ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మళ్లీ పెట్టుబడుల జోరు పెంచుతాం.. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం: మంత్రి లోకేశ్‌
    Tue 12:40

    మళ్లీ పెట్టుబడుల జోరు పెంచుతాం.. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం: మంత్రి లోకేశ్‌

    • రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి లోకేశ్‌ స్పష్టీక‌ర‌ణ‌
    • మంగళగిరిలో ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు నూతన కార్యాలయం ప్రారంభం
    • ఒప్పందాలు కాకుండా పెట్టుబడులు కార్యరూపం దాల్చడంపై దృష్టి పెట్టాలని సూచన
    • గతంలో 20 నెలల్లోనే దేశంలోని 25శాతం పెట్టుబడులు ఏపీకి ఆకర్షించామని గుర్తుచేసిన మంత్రి
    • ఈ నెల 23న రాష్ట్రంలో రెండో స్టీల్ సిటీకి శంకుస్థాపన చేస్తున్నట్లు వెల్లడి
    Read full story
  • రియల్ లైఫ్ 'ఐరన్ మ్యాన్'... ఈ కథేంటో చూడండి!
    Fri 22:45

    రియల్ లైఫ్ 'ఐరన్ మ్యాన్'... ఈ కథేంటో చూడండి!

    • ఐరన్ మ్యాన్ సూట్ ను సృష్టిస్తున్న రష్యన్ ఇంజనీర్ అలెక్స్ బర్కన్
    • 'రియల్ లైఫ్ టోనీ స్టార్క్'గా సోషల్ మీడియాలో ప్రశంసలు
    • సూట్‌లోని రియాక్టర్ నీటిని హైడ్రోజన్‌గా మార్చే ఎలక్ట్రోలైజర్
    • సూట్‌తో ఎగరలేకపోయినా, రిపల్సర్లు నిజమైన పేలుడు ప్రభావాన్ని చూపుతాయి
    • తన యూట్యూబ్ ఛానెల్‌లో సూట్ తయారీని ఏళ్లుగా వివరిస్తున్న అలెక్స్
    Read full story
  • టీడీపీ మే డే వేడుకలు: కార్మికులకు వరాలు.. గత ప్రభుత్వంపై నేతల ఫైర్
    Fri 22:25

    టీడీపీ మే డే వేడుకలు: కార్మికులకు వరాలు.. గత ప్రభుత్వంపై నేతల ఫైర్

    • టీడీపీ కార్యాలయంలో ఘనంగా మే డే వేడుకలు
    • భవన నిర్మాణ కార్మికులకు రద్దయిన పథకాలను పునరుద్ధరిస్తామని ప్రకటన
    • 15 నగరాల్లో 'ఇంటిగ్రేటెడ్ లేబర్ ఎమినిటీస్ సెంటర్లు' ఏర్పాటుకు నిర్ణయం
    • గత వైసీపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబించిందని నేతల విమర్శలు
    • అసంఘటిత కార్మికులకు ఈ-శ్రమ పోర్టల్‌తో రూ.20 లక్షల వరకు బీమా సాయం
    Read full story
  • రేపు హైదరాబాదులో కవిత కీలక ప్రెస్ మీట్
    Fri 22:15

    రేపు హైదరాబాదులో కవిత కీలక ప్రెస్ మీట్

    • తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పేరిట పార్టీ స్థాపించిన కవిత
    • పేరు మార్పుతో టీఆర్ఎస్ కు ఈసీ ఆమోదం
    • రేపు (శనివారం) ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో పాల్గొననున్న కవిత
    • హైదరాబాద్ బషీర్‌బాగ్‌లో జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం
    • తెలంగాణ భవిష్యత్‌పై పార్టీ విజన్, రోడ్‌మ్యాప్‌ను వివరిస్తానని ప్రకటన
    Read full story
  • అసెంబ్లీకి తాగి వచ్చారా? పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌పై బీజేపీ, కాంగ్రెస్ ఫైర్
    Fri 22:03

    అసెంబ్లీకి తాగి వచ్చారా? పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌పై బీజేపీ, కాంగ్రెస్ ఫైర్

    • పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌పై ప్రతిపక్షాల తీవ్ర ఆరోపణలు
    • అసెంబ్లీకి మద్యం సేవించి వచ్చారని బీజేపీ, కాంగ్రెస్ విమర్శలు
    • సీఎం తీరు పంజాబ్ ప్రతిష్టను దెబ్బతీస్తోందన్న కాంగ్రెస్
    • మత్తు పదార్థాల రహిత రాష్ట్రంగా మారుస్తానన్న హామీని నేతలు గుర్తుచేశారు
    • ఆరోపణల నడుమ అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో నెగ్గిన సీఎం మాన్
    Read full story
  • పవనన్నా... ఇది మనందరి విజయం: డిప్యూటీ సీఎం ప్రశంసలకు లోకేష్ స్పందన
    Fri 21:57

    పవనన్నా... ఇది మనందరి విజయం: డిప్యూటీ సీఎం ప్రశంసలకు లోకేష్ స్పందన

    • ఏపీలో నిన్న పదో తరగతి ఫలితాలు విడుదల 
    • గతేడాది కంటే మెరుగ్గా ఫలితాలు
    • పదో తరగతి ఫలితాలపై లోకేష్ ను ప్రశంసించిన పవన్‌
    • ధన్యవాదాలు తెలిపిన లోకేష్ 
    • కూటమి ప్రభుత్వ సంస్కరణలతోనే మెరుగైన ఫలితాలని వెల్లడి
    Read full story
  • వేపింగ్ వివాదం ప్రభావమే లేదు... ఢిల్లీ బౌలర్లను చీల్చిచెండాడిన రియాన్ పరాగ్!
    Fri 21:29

    వేపింగ్ వివాదం ప్రభావమే లేదు... ఢిల్లీ బౌలర్లను చీల్చిచెండాడిన రియాన్ పరాగ్!

    • ఢిల్లీతో మ్యాచ్‌లో 50 బంతుల్లో 90 పరుగులు చేసిన రాజస్థాన్ రాయల్స్ సారథి
    • చివర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన డొనోవాన్ ఫెరీరా
    • పునరాగమనంలో 3 వికెట్లతో రాణించిన మిచెల్ స్టార్క్
    • రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 225 పరుగుల భారీ స్కోరు
    Read full story
  • కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ అయినా నష్టం లేదు... ఈ రూల్ మీ కోసమే!
    Fri 21:12

    కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ అయినా నష్టం లేదు... ఈ రూల్ మీ కోసమే!

    • ఒకే టికెట్‌పై ప్రయాణిస్తే... కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ అయినా చింత లేదు
    • తర్వాతి ఫ్లైట్‌లో ఉచితంగా టికెట్, భోజనం, హోటల్ అందించే బాధ్యత ఎయిర్‌లైన్స్‌దే
    • వేర్వేరు టికెట్లు కొంటే... ఫ్లైట్ మిస్ అయితే నష్టమంతా ప్రయాణికుడిదే
    • స్వయంకృతాపరాధం వల్ల ఆలస్యమైతే మాత్రం ఎలాంటి ప్రయోజనం ఉండదు
    • ఫ్లైట్ మిస్ అయిన వెంటనే ఎయిర్‌లైన్ ట్రాన్స్‌ఫర్ డెస్క్‌ను సంప్రదించాలి
    Read full story
  • సమాజానికి తిరిగి ఇవ్వాలనే లక్ష్యంతో జాస్తి వెంకట్ ముందుకు రావడం ప్రశంసనీయం: సీఎం చంద్రబాబు
    Fri 20:59

    సమాజానికి తిరిగి ఇవ్వాలనే లక్ష్యంతో జాస్తి వెంకట్ ముందుకు రావడం ప్రశంసనీయం: సీఎం చంద్రబాబు

    • గుడ్లవల్లేరులో ఎల్వీ ప్రసాద్ ఐ కేర్ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
    • ప్రజారోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని వెల్లడి
    • ఈ ఏడాది 4 లక్షల కంటి శుక్లాల ఆపరేషన్లే లక్ష్యమని ప్రకటన
    • ఐ కేర్ సెంటర్ ఏర్పాటుకు సహకరించిన దాత వెంకట్ జాస్తికి అభినందనలు
    • సంజీవని ప్రాజెక్టుతో డిజిటల్ హెల్త్ రికార్డుల నిర్వహణ అని వెల్లడి
    Read full story
  • ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఫాలోవర్లను ఇలా తొలగించుకోవచ్చు!
    Fri 20:51

    ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఫాలోవర్లను ఇలా తొలగించుకోవచ్చు!

    • ఇన్‌స్టాగ్రామ్‌లో స్పామ్ ఫాలోవర్లను గుర్తించేందుకు కొత్త ఫీచర్
    • 'పొటెన్షియల్ స్పామ్' లిస్ట్‌తో నకిలీ ఖాతాల సులభ గుర్తింపు
    • ఒకేసారి స్పామ్ ఫాలోవర్లందరినీ తొలగించే వెసులుబాటు
    • ఈ స్పామ్ ఫిల్టర్‌ను ఆన్ లేదా ఆఫ్ చేసుకునే సదుపాయం
    • తొలగించిన ఫాలోవర్లకు ఎలాంటి నోటిఫికేషన్ వెళ్లదు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV