01 Thu 16:18 నా పోరాటం ముగ్గురిపైనే: కవిత జాగృతి కార్యాలయంలో కవిత ఉగాది వేడుకలు డాడీ, మోడీ, చిన్న మోడీ (కేటీఆర్)ల పైనే తన పోరాటం అని వెల్లడి మంచి ముహూర్తం చూసుకుని పార్టీ ప్రారంభిస్తానన్న కవిత
02 Tue 06:55 పరుగులు పెట్టనున్న మెట్రో ఫేజ్-2.. పర్యవేక్షణ సంస్థల నియామకంపై హెచ్ఎంఆర్ఎల్ ఫోకస్ హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 పనుల్లో వేగం నాలుగు ప్రధాన కారిడార్లకు జనరల్ కన్సల్టెన్సీల నియామకంపై దృష్టి కన్సల్టెన్సీల ఎంపిక కోసం పొడిగించిన టెండర్ల గడువు పాతబస్తీ మెట్రోకు దాదాపుగా ముగిసిన భూసేకరణ నాణ్యత, వ్యయం ఆధారంగా సంస్థల ఎంపికకు క్యూసీబీఎస్ విధానం
03 Tue 06:31 వివేకా హత్య కేసు: వైఎస్ భాస్కర్ రెడ్డికి ఈడీ నోటీసులు.. నేడు విచారణ మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్న ఈడీ మంగళవారం హైదరాబాద్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశం ఇప్పటికే పలువురు నిందితులను ప్రశ్నించిన ఈడీ బుధవారం అవినాశ్ రెడ్డిని కూడా విచారించే అవకాశం
04 Tue 06:26 రియాద్‌పై దాడులు.. అక్టోబర్ 15 వరకు ఎయిర్ ఇండియా విమానాల రద్దు రియాద్ విమానాశ్రయంపై దాడుల నేపథ్యంలో కీలక నిర్ణయం సౌదీకి విమాన సర్వీసులను అక్టోబర్ 15 వరకు పొడిగించిన ఎయిర్ ఇండియా ఇండిగో, ఆకాశ ఎయిర్ వంటి సంస్థల విమానాలు కూడా రద్దు భారత్ - సౌదీ మధ్య ప్రయాణాలకు తీవ్ర అంతరాయం
05 Tue 06:20 'జైలర్ 2' హిందీ రిలీజ్‌పై క్లారిటీ.. వదంతులకు మేకర్స్ చెక్ అక్టోబర్ 15న యథాతథంగా హిందీ వెర్షన్ రిలీజ్ నిర్మాతల నుంచి అధికారికంగా వచ్చిన స్పష్టత ఉత్తర భారతంలో పెన్ మరుధర్ ఎంటర్టైన్మెంట్ పంపిణీ
06 Mon 23:04 విజయవాడలో కారు దగ్ధం.. నలుగురి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు, పవన్, లోకేశ్ విజయవాడ వెస్ట్ బైపాస్‌లో ఎలక్ట్రిక్ కారులో చెలరేగిన మంటలు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే సజీవ దహనం ఘటనపై సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశం ప్రమాద కారణాలపై లోతుగా దర్యాప్తు చేయాలని సూచన
07 Mon 22:38 పవన్ కెరీర్ కు 30 ఏళ్లు.. బండ్ల గణేశ్ భావోద్వేగ స్పందన సినీ ప్రస్థానంలో 30 ఏళ్లు పూర్తి చేసుకున్న పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్ పెట్టిన బండ్ల గణేశ్ తనకు నిర్మాతగా అవకాశమిచ్చి జీవితాన్ని మార్చింది పవనేనని వెల్లడి పవన్ కల్యాణ్ ఎప్పటికీ తన బాస్‌గానే ఉంటారని స్పష్టీకరణ ప్రస్తుతం వైరల్ అవుతున్న బండ్ల గణేశ్ పోస్ట్
08 Mon 22:25 ఆరు రాష్ట్రాలకు నూతన గవర్నర్లు.. రాష్ట్రపతి ముర్ము ఉత్తర్వులు కేరళ నూతన గవర్నర్‌గా ఓం ప్రకాశ్ మాథుర్ తమిళనాడు గవర్నర్‌గా రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ కర్ణాటక, ఒడిశా, ఉత్తరాఖండ్, సిక్కిం రాష్ట్రాలకూ కొత్త గవర్నర్లు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నియామకాలు అమల్లోకి
09 Mon 22:12 సుహాస్, సంజనల 'హైడ్ & సిల్క్'.. టైటిల్ ప్రోమోను లాంచ్ చేసిన వరుణ్ తేజ్ సుహాస్, సంజన జంటగా కొత్త సినిమా 'హైడ్ & సిల్క్'గా టైటిల్ ఖరారు తెలుగు టైటిల్ ప్రోమోను లాంచ్ చేసిన వరుణ్ తేజ్ తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కార్తీక్ సుబ్బరాజ్ శిష్యుడు రాజేంద్ర బాలకు దర్శకుడిగా తొలి చిత్రం
10 Mon 22:04 యూపీ బోర్డు టాపర్ నుంచి హార్వర్డ్ వరకు.. జ్ఞానేశ్ కుమార్ బ్యాగ్రౌండ్ ఇదే..! 1979 హైస్కూల్, 1981 ఇంటర్ పరీక్షల్లో యూపీ బోర్డు టాపర్ ఐఐటీ కాన్పూర్‌లో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి హార్వర్డ్‌లో ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్ చదువు 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి 2025 ఫిబ్రవరి 19న దేశ 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు