Sun 08:52 దొర పాడెను మోసిన పోలీస్ బాస్‌లు.. గౌరవ వందనంతో తుది వీడ్కోలు ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ హెచ్.జె. దొర అంత్యక్రియలు పూర్తి అధికారిక లాంఛనాలతో తుది వీడ్కోలు పలికిన తెలంగాణ ప్రభుత్వం దొర పాడెను స్వయంగా మోసిన తెలంగాణ డీజీపీ, నగర కమిషనర్లు అంతిమయాత్రకు హాజరైన రాజకీయ, పోలీస్ శాఖ ప్రముఖులు Read full story
Fri 09:51 తల్లి కౌగిట్లోనే ప్రాణాలు విడిచిన చిన్నారి.. కన్నీరు పెట్టిస్తున్న జబల్‌పూర్ ఘటన జబల్‌పూర్ బార్గీ డ్యామ్‌లో పడవ బోల్తా, 9 మంది మృతి తుపాను కారణంగా అదుపుతప్పి నీట మునిగిన బోటు తల్లి కౌగిలిలోనే ప్రాణాలు విడిచిన నాలుగేళ్ల చిన్నారి హృదయ విదారక దృశ్యం చూసి కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి Read full story
Fri 09:48 ‘పెద్ది’పై సస్పెన్స్‌కు తెర.. రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చేందుకు నేడు ప్రెస్ మీట్ ‘పెద్ది’ సినిమాపై నెలకొన్న సందేహాలకు నేటితో తెర విడుదల తేదీపై స్పష్టతనిచ్చేందుకు మీడియా సమావేశం హాజరుకానున్న దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాతలు రామ్ చరణ్ హాజరుపై కొనసాగుతున్న ఉత్కంఠ Read full story
Fri 09:41 ట్రంప్‌పై హత్యాయత్నం.. అధికారులు విడుదల చేసిన సంచలన వీడియో ఇదిగో! ట్రంప్‌పై హత్యాయత్నం కేసులో కీలక వీడియో విడుదల నిందితుడు కోల్ అలెన్ కాల్పులు జరుపుతున్న దృశ్యాలు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌పై నిందితుడే కాల్పులు జరిపాడన్న అధికారులు దోషిగా తేలితే నిందితుడికి జీవిత ఖైదు పడే అవకాశం పటిష్ఠమైన భద్రతతో దాడిని నిమిషాల్లో అడ్డుకున్నామన్న సీక్రెట్ సర్వీస్ Read full story
Fri 09:34 సహనం కోల్పోయిన కోహ్లీ.. పటీదార్ ఔట్‌పై అంపైర్‌తో వాగ్వివాదం.. వీడియో ఇదిగో! అంపైర్ నిర్ణయంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విరాట్ కోహ్లీ రజత్ పాటిదార్ వివాదాస్పద క్యాచ్ ఔట్‌తో మొదలైన వివాదం ఆర్సీబీపై 4 వికెట్ల తేడాతో గుజరాత్ ఉత్కంఠ విజయం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఆర్సీబీ, ఐదో స్థానంలో గుజరాత్ Read full story
Fri 09:22 పాక్‌కు చుక్కలు చూపిస్తున్న చమురు ధరలు.. భారత్‌ను ఆకాశానికెత్తిన పాక్ మంత్రి భారత్‌లా తమకు వ్యూహాత్మక చమురు నిల్వలు లేవని అంగీకరించిన పాక్ మంత్రి ఐఎంఎఫ్ షరతులే తమ కష్టాలకు కారణమని పాక్ పెట్రోలియం శాఖ మంత్రి వ్యాఖ్య భారత్ తన విదేశీ మారక నిల్వలు, పన్ను తగ్గింపులతో ధరలను స్థిరంగా ఉంచిందని ప్రశంస భారత్ వద్ద 60-70 రోజులకు సరిపడా నిల్వలున్నాయన్న మంత్రి అలీ పర్వేజ్ మాలిక్ Read full story
Fri 09:16 హాకీ ప్రాక్టీస్‌లో తీవ్ర విషాదం.. బంతి తగిలి 13 ఏళ్ల బాలిక మృతి ప్రాక్టీస్ చేస్తుండగా తలకు బలంగా తగిలిన హాకీ బంతి అన్నను చూసి హాకీ ప్లేయర్‌గా మారాలనుకున్న బాలిక అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు Read full story
Fri 09:12 శ్రీలంక క్రికెట్‌లో కలకలం.. హోటల్‌లో మహిళల స్నానం వీడియో చిత్రీకరణ.. ఇద్దరు యువ క్రికెటర్ల అరెస్ట్ శ్రీలంకలో ఇద్దరు అండర్-19 క్రికెటర్ల అరెస్ట్ మహిళలు స్నానం చేస్తుండగా వీడియో తీశారని ఆరోపణలు 5 లక్షల శ్రీలంక రూపాయల పూచీకత్తుపై బెయిల్ వీడియోలు ఆన్‌లైన్‌లో షేర్ అయ్యాయా? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు Read full story
Fri 08:43 కంపెనీల సీఈవోలు ఎక్కువగా గోల్ఫ్ ఆడతారు ఎందుకు?.. నటుడు మాధవన్ ఏం చెప్పాడో చూడండి! నటనలో తన ఏకాగ్రతకు గోల్ఫ్ ఆట కారణమన్న మాధవన్ బహిరంగ ప్రదేశాల్లో షూటింగ్ చేసేటప్పుడు గోల్ఫ్ ఎంతో ఉపయోగపడిందన్న నటుడు మనతో మనం పోటీపడే ఏకైక ఆట గోల్ఫ్ అని వ్యాఖ్య బిలియనీర్లు గోల్ఫ్ ఎందుకు ఆడతారో వివరిస్తూ ఆసక్తికర వీడియో షేర్ గోల్ఫ్ క్రమశిక్షణ, మానసిక నియంత్రణను నేర్పుతుందన్న మాధవన్ Read full story
Fri 08:38 ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన 'తిమ్మరాజుపల్లి టీవీ' సినిమా దర్శకుడు 'తిమ్మరాజుపల్లి టీవీ' చిత్ర యూనిట్‌ను అభినందించిన సీఎం చంద్రబాబు ఉండవల్లిలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన చిత్ర బృందం కుప్పం నియోజకవర్గానికి చెందిన యువకుడు మునిరాజు ఈ చిత్ర దర్శకుడు ఇలాంటి మంచి చిత్రాలు మరెన్నో తీయాలని చిత్ర యూనిట్‌కు సీఎం సూచన Read full story