01 Mon 16:27 ఎమ్మెల్యేలు, ఎంపీలు డ్రగ్స్ పరీక్షలు చేయించుకోవాలి: అనిరుధ్ రెడ్డి తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో డ్రగ్స్ కలకలం డ్రగ్స్ మూలాలు సినీ పరిశ్రమలో ఎక్కువగా కనిపిస్తున్నాయన్న అనిరుధ్ రెడ్డి సినిమా విడుదలకు ముందు నటీనటులందరికీ డ్రగ్స్ టెస్టులు నిర్వహించాలని సూచన
02 Tue 07:50 శుక్రవారం నాటికి ‘హర్మూజ్’ పూర్తిగా తెరుచుకుంటుంది: ట్రంప్ జీ7 సదస్సులో ట్రంప్, మాక్రాన్ ప్రత్యేక సమావేశం ఇరాన్‌తో చారిత్రాత్మక శాంతి ఒప్పందంపై నేతల ప్రశంసలు ఇరాన్ డీల్ తర్వాత రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ దృష్టి ఒప్పందంతో కుప్పకూలుతున్న చమురు ధరలు, పెరుగుతున్న స్టాక్ మార్కెట్లు
03 Tue 07:49 ఓటర్ల జాబితా సవరణపై ఏపీ సీఈఓ వివేక్ యాదవ్ కీలక ప్రకటన ఏపీలో ప్రారంభమైన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ ఏ ఒక్క ఓటరును ఏకపక్షంగా తొలగించబోమని స్పష్టం చేసిన సీఈఓ జులై 21న ముసాయిదా ఓటర్ల జాబితా వెల్లడి సందేహాల నివృత్తికి 'కాల్ యువర్ బీఎల్ఓ' యాప్ సదుపాయం రాష్ట్రం బయట ఉన్నవారు ఆన్‌లైన్‌లో ఫారాలు సమర్పించే అవకాశం
04 Tue 08:20 రక్తదానం ఎవరికి ఎవరు చేయొచ్చు? ప్రపంచంలో ఏ బ్లడ్ గ్రూప్ ఎక్కువ? ప్రపంచవ్యాప్తంగా O పాజిటివ్ అత్యంత సాధారణ బ్లడ్ గ్రూప్ ఐరోపాలో A పాజిటివ్, ఆసియాలో B పాజిటివ్ గ్రూపుల ప్రాబల్యం O నెగెటివ్ యూనివర్సల్ డోనర్, AB పాజిటివ్ యూనివర్సల్ రెసిపియెంట్ ప్రపంచ జనాభాలో Rh నెగెటివ్ రక్తం ఉన్నవారు కేవలం 7శాతం మాత్రమే
05 Tue 07:35 జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమర జవాన్లకు పవన్ నివాళి ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించిన పవన్ కల్యాణ్ అమర జవాన్ల త్యాగాలను స్మరించుకుంటూ నివాళులు తెలుగు రాష్ట్రాల సైనికులకు ప్రత్యేకంగా శ్రద్ధాంజలి జనసేన కార్యక్రమం కోసం ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ స్మారక ప్రాముఖ్యతను వివరించిన సైనిక అధికారులు
06 Tue 07:23 మరోసారి పెళ్లి పీటలెక్కిన ఊర్మిళా మాటోండ్కర్ మాజీ భర్త.. శ్రీనగర్ అమ్మాయితో నిఖా! రెండో పెళ్లి చేసుకున్న ఊర్మిళ మాజీ భర్త మోహ్సిన్ అఖ్తర్ మీర్ శ్రీనగర్‌కు చెందిన నిధా భట్‌తో నిరాడంబరంగా వివాహం ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి ఫొటోలను పంచుకున్న మోహ్సిన్ 2024లో ఊర్మిళతో విడిపోయిన తర్వాత కొత్త జీవితంలోకి అడుగు సోషల్ మీడియాలో కొత్త జంటకు వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు
07 Tue 07:01 పాక్ ఎయిర్ ఫోర్స్ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు దుర్మరణం! కుప్పకూలిన ఎయిర్‌ఫోర్స్ శిక్షణ విమానం ప్రమాదంలో ఇద్దరు పైలట్లు అక్కడికక్కడే మృతి జనావాసాలను తప్పించి పెను ప్రమాదం నివారించిన పైలట్లు విమాన శకలాలు పడి ముగ్గురు పౌరులకు గాయాలు ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించిన పాక్ సైన్యం
08 Tue 06:41 సింగపూర్ లో మంత్రి నారాయణ బర్త్ డే సెలబ్రేట్ చేసిన చంద్రబాబు... ఫొటోలు ఇవిగో! సింగపూర్ పర్యటనలో మంత్రి నారాయణ పుట్టినరోజు వేడుకలు స్వయంగా శుభాకాంక్షలు చెప్పి వేడుక జరిపిన సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రి ఆత్మీయత తనను ఎంతగానో కదిలించిందన్న నారాయణ ఏపీ అభివృద్ధి కోసం మరింత అంకితభావంతో పనిచేస్తానని స్పష్టీకరణ
09 Tue 06:40 అమెరికాలో కుప్పకూలిన B-52 బాంబర్.. 8 మంది దుర్మరణం కాలిఫోర్నియా ఎడ్వర్డ్స్ ఎయిర్‌బేస్‌లో ప్రమాదానికి గురైన B-52 బాంబర్ విమానం రాడార్ ఆధునికీకరణ పరీక్షల సమయంలో విషాదం రన్‌వేపైనే కుప్పకూలిన బాంబర్
10 Tue 06:28 పుట్టినరోజు కానుక.. కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సీఎం విజయ్ శ్రీకారం తమిళనాడులో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి రంగం సిద్ధం తన పుట్టినరోజైన జూన్ 22న కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం విజయ్ మొదటి విడతలో 46,000 కార్డులు పంపిణీ చేయనున్నట్లు అధికారులు వెల్లడి జనవరి నుంచి 2.25 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు తెలిపిన పౌరసరఫరాల శాఖ