ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అది వ్యూహాత్మకమే.. తప్పేమీ లేదు: వివాదాస్పద రనౌట్‌పై బంగ్లా కెప్టెన్ మిరాజ్
    Sat 16:21

    అది వ్యూహాత్మకమే.. తప్పేమీ లేదు: వివాదాస్పద రనౌట్‌పై బంగ్లా కెప్టెన్ మిరాజ్

    • పాక్-బంగ్లా రెండో వన్డేలో వివాదాస్పద రనౌట్
    • బంతిని తిరిగిస్తున్న పాక్ బ్యాటర్ అఘాను ఔట్ చేసిన బంగ్లా కెప్టెన్
    • ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమంటూ తీవ్ర విమర్శలు
    • వ్యూహాత్మకమే తప్ప క్రీడాస్ఫూర్తికి విరుద్ధం కాదన్న కెప్టెన్ మిరాజ్
    • ఈ ఘటన తర్వాత 43 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన పాక్‌
    Read full story
  • ఏపీ విద్యుత్ అధికారులకు మంత్రి గొట్టిపాటి కీలక ఆదేశాలు
    Wed 08:04

    ఏపీ విద్యుత్ అధికారులకు మంత్రి గొట్టిపాటి కీలక ఆదేశాలు

    • వంద రోజుల్లో 6 లక్షల సూర్యఘర్ కనెక్షన్లు పూర్తి చేయాలన్న మంత్రి గొట్టిపాటి
    • ఎస్సీ, ఎస్టీ వర్గాల లబ్ధిదారులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచన
    • ప్రతి డిస్కం పరిధిలో రోజుకు 2 వేల కనెక్షన్లు పూర్తి చేయాలని ఆదేశం
    Read full story
  • మమత కోటలో బీజేపీ పాగా వేస్తుందా?.. ఉత్కంఠగా రెండో విడత పోలింగ్
    Wed 07:58

    మమత కోటలో బీజేపీ పాగా వేస్తుందా?.. ఉత్కంఠగా రెండో విడత పోలింగ్

    • పశ్చిమ బెంగాల్‌లో రెండో, చివరి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
    • తృణమూల్ కంచుకోట అయిన దక్షిణ బెంగాల్‌లోని 142 స్థానాలకు ఎన్నికలు 
    • భవానీపూర్‌లో సీఎం మమతా బెనర్జీపై బీజేపీ నేత సువేందు అధికారి పోటీ  
    Read full story
  • ప్రభుత్వం చేతికి హైదరాబాద్ మెట్రో.. నేడో రేపో ఒప్పందం
    Wed 07:39

    ప్రభుత్వం చేతికి హైదరాబాద్ మెట్రో.. నేడో రేపో ఒప్పందం

    • ప్రభుత్వపరం కానున్న హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 
    • వాటా కొనుగోలు ఒప్పందంపై త్వరలో సంతకాలు
    • సీఎం రేవంత్, ఎల్ అండ్ టీ ఛైర్మన్ సమక్షంలో ఒప్పందం
    • రూ.13,615 కోట్ల అప్పును టేకోవర్ చేయనున్న ప్రభుత్వం
    • మెట్రో ఫేజ్-1లో పీపీపీ విధానానికి ముగింపు
    Read full story
  • అషు రెడ్డి కేసులో ఆడియో లీక్.. ధర్మేంద్రకు వార్నింగ్!
    Wed 07:36

    అషు రెడ్డి కేసులో ఆడియో లీక్.. ధర్మేంద్రకు వార్నింగ్!

    • పెళ్లి పేరుతో రూ.9 కోట్లు మోసం చేశారంటూ అషు రెడ్డిపై ఆరోపణలు
    • కేసులో కీలకమైన ఆడియో టేపులు ఆన్‌లైన్‌లో లీక్
    • బాధితుడు ధర్మేంద్రకు వార్నింగ్ ఇస్తున్నట్లుగా ఉన్న ఆడియో
    • కోటిన్నర తిరిగిస్తా.. మిగతాది తర్వాత చూస్తానంటూ ఆడియోలో సంభాషణ
    Read full story
  • రెండేళ్లలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు మోక్షం: మంత్రి నిమ్మల
    Wed 07:19

    రెండేళ్లలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు మోక్షం: మంత్రి నిమ్మల

    • రెండేళ్లలో ఉత్తరాంధ్రలోని 11 ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్న మంత్రి నిమ్మల
    • ఈ ప్రాజెక్టుల కోసం రూ.2వేల కోట్లు కేటాయించినట్లు వెల్లడి
    • వీటి ద్వారా 2.69 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందుతుందన్న మంత్రి
    • నేరడి బ్యారేజీ నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయన్న మంత్రి
    Read full story
  • విశాఖ-రాయ్‌పూర్ హైవే కేసు: ఈడీ దాడుల్లో రూ.67 లక్షల నగదు, 37 కిలోల వెండి స్వాధీనం
    Wed 07:16

    విశాఖ-రాయ్‌పూర్ హైవే కేసు: ఈడీ దాడుల్లో రూ.67 లక్షల నగదు, 37 కిలోల వెండి స్వాధీనం

    • రాయ్‌పూర్-విశాఖ హైవే ప్రాజెక్టు అవినీతిపై ఈడీ దర్యాప్తు
    • ఛత్తీస్‌గఢ్‌లో 8 చోట్ల సోదాలు, రూ.67 లక్షల నగదు స్వాధీనం
    • 37 కిలోల వెండి కడ్డీలు, కీలక పత్రాలు సీజ్ చేసిన అధికారులు
    • భూ రికార్డులు మార్చి అక్రమ పరిహారం పొందినట్లు ఆరోపణలు
    • ప్రభుత్వ అధికారి నిర్భయ్ సాహు సహా పలువురిపై కేసు నమోదు
    Read full story
  • బైక్ ట్యాక్సీల నిషేధంపై వెనక్కితగ్గని కర్ణాటక.. సుప్రీంలో పిటిషన్
    Wed 07:04

    బైక్ ట్యాక్సీల నిషేధంపై వెనక్కితగ్గని కర్ణాటక.. సుప్రీంలో పిటిషన్

    • బైక్ ట్యాక్సీలపై నిషేధాన్ని ఎత్తివేస్తూ హైకోర్టు తీర్పు 
    • వాహనం బైక్ అయినంత మాత్రాన పర్మిట్ నిరాకరించరాదన్న కోర్టు
    • వ్యాపార స్వేచ్ఛ హక్కుకు ఇది విఘాతమన్న హైకోర్టు డివిజన్ బెంచ్ 
    • దీనిని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు కర్ణాటక ప్రభుత్వం
    • ఓలా, ఉబెర్ వంటి అగ్రిగేటర్లకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు
    Read full story
  • హైదరాబాదులో పాస్ పోర్ట్ మెగా మేళా... ఎప్పుడంటే...!
    Wed 06:55

    హైదరాబాదులో పాస్ పోర్ట్ మెగా మేళా... ఎప్పుడంటే...!

    • పాస్‌పోర్ట్ దరఖాస్తుదారుల కోసం మే 9న ప్రత్యేక మేళా
    • హైదరాబాద్ రీజియన్‌లో 4,000 అదనపు స్లాట్ల విడుదల
    • 8-10 రోజుల నిరీక్షణ సమయాన్ని తగ్గించడమే లక్ష్యం
    • మే 4 నుంచి కరీంనగర్ పీఎస్‌కే సామర్థ్యం పెంపు
    Read full story
  • డ్రెస్సింగ్ రూమ్‌లో దమ్ము కొడుతూ దొరికిపోయిన రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్!
    Wed 06:48

    డ్రెస్సింగ్ రూమ్‌లో దమ్ము కొడుతూ దొరికిపోయిన రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్!

    • ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్‌లో రియాన్ పరాగ్ వేపింగ్
    • సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో.. చర్యలకు డిమాండ్
    • నిబంధనల ప్రకారం పరాగ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం
    • ఈ సీజన్‌లో కెప్టెన్‌గా, బ్యాటర్‌గా విఫలమవుతున్న పరాగ్
    • ఇటీవలే రాజస్థాన్ టీమ్ మేనేజర్‌కు జరిమానా విధించిన బీసీసీఐ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV