్డంకులు దాటుకుని చారిత్రక విజయం సాధించారన్న నిర్మాత Read full story
Mon 18:33 బెంగాల్, తమిళనాడు ఫలితాలపై పవన్ కల్యాణ్ ఏమన్నారంటే...! ప్రజా తీర్పు మార్పు, అభివృద్ధి కోసమేనన్న పవన్ కల్యాణ్ పశ్చిమ బెంగాల్‌లో చారిత్రక విజయం సాధించిన బీజేపీకి అభినందనలు తమిళనాడులో ఘన విజయం సాధించిన నటుడు విజయ్‌కు శుభాకాంక్షలు అసోంలో వరుసగా మూడోసారి గెలిచిన బీజేపీని ప్రశంసించిన పవన్ అక్రమ వలసలున్న బెంగాల్‌లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుండడం శుభపరిణామం అని వెల్లడి Read full story