ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • డ్రగ్స్ ఎఫెక్ట్: ఎంపీ పుట్టా మహేశ్ కు టీడీపీ షోకాజ్ నోటీసు
    Sun 23:32

    డ్రగ్స్ ఎఫెక్ట్: ఎంపీ పుట్టా మహేశ్ కు టీడీపీ షోకాజ్ నోటీసు

    • డ్రగ్స్ వ్యవహారంలో చిక్కుకున్న ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్
    • పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని టీడీపీ హైకమాండ్ ఆదేశం
    • 5 రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ నోటీసు
    • పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించారని నోటీసులో వెల్లడి
    • ఎంపీ ఇచ్చే వివరణ తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టీకరణ
    Read full story
  • పటాన్‌చెరులో రోడ్డుపై ఖరీదైన హస్కీ జాతి శునకాలు.. వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తులు
    Fri 07:58

    పటాన్‌చెరులో రోడ్డుపై ఖరీదైన హస్కీ జాతి శునకాలు.. వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తులు

    • ఎండ వేడికి తట్టుకోలేక ఒకటి మృతి, పలు కుక్కలు అస్వస్థత
    • జంతు ప్రేమికుల చొరవతో 8 శునకాలను కాపాడిన వైనం
    • ఘటనపై మిస్టరీ, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
    • మిగిలిన వాటి ఆచూకీ కోసం వలంటీర్ల గాలింపు
    Read full story
  • డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటున్నారా... అయితే ఇది మీకోసమే!
    Fri 07:41

    డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటున్నారా... అయితే ఇది మీకోసమే!

    • అతిగా డ్రై ఫ్రూట్స్ తింటే అనారోగ్య సమస్యలు తప్పవంటున్న నిపుణులు
    • బరువు పెరగడం, జీర్ణ సమస్యలు, బ్లడ్ షుగర్ పెరుగుదల ప్రధాన దుష్ప్రభావాలు
    • రోజుకు 20 నుంచి 30 గ్రాముల డ్రై ఫ్రూట్స్ మాత్రమే తీసుకోవాలని నిపుణుల సూచన
    • డయాబెటిస్, అధిక బరువు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి
    Read full story
  • కోల్‌కతాలో హైడ్రామా.. అర్ధరాత్రి స్ట్రాంగ్‌రూమ్‌కు సీఎం మమత
    Fri 07:30

    కోల్‌కతాలో హైడ్రామా.. అర్ధరాత్రి స్ట్రాంగ్‌రూమ్‌కు సీఎం మమత

    • ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణల నడుమ స్ట్రాంగ్‌రూమ్‌ వద్దకు మమతా బెనర్జీ
    • కోల్‌కతాలో మూడు గంటలకు పైగా స్ట్రాంగ్‌రూమ్‌ వద్దే ఉన్న సీఎం
    • ఈవీఎంలను ముట్టుకుంటే ప్రాణాలకు తెగించి పోరాడతామని హెచ్చరిక
    • మమత ఆరోపణలను తోసిపుచ్చిన ఎన్నికల కమిషన్, ఇది డ్రామా అన్న బీజేపీ
    • 4న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
    Read full story
  • రూ.45 లక్షలు, ఉద్యోగం కోసం పక్కా ప్లాన్.. ప్రియుడితో కలిసి తల్లిని చంపిన బాలిక
    Fri 07:12

    రూ.45 లక్షలు, ఉద్యోగం కోసం పక్కా ప్లాన్.. ప్రియుడితో కలిసి తల్లిని చంపిన బాలిక

    • ప్రియుడు, అతడి స్నేహితులతో కలిసి దారుణానికి పాల్పడిన దత్త పుత్రిక
    • దిండుతో ఊపిరాడకుండా చేసి చంపి, బాత్రూంలో పడిందని నాటకం
    • అనుమానంతో బంధువుల ఫిర్యాదు.. విచారణలో నేరం అంగీకారం
    Read full story
  • వాణిజ్య గ్యాస్‌పై భారీ వాత.. సిలిండర్‌పై రూ.993 పెంపు
    Fri 06:57

    వాణిజ్య గ్యాస్‌పై భారీ వాత.. సిలిండర్‌పై రూ.993 పెంపు

    • ఢిల్లీలో రూ.3,071కి చేరిన 19 కేజీల సిలిండర్ ధర
    • గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరల్లో లేని మార్పు 
    • హోటళ్లు, రెస్టారెంట్లపై గణనీయంగా పెరగనున్న నిర్వహణ వ్యయం
    • అంతర్జాతీయ పరిణామాలే ధరల పెంపునకు కారణం
    Read full story
  • నోబెల్ శాంతి బహుమతి రేసులో ట్రంప్.. 287 మందితో తుది జాబితా?
    Fri 06:34

    నోబెల్ శాంతి బహుమతి రేసులో ట్రంప్.. 287 మందితో తుది జాబితా?

    • ట్రంప్ పేరును సూచన ప్రాయంగా వెల్లడించిన నోబెల్ కమిటీ సెక్రటరీ
    • తుది జాబితాలో 208 మంది వ్యక్తులు, 79 సంస్థలు ఉన్నాయన్న క్రిస్టియన్ బెర్గ్ హార్ప్‌వికెన్
    • ట్రంప్‌‌ను నామినేట్ చేసిన కంబోడియా, ఇజ్రాయెల్, పాకిస్థాన్
    Read full story
  • సొంతగడ్డపై గుజరాత్ టైటాన్స్ జోరు.. 25 బంతులు మిగిలుండగానే ఛేజింగ్ పూర్తి
    Thu 23:13

    సొంతగడ్డపై గుజరాత్ టైటాన్స్ జోరు.. 25 బంతులు మిగిలుండగానే ఛేజింగ్ పూర్తి

    • రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై గుజరాత్ టైటాన్స్ 4 వికెట్ల తేడాతో విజయం
    • కెప్టెన్ గిల్, జోస్ బట్లర్ విధ్వంసకర బ్యాటింగ్‌తో సులభమైన ఛేదన
    • కేవలం 15.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన గుజరాత్
    • మూడు కీలక వికెట్లతో మెరిసిన భువనేశ్వర్ కుమార్
    • ఫినిషర్‌గా రాహుల్ తెవాటియా కీలక ఇన్నింగ్స్
    Read full story
  • "దటీజ్ చంద్రబాబు".. సీఎం విందులో మంత్రుల ఆసక్తికర వ్యాఖ్యలు
    Thu 22:49

    "దటీజ్ చంద్రబాబు".. సీఎం విందులో మంత్రుల ఆసక్తికర వ్యాఖ్యలు

    • బిజినెస్ రిఫార్మర్ అవార్డు వేళ ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు ఆత్మీయ విందు
    • పరిశ్రమల గ్రౌండింగ్ వరకు విశ్రమించవద్దని చంద్రబాబు చెబుతారన్న మంత్రి టీజీ భరత్
    • పట్టిసీమను విమర్శించిన వారికి రూ.50 వేల కోట్ల సంపదతో సమాధానమిచ్చారన్న నిమ్మల
    • విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను ఆపి రూ.11 వేల కోట్లు ఇప్పించడం చంద్రబాబు ఘనతన్న సత్యకుమార్
    • సీఎం పనితీరు, దార్శనికతపై పలువురు మంత్రుల ఆసక్తికర వ్యాఖ్యలు
    Read full story
  • అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు: మంత్రి లోకేష్
    Thu 22:42

    అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు: మంత్రి లోకేష్

    • విశ్వవిద్యాలయాలు పరిశోధన, ఆవిష్కరణ కేంద్రాలుగా మారాలని సీఎం చంద్రబాబు ఆదేశం
    • భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కోర్సులను పునర్‌వ్యవస్థీకరించాలని అధికారులకు సూచన
    • 20 లక్షల మందికి పూర్తి నైపుణ్యంతో ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమని స్పష్టీకరణ
    • ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పాఠ్యాంశాలను రూపొందిస్తున్నామని తెలిపిన మంత్రి లోకేష్
    • ఉద్యోగ, ఉపాధి అవకాశాల సమాచారం కోసం సమీకృత పోర్టల్ ఏర్పాటు చేయాలని ఆదేశం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV