ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నయనతారపై ఎంపీ అనుచిత వ్యాఖ్యలు... మంచు విష్ణు స్పందన
    Wed 08:26

    నయనతారపై ఎంపీ అనుచిత వ్యాఖ్యలు... మంచు విష్ణు స్పందన

    • రాజకీయ పంచ్‌ల కోసం నటీనటులను వాడొదన్న మంచు విష్ణు
    • నయనతారపై అన్నాడీఎంకే ఎంపీ అనుచిత వ్యాఖ్యలు
    • రాజకీయ లబ్ధి కోసం నటులను లాగొద్దన్న మంచు విష్ణు
    Read full story
  • మిలమిలలాడే దంతాల కోసం... నేచురల్ గా...!
    Sat 21:44

    మిలమిలలాడే దంతాల కోసం... నేచురల్ గా...!

    • రసాయనాలు లేకుండా సహజ పద్ధతుల్లో దంతాలను తెల్లగా మార్చుకోవచ్చు
    • ఆయిల్ పుల్లింగ్ పద్ధతితో ప్లాక్, బ్యాక్టీరియాను తగ్గించవచ్చు
    • బేకింగ్ సోడాను ఉపయోగించి దంతాలపై మచ్చలను తొలగించుకోవచ్చు
    • కాఫీ, టీ, స్మోకింగ్ వంటి వాటికి దూరంగా ఉండటం ముఖ్యం
    • ఈ పద్ధతులు సాధారణ బ్రషింగ్‌కు ప్రత్యామ్నాయం కాదని నిపుణుల సూచన
    Read full story
  • రేపు ఉప్పల్‌లో సన్‌రైజర్స్ వర్సెస్ కోల్‌కతా.. ట్రాఫిక్ మళ్లింపు, పార్కింగ్ ప్రదేశాలివే
    Sat 21:42

    రేపు ఉప్పల్‌లో సన్‌రైజర్స్ వర్సెస్ కోల్‌కతా.. ట్రాఫిక్ మళ్లింపు, పార్కింగ్ ప్రదేశాలివే

    • రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో మ్యాచ్
    • లారీలు, రాకెట్ లారీలు, డంపర్లు, ఎర్త్ మూవర్లు, ట్రక్కుల మళ్లింపు
    • రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు
    Read full story
  • చెన్నైతో మ్యాచ్... చచ్చీచెడీ 159 పరుగులు చేసిన ముంబై ఇండియన్స్
    Sat 21:31

    చెన్నైతో మ్యాచ్... చచ్చీచెడీ 159 పరుగులు చేసిన ముంబై ఇండియన్స్

    • చెన్నైతో పోరులో తడబడ్డ ముంబై ఇండియన్స్ బ్యాటర్లు
    • అతి కష్టమ్మీద 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేసిన హార్దిక్ సేన
    • యువ బ్యాటర్ నమన్ ధీర్ హాఫ్ సెంచరీతో ఆదుకున్న వైనం
    • 3 వికెట్లతో ముంబైని దెబ్బతీసిన అన్షుల్ కంబోజ్
    • స్లో బ్యాటింగ్ తో నిరాశపరిచిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా
    Read full story
  • సముద్ర గర్భంలో భారత త్రివర్ణ పతాకం... గూస్ బంప్స్ తెచ్చే వీడియోలు ఇవిగో!
    Sat 21:21

    సముద్ర గర్భంలో భారత త్రివర్ణ పతాకం... గూస్ బంప్స్ తెచ్చే వీడియోలు ఇవిగో!

    • అండమాన్‌లో సముద్ర గర్భంలో అతిపెద్ద జాతీయ జెండా ఆవిష్కరణ
    • గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న భారత్
    • 223 మంది డైవర్ల బృందంతో ఈ ఫీట్ సాధన
    • పాల్గొన్న నౌకాదళం, పోలీసులు, ఇతర ఏజెన్సీల సిబ్బంది
    Read full story
  • 13 ఏళ్ల చెల్లికి బర్త్ డే విషెస్ తెలిపిన రష్మిక
    Sat 21:09

    13 ఏళ్ల చెల్లికి బర్త్ డే విషెస్ తెలిపిన రష్మిక

    • 13వ ఏట అడుగుపెట్టిన చెల్లి షిమన్‌కు రష్మిక బర్త్ డే విషెస్
    • చెల్లిని తన కూతురిలా చూసుకుంటానని తెలిపిన నటి
    • ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండతో తన పెళ్లికి షిమన్ హాజరైందని వెల్లడి
    • ‘మైసా’ సినిమా కోసం కేరళలో యాక్షన్ షెడ్యూల్‌లో పాల్గొంటున్న రష్మిక
    • షాహిద్ కపూర్‌తో కలిసి ‘కాక్‌టెయిల్ 2’లో నటించనున్న వైనం
    Read full story
  • ఉద్యోగులకు సీఎం రేవంత్ నాలుగు వరాలు.. పీఆర్సీపై కీలక ఆదేశాలు
    Sat 21:02

    ఉద్యోగులకు సీఎం రేవంత్ నాలుగు వరాలు.. పీఆర్సీపై కీలక ఆదేశాలు

    • ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు కీలక హామీలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
    • జూన్ 1 నాటికి హెల్త్ కార్డులు, 100 రోజుల్లో రూ.6000 కోట్ల బకాయిల చెల్లింపు
    • వేతన సవరణపై పీఆర్సీ నివేదికను వెంటనే ఇవ్వాలని ఆదేశాలు
    • ప్రభుత్వ నిర్ణయాలతో మే 5న తలపెట్టిన ధర్నాను విరమించుకున్న ఉద్యోగ సంఘాలు
    • ఉద్యోగుల సమస్యల పరిష్కారం తమ బాధ్యత అని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి
    Read full story
  • థాయ్‌లాండ్‌ వెళుతున్నారా? అయితే ఇది ఉండాల్సిందే!
    Sat 20:52

    థాయ్‌లాండ్‌ వెళుతున్నారా? అయితే ఇది ఉండాల్సిందే!

    • థాయ్‌లాండ్ వెళ్లే విదేశీయులకు ఆరోగ్య బీమా తప్పనిసరి చేసే యోచన
    • చెల్లించని వైద్య బిల్లుల భారాన్ని తగ్గించుకోవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
    • పర్యాటకులు, విదేశీ కార్మికులందరికీ ఈ నిబంధన వర్తింపజేయాలని ప్రతిపాదన
    • తక్కువ ప్రీమియంతో బీమా ఉండేలా చూస్తామని థాయ్ ఆరోగ్య శాఖ మంత్రి హామీ
    • ఈ నిర్ణయం అమలైతే భారతీయ పర్యాటకులపైనా ప్రభావం
    Read full story
  • "శ్రీవారితో పెట్టుకోవద్దు జగన్ గారూ".. మంత్రి లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు
    Sat 20:40

    "శ్రీవారితో పెట్టుకోవద్దు జగన్ గారూ".. మంత్రి లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు

    • జగన్‌కు మంత్రి నారా లోకేష్ గట్టి వార్నింగ్
    • శ్రీవారితో పెట్టుకోవద్దంటూ సోషల్ మీడియాలో పోస్ట్
    • తిరుమల ఏర్పాట్లపై సాక్షి ఛానల్ దుష్ప్రచారం చేస్తోందని ఆరోపణ
    • భక్తులతో బలవంతంగా నెగటివ్ ఫీడ్‌బ్యాక్ చెప్పించే ప్రయత్నం చేశారని విమర్శ
    • సంబంధిత వీడియోను షేర్ చేసిన మంత్రి లోకేష్
    Read full story
  • రేవంత్ రెడ్డి అందుకే కవితతో పార్టీ పెట్టించారు: ధర్మపురి అరవింద్
    Sat 20:39

    రేవంత్ రెడ్డి అందుకే కవితతో పార్టీ పెట్టించారు: ధర్మపురి అరవింద్

    • కేసీఆర్‌ను కవితతో తిట్టించడానికే టీఆర్ఎస్ పుట్టిందన్న ఎంపీ
    • మద్యం పాలసీ కేసులో కవితకు క్లీన్ చిట్ రాలేదన్న బీజేపీ ఎంపీ
    • కవిత టీఆర్ఎస్ పార్టీతో ఎవరికీ నష్టం లేదన్న అరవింద్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV