ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • డ్రగ్స్ టెస్టుకు నేను సిద్ధం... కాంగ్రెస్ సవాల్ స్వీకరించిన కేటీఆర్
    01 Sun 17:36

    డ్రగ్స్ టెస్టుకు నేను సిద్ధం... కాంగ్రెస్ సవాల్ స్వీకరించిన కేటీఆర్

    • మొయినాబాద్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ కలకలం
    • పట్టుబడిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి
    • కేటీఆర్ కూడా డ్రగ్స్ టెస్టు చేయించుకోవాలన్న టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
    • ఏ టెస్టుకైనా తాను సిద్ధమంటూ కేటీఆర్ ట్వీట్
    • మహేశ్ కుమార్ గౌడ్ సూచనను స్వాగతిస్తున్నానని వెల్లడి
  • మహిళల ప్రపంచకప్‌లో హైఓల్టేజ్ మ్యాచ్: పాక్‌పై టాస్ గెలిచిన భారత్
    02 Sun 18:56

    మహిళల ప్రపంచకప్‌లో హైఓల్టేజ్ మ్యాచ్: పాక్‌పై టాస్ గెలిచిన భారత్

    • మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో భారత్ కీలక పోరు
    • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్
    • పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి
    • తుది జట్టులో యాస్తిక స్థానంలో భారతి ఫుల్మాలికి చోటు
    • తాము కూడా బ్యాటింగే ఎంచుకునేవాళ్లమని చెప్పిన పాక్ కెప్టెన్ ఫాతిమా సనా
  • ప్రతిభ గల పేద విద్యార్థులకు స్కాలర్ షిప్స్ అందజేసిన విజయ్ దేవరకొండ
    03 Sun 18:42

    ప్రతిభ గల పేద విద్యార్థులకు స్కాలర్ షిప్స్ అందజేసిన విజయ్ దేవరకొండ

    • సొంతూరుకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరో విజయ్ దేవరకొండ
    • 180 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్స్
    • విజయ్ దేవరకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపకార వేతనాల పంపిణీ
    • కార్యక్రమంలో పాల్గొన్న రష్మిక మందన్న, ఎమ్మెల్యే వంశీకృష్ణ
    • తెలంగాణ వ్యాప్తంగా విస్తరించడమే తన కల అని చెప్పిన విజయ్
  • ఆహారం గురించి భగవద్గీత ఏం చెబుతోంది?
    04 Sun 18:31

    ఆహారం గురించి భగవద్గీత ఏం చెబుతోంది?

    • సాత్విక ఆహార భావన వేదకాలం నాటిది కాదని చెప్పిన దేవదత్ పట్నాయక్
    • భగవద్గీత 17వ అధ్యాయం ద్వారానే ఈ వర్గీకరణకు ప్రాచుర్యం
    • సృష్టిలోని త్రిగుణాల సిద్ధాంతాన్ని ఆహారానికి అన్వయించిన గీత
    • ఈ ఆహార వర్గీకరణకు, చాతుర్వర్ణ వ్యవస్థకు సంబంధం ఉందని విశ్లేషణ
    • ఆహారం ద్వారా వ్యక్తి ప్రవర్తన, ఆధ్యాత్మికతను గీత ముడిపెట్టిందని వెల్లడి
  • ఫ్రాన్స్‌లో మోదీ పర్యటన.. మేక్రాన్‌తో కలిసి చారిత్రక 'విల్లా కెర్లియోస్‌' సందర్శన
    05 Sun 18:18

    ఫ్రాన్స్‌లో మోదీ పర్యటన.. మేక్రాన్‌తో కలిసి చారిత్రక 'విల్లా కెర్లియోస్‌' సందర్శన

    • ఫ్రాన్స్‌లోని నీస్ నగరంలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ
    • 'భారత్ ఇన్నోవేట్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన మోదీ, మేక్రాన్
    • దేశంలో స్టార్టప్ వ్యవస్థ మరింత విస్తరిస్తుందన్న మోదీ
    • ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరపనున్న నేతలు
  • మీనాక్షి నటరాజన్‌కు వెన్నుపోటు పొడించింది రేవంత్ రెడ్డే: కేటీఆర్
    06 Sun 18:05

    మీనాక్షి నటరాజన్‌కు వెన్నుపోటు పొడించింది రేవంత్ రెడ్డే: కేటీఆర్

    • మీనాక్షి నటరాజన్‌పై రేవంత్ కుట్ర అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు
    • ఆమెకు రాజ్యసభ సీటు రాకుండా బీజేపీతో రేవంత్ కుమ్మక్కయ్యారని ఆరోపణ 
    • కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో పూర్తిగా విఫలమైందని విమర్శలు
    • ఖైరతాబాద్‌లో ఉపఎన్నిక రావడం ఖాయమని జోస్యం
    • ఓటర్ల జాబితాపై అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపు
  • భారీ అంచనాలతో జులై 3న 'నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్'
    07 Sun 17:46

    భారీ అంచనాలతో జులై 3న 'నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్'

    • విరాట్ కర్ణ హీరోగా 'నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్' చిత్రం
    • జులై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల
    • అభిషేక్ నామా దర్శకత్వంలో మైథలాజికల్ ఫాంటసీ థ్రిల్లర్
    • నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటన
    • భారీ తారాగణంతో సినిమాపై పెరుగుతున్న ఆసక్తి
  • హ్యాచ్‌బ్యాక్‌ అమ్మకాల్లో మారుతి హవా.. ఈసారి బాలెనో టాప్!
    08 Sun 17:32

    హ్యాచ్‌బ్యాక్‌ అమ్మకాల్లో మారుతి హవా.. ఈసారి బాలెనో టాప్!

    • 2026 మే హ్యాచ్‌బ్యాక్‌ అమ్మకాల్లో మారుతి సుజుకీ పూర్తి ఆధిపత్యం
    • 18,398 యూనిట్లతో వ్యాగన్ఆర్‌ను దాటి అగ్రస్థానంలో నిలిచిన బాలెనో
    • అమ్మకాల్లో తొలి నాలుగు స్థానాలు కైవసం చేసుకున్న మారుతి కార్లు
    • గత ఏడాదితో పోలిస్తే బాలెనో, వ్యాగన్ఆర్‌ అమ్మకాల్లో భారీ వృద్ధి నమోదు
    • టాప్ 10 జాబితాలో టాటా, హ్యుందాయ్ మోడళ్లు కూడా పోటీ
  • మందులో పాము... ఆ రుచికి కోట్లాది మంది ఫిదా!
    09 Sun 17:21

    మందులో పాము... ఆ రుచికి కోట్లాది మంది ఫిదా!

    • ఆసియా దేశాల్లో విశేషంగా ప్రాచుర్యం పొందిన స్నేక్ వైన్
    • మద్యం సీసాలో పాములను ఉంచి తయారుచేసే వింత పానీయం
    • లైంగిక సామర్థ్యం, శక్తి పెరుగుతాయని దీన్ని తాగే వారి నమ్మకం
    • శాస్త్రీయ ఆధారాలు లేవు, ఆరోగ్యానికి హానికరమని నిపుణుల హెచ్చరిక
    • కొన్నిసార్లు పాము విషం ప్రాణాంతకంగా మారే అవకాశం
  • హైదరాబాద్ జంట జలాశయాలకు పెరిగిన వరద ప్రవాహం.. అలర్ట్ జారీ
    10 Sun 16:58

    హైదరాబాద్ జంట జలాశయాలకు పెరిగిన వరద ప్రవాహం.. అలర్ట్ జారీ

    • భారీ వర్షాలతో ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌కు తాజా ఇన్‌ఫ్లో
    • ప్రస్తుతం 800 క్యూసెక్కుల నీరు జలాశయాల్లోకి వస్తున్నట్టు వెల్లడి
    • మూసీ నది పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
    • పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని తెలిపిన జలమండలి అధికారులు
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV