• ఈసారి ఐపీఎల్ విజేత ఎవరనే దానిపై ఏబీ డివిలియర్స్ అంచనా ఇదే!
    Thu 12:25

    ఈసారి ఐపీఎల్ విజేత ఎవరనే దానిపై ఏబీ డివిలియర్స్ అంచనా ఇదే!

    • ఆర్సీబీ వరుసగా రెండోసారి ఐపీఎల్ విజేతగా నిలుస్తుందన్న డివిలియర్స్
    • ఈసారి భారం మొత్తం కోహ్లీ ఒక్కడి పైనే ఉండదని వ్యాఖ్య
    • ఆర్సీబీ ఈ సీజన్‌లో దుమ్ము రేపడం ఖాయమన్న దక్షిణాఫ్రికా దిగ్గజం
  • విదేశీ వైద్యులకు హెచ్-1బీ ఫీజు మినహాయింపు కోరుతూ అమెరికాలో కీలక బిల్లు
    Thu 12:23

    విదేశీ వైద్యులకు హెచ్-1బీ ఫీజు మినహాయింపు కోరుతూ అమెరికాలో కీలక బిల్లు

    • అమెరికాలో వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి భారీ ఊరట
    • ప్రతిపాదిత లక్ష డాలర్ల హెచ్-1బీ వీసా ఫీజు నుంచి మినహాయింపు కోసం బిల్లు
    • వైద్యుల కొరత మరింత తీవ్రమవుతుందని చట్టసభ సభ్యుల ఆందోళన
    • గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలకు తీవ్ర ఆటంకం కలుగుతుందని హెచ్చరిక
    • ఈ బిల్లుకు మద్దతు పలికిన అమెరికన్ మెడికల్ అసోసియేషన్, ఆసుపత్రుల సంఘాలు
  • తెలుగులో ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ.. ఆనందంతో ఉండాలంటూ ఆకాంక్ష
    Thu 12:19

    తెలుగులో ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ.. ఆనందంతో ఉండాలంటూ ఆకాంక్ష

    • ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ ఉగాది శుభాకాంక్షలు
    • నూతన సంవత్సరం ఆనందం, విజయం తేవాలని తెలుగులో ట్వీట్
    •  శ్రీ పరాభవ నామ ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ గవర్నర్, సీఎం
  • అమెరికా కీలక అధికారుల నివాసాలపై డ్రోన్ల కలకలం
    Thu 12:17

    అమెరికా కీలక అధికారుల నివాసాలపై డ్రోన్ల కలకలం

    • వర్జీనియా సైనిక స్థావరం వద్ద కూడా డ్రోన్ల సంచారం
    • వాణిజ్య డ్రోన్ల కన్నా వేగంగా ప్రయాణిస్తున్న వైనం
    • విదేశీ శక్తుల హస్తంపై అనుమానాలు.. ఎఫ్‌బీఐ దర్యాప్తు
  • అనుష్క పెళ్లి వార్తలపై 'టీమ్ అనుష్క' స్పందన.. ఆమె వయసు గురించి చర్చపై ఫైర్!
    Thu 12:13

    అనుష్క పెళ్లి వార్తలపై 'టీమ్ అనుష్క' స్పందన.. ఆమె వయసు గురించి చర్చపై ఫైర్!

    • ఒక వ్యాపారవేత్తతో అనుష్క పెళ్లి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం
    • ఈ వార్తలను ఖండించిన టీమ్ అనుష్క
    • ఒక నటి వ్యక్తిగత జీవితాన్ని బజారున పడేయడం సరికాదని హితవు
    • అనుష్క వయసు 44 ఏళ్లు అంటూ హైలైట్ చేయడాన్ని తప్పుబట్టిన వైనం
    • ఆమె వివాహానికి సంబంధించిన ఏ విషయాన్నైనా తామే ప్రకటిస్తామని వెల్లడి
  • మరోసారి తండ్రైన దినేశ్ కార్తీక్
    Thu 11:41

    మరోసారి తండ్రైన దినేశ్ కార్తీక్

    • టీమిండియా మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ ఇంట ఆనందం
    • ఆడబిడ్డకు జన్మనిచ్చిన‌ ఆయన అర్ధాంగి, స్క్వాష్ క్రీడాకారిణి దీపిక పల్లికల్ 
    • తమ కూతురి పేరు 'రాహా పల్లికల్ కార్తీక్' అని ప్రకటన
    • తమ కవల పిల్లలు కబీర్, జియాన్‌లకు చెల్లెలు వచ్చిందని వెల్లడి
  • ఉగాది వేళ... పేదల ఫైల్‌పై సీఎం చంద్రబాబు తొలి సంతకం
    Thu 11:28

    ఉగాది వేళ... పేదల ఫైల్‌పై సీఎం చంద్రబాబు తొలి సంతకం

    • ఉగాది నాడు సీఎంఆర్ఎఫ్ ఫైల్‌పై సీఎం చంద్రబాబు తొలి సంతకం
    • 6,787 మంది లబ్ధిదారులకు రూ.55.63 కోట్ల నిధుల విడుదల
    • 21 నెలల్లో లక్షలాది మందికి రూ.1241 కోట్ల సాయం
    • సీఎంకు టీటీడీ, దుర్గగుడి అర్చకుల ఆశీర్వచనం
  • మరీ ఇంత నిర్లక్ష్యమా.. యూపీలో నడి రోడ్డులో చేతిపంపు.. వీడియో ఇదిగో!
    Thu 11:27

    మరీ ఇంత నిర్లక్ష్యమా.. యూపీలో నడి రోడ్డులో చేతిపంపు.. వీడియో ఇదిగో!

    • యూపీ మీర్జాపూర్‌లో అధికారుల వింత చర్య
    • రోడ్డు మధ్యలో చేతిపంపును వదిలేసి నిర్మాణం
    • సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెల్లువెత్తిన విమర్శలు
    • విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు
  • మారిన యుద్ధ తీరు.. ఏఐ, సైబర్‌దే కీలకపాత్ర.. భారత్ నేర్చుకుంటున్న పాఠాలివే!
    Thu 11:24

    మారిన యుద్ధ తీరు.. ఏఐ, సైబర్‌దే కీలకపాత్ర.. భారత్ నేర్చుకుంటున్న పాఠాలివే!

    • భవిష్యత్ యుద్ధ స్వరూపంపై అమెరికా కీలక విశ్లేషణ
    • ఏఐ, సైబర్, డ్రోన్లదే కీలకపాత్ర అని స్పష్టీక‌ర‌ణ‌
    • సాంకేతికతతో చిన్న గ్రూపులు కూడా శక్తిమంతమవుతాయని ఆందోళన
    • మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భారత్ సైతం మార్పులు
  • తెలంగాణ సీఎస్ పదవీకాలం మరోసారి పొడిగింపు.. రేవంత్ సర్కార్ విన్నపానికి కేంద్రం ఆమోదం!
    Thu 11:17

    తెలంగాణ సీఎస్ పదవీకాలం మరోసారి పొడిగింపు.. రేవంత్ సర్కార్ విన్నపానికి కేంద్రం ఆమోదం!

    • మార్చి 31తో ముగుస్తున్న సీఎస్ రామకృష్ణారావు పదవీకాలం
    • జూన్ నెలాఖరు వరకు ఆయన పదవీకాలం పొడిగింపు
    • కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అందిన అధికారిక ఉత్తర్వులు