-
సినిమా అంటే నాకు ప్రాణం... అందుకే దాన్ని ఎప్పటికీ వదల్లేను: పవన్ కల్యాణ్
- హైదరాబాదులో ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్
- మనసు విప్పి మాట్లాడిన పవన్ కల్యాణ్
- సినిమా తనకు అన్నం పెట్టిందని, దాన్ని ఎప్పటికీ వదల్లేనని వెల్లడి
- అన్ని సినిమాల విజయాలను మనస్ఫూర్తిగా కోరుకుంటానన్న పవర్ స్టార్
- హరీశ్ శంకర్ నమ్మకంతోనే ఈ సినిమా ఇంత బాగా వచ్చిందని స్పష్టీకరణ
-
ఆ ఖాతాలపై పంజాబ్ నేషనల్ బ్యాంక్ సీరియస్.. మూసివేత తప్పదంటూ వార్నింగ్!
- పీఎన్‌బీలోని ఇన్‌ఆపరేటివ్ ఖాతాలు మూసివేస్తామని బ్యాంకు హెచ్చరిక
- ఏప్రిల్ 15లోగా కేవైసీ పూర్తి చేసుకోవాలని కస్టమర్లకు సూచన
- రెండేళ్లుగా లావాదేవీలు లేని ఖాతాలు ఇన్‌ఆపరేటివ్‌గా పరిగణన
- కేవైసీ చేయని ఖాతాలను ఎలాంటి సమాచారం లేకుండానే క్లోజ్ చేస్తామని స్పష్టీకరణ
-
సంజు వల్లే భారత్ ప్రపంచకప్ గెలిచింది: రికీ పాంటింగ్ ప్రశంసలు
- సూపర్ 8లో కీలక సమయంలో సంజును ఆడించడం సరైన నిర్ణయమని వ్యాఖ్య
- వరుస హాఫ్ సెంచరీలతో సంజు 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచిన వైనం
- ఆటగాడిపై నమ్మకం ఉంచితే అద్భుతాలు చేస్తారని కొనియాడిన ఆసీస్ దిగ్గజం
-
పార్టీకి నష్టం చేసే వారిని మోయలేం: పుట్టా మహేశ్ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్
- మొయినాబాద్ డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్
- యువతను రాజకీయాల్లో ప్రోత్సహించాలని మహేశ్ కు టికెట్ ఇచ్చామన్న చంద్రబాబు
- ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేశాడని మండిపాటు
- పార్టీ సమాధానం చెప్పుకోవాల్సి రావడం దురదృష్టకరమని ఆవేదన
- నాయకులు ప్రజల్లో విశ్వసనీయతను కాపాడుకోవాలని హితవు
-
లారిజానీ మరణంతో చమురు మంట.. 103 డాలర్లకు చేరిన బ్రెంట్ క్రూడ్!
- ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ కీలక నేత అలీ లారిజానీ మృతి
- హర్మూజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ తీవ్ర హెచ్చరిక
- అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ముదురుతున్న ఘర్షణ
- భారత్ వంటి దేశాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం
-
'ఉస్తాద్' ఉప్పెనలా పాత రికార్డులు తుడిచేస్తాడంటున్న ఫ్యాన్స్!
- రేపు విడుదలవుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్'
- పవన్ సరసన సందడి చేయనున్న శ్రీలీల
- దేవీశ్రీ - తమన్ కలిసి చేసిన మేజిక్
- అభిమానులలో పెరుగుతున్న అంచనాలు
- మెరుపు వేగంతో జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్
-
భారత్ గడ్డపై అమెరికన్ ‘వార్ అడ్వైజర్’ అరెస్ట్.. డ్రోన్లతో యుద్ధతంత్రం నేర్పిస్తున్న మాథ్యూ వాన్‌డైక్ ఎవరు?
- భారత్‌లో డ్రోన్ శిక్షణ ఇస్తూ పట్టుబడ్డ అమెరికన్ మిలిటరీ కాంట్రాక్టర్
- మణిపూర్, మయన్మార్ సరిహద్దుల్లో కార్యకలాపాలు సాగిస్తున్న మాథ్యూ వాన్‌డైక్
- లిబియా, సిరియా అంతర్యుద్ధాల్లో పాల్గొన్న నేపథ్యం
- దేశ భద్రతకు ముప్పుగా మారిన ఘటనపై నిఘా సంస్థల దర్యాప్తు
-
ఆర్ధిక మోసాలకు పాల్పడిన అక్షర చిట్ ఫండ్ చైర్మన్ పేరాల శ్రీనివాసరావు అరెస్టు
- ఆరు నెలలుగా పరారీలో ఉన్న అక్షర చిట్స్ ఛైర్మన్ అరెస్ట్
- ఆదిలాబాద్‌లో పట్టుకున్న స్పెషల్ పోలీస్ టీమ్
- శ్రీనివాసరావుపై రాష్ట్రవ్యాప్తంగా 96 చీటింగ్ కేసుల నమోదు
- ఆదిలాబాద్‌లోనే రూ.1.11 కోట్ల మోసం ఆరోపణ
-
పాక్ ప్లేయర్ కొనుగోలుపై వివాదం.. కావ్య మారన్‌కు లలిత్ మోదీ చురకలు.. 'కాల్ చేయండి' అంటూ ట్వీట్
- ది హండ్రెడ్ లీగ్‌లో పాక్ ప్లేయర్‌ను కొనుగోలు చేసిన సన్‌రైజర్స్
- సోషల్ మీడియాలో తీవ్ర దుమారం.. విమర్శల వెల్లువ
- రంగంలోకి దిగిన లలిత్ మోదీ.. కావ్య మారన్‌ను ఉద్దేశిస్తూ పరోక్ష వ్యాఖ్యలు
- 'వ్యాపారాలు ఎలా చేయాలో చెబుతా, కాల్ చేయండి' అంటూ ట్వీట్
-
సీట్ల దోపిడీకి చెక్.. విమాన ప్రయాణికులకు కేంద్రం ఊరట
- విమానాల్లో సీట్ల బాదుడుకు కేంద్ర ప్రభుత్వం బ్రేక్
- ప్రతి విమానంలో 60 శాతం సీట్లు ఉచితంగా కేటాయించాలని ఆదేశం
- వెబ్ చెక్-ఇన్ సమయంలో ఇక తప్పనిసరి చెల్లింపులు ఉండవు
- నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలని హెచ్చరించిన డీజీసీఏ