Mon 17:38 రూ.15 వేల లోపు బెస్ట్ ఫోన్ కావాలా... దీనిపై ఓ లుక్కేయండి! రూ.15,000 లోపు బడ్జెట్‌లో రియల్‌మీ C83 5G స్మార్ట్‌ఫోన్ విడుదల ఈ సెగ్మెంట్‌లో అరుదైన 7000mAh టైటాన్ బ్యాటరీ ప్రధాన ఆకర్షణ 144Hz స్మూత్ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో రాక మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్, IP64 రేటింగ్‌తో మన్నికైన డిజైన్ రూ.13,499 ప్రారంభ ధరతో ఫ్లిప్‌కార్ట్, ఇతర స్టోర్లలో అందుబాటులో Read full story
Fri 12:47 కవిత వల్లే కేసీఆర్ మళ్లీ మేల్కొంటున్నారు: మహేశ్ గౌడ్ చెరువులను కబ్జాల నుంచి విముక్తి చేస్తే కేసీఆర్ కు వచ్చిన ఇబ్బంది ఏమిటన్న మహేశ్ హైడ్రా నిబంధనలను కేసీఆర్ చదువుకోవాలని హితవు రాజకీయ ఉనికి కోసమే కేసీఆర్ బయటకు వస్తున్నారని ఎద్దేవా త్వరలోనే నామినేటెడ్ పదవుల భర్తీ ఉంటుందని వెల్లడి మంత్రివర్గ విస్తరణపై సీఎం నిర్ణయం తీసుకుంటారన్న పీసీసీ చీఫ్ Read full story
Fri 12:45 ఉద్యోగం రాదన్న ఆవేదనతో.. అమెరికాలో తెలుగు యువకుడి ఆత్మహత్య షికాగోలో ఎంఎస్ పూర్తి చేసిన కర్నూలుకు చెందిన చందు ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ దక్కని ఫలితం ఆర్థిక సమస్యలు, భవిష్యత్తుపై ఆందోళనతో ఆత్మహత్య Read full story
Fri 12:44 విద్యాశాఖలో లోకేశ్ మార్క్.. ఫొటోల్లేకుండానే విద్యార్థుల ఫలితాల ప్రకటన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఫలితాలతో వినూత్న ప్రచారానికి శ్రీకారం సీఎం, మంత్రి ఫొటోలు లేకుండా విద్యార్థుల ఫొటోలతోనే పేపర్ ప్రకటనలు రాజకీయాలకు అతీతంగా విద్యావ్యవస్థను తీర్చిదిద్దడమే లక్ష్యమన్న లోకేశ్ ప్రభుత్వ పథకాలకు డొక్కా సీతమ్మ, సర్వేపల్లి వంటి మహనీయుల పేర్లు స్కూల్ వస్తువులపై నేతల ఫొటోలు, పార్టీ రంగులు ఉండవన్న మంత్రి Read full story
Fri 12:42 అసోం సీఎం భార్యపై ఆరోపణల కేసు... పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో ఊరట ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు విదేశీ పాస్‌పోర్టులు, విదేశీ ఆస్తుల ఆరోపణలపై ఫిర్యాదు చేసిన అసోం సీఎం భార్య పోలీసులు కేసు నమోదు చేయడంతో ముందస్తు బెయిల్ కోరిన పవన్ ఖేరా Read full story
Fri 12:40 వైసీపీ నేతలపై యాంకర్ రష్మి ఫైర్.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరిగిన ఇంధన ధరలపై తిరుపతిలో వైసీపీ నిరసన ఎడ్లబండిపై ఆటో, జనాలను ఎక్కించి నిరసన కార్యక్రమం భారాన్ని మోయలేక ఇబ్బంది పడ్డ ఎద్దు ఎద్దు పడ్డ ఆవేదన ఈ మనుషులపై వెయ్యి రెట్లు ఎక్కువగా పడాలన్న రష్మి Read full story
Fri 12:16 అషురెడ్డి కేసు.. మీడియాకు, కంటెంట్ క్రియేటర్లకు హైకోర్టు కీలక ఆదేశాలు కొన్ని రోజులుగా వివాదంలో చిక్కుకున్న అషురెడ్డి అషుకు సంబంధించిన నిరాధార వార్తలను ప్రసారం చేయవద్దన్న హైకోర్టు అషు ప్రైవసీని గౌరవించాలన్న న్యాయస్థానం Read full story
Fri 12:14 కేరళలో దారుణం.. తల్లి, సోదరుడిని చంపి ఇంటి ఆవరణలోనే పూడ్చిపెట్టిన వ్యక్తి! ఎకరం భూమి పంపకాల వివాదమే హత్యలకు కారణం ఆటో డ్రైవర్ అనుమానంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి తండ్రి అదృశ్యం కేసును కూడా తిరగదోడుతున్న అధికారులు Read full story
Fri 11:54 మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం... నవజాతశిశువును పీక్కుతిన్న వీధికుక్కలు జిల్లాలోని జడ్చర్ల పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలో విషాదకర సంఘటన గుట్ట పక్కన నవజాతశిశువును పడేసి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు శిశువును కుక్కలు కొరికి తినడం చూసి పోలీసులకు స్థానికుల సమాచారం Read full story
Fri 11:42 దూసుకెళ్తున్న యూపీఐ.. మరో మైలురాయి దాటిన డిజిటల్ పేమెంట్లు ఏప్రిల్‌లోనూ కొనసాగిన డిజిటల్ చెల్లింపుల వృద్ధి 22.35 బిలియన్ల లావాదేవీలతో రూ.29.03 లక్షల కోట్ల వ్యాపారం పదేళ్లలో 12,000 రెట్లు పెరిగిన యూపీఐ లావాదేవీల సంఖ్య ఎనిమిదికి పైగా దేశాలకు విస్తరించిన యూపీఐ సేవలు Read full story