• మిథున్ రెడ్డి బెయిల్ అంశంలో కీలక పరిణామం
    Sat 11:24

    మిథున్ రెడ్డి బెయిల్ అంశంలో కీలక పరిణామం

    • మిథున్ రెడ్డి బెయిల్ ఉత్తర్వులను హైకోర్టులో సవాల్ చేసిన సీఐడీ
    • బెయిల్ రద్దు చేయడానికి నిరాకరించిన హైకోర్టు
    • ఏసీబీ కోర్టు ప్రస్తావించిన కొన్ని అంశాలను నిలిపివేస్తూ ఉత్తర్వులు
    Read full story
  • లాకర్లలో దాచుకున్న వస్తువులకు బ్యాంక్ రక్షణ ఎంత..?
    Sat 11:15

    లాకర్లలో దాచుకున్న వస్తువులకు బ్యాంక్ రక్షణ ఎంత..?

    • లాకర్ అద్దెకు 100 రెట్లు మాత్రమే బ్యాంక్ పరిహారం
    • ఇన్సూరెన్స్ లేకపోతే భారీ నష్టమే అంటున్న నిపుణులు
    • బ్యాంకులకు బీమా బాధ్యత ఉండదని వెల్లడి
    Read full story
  • పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్ టైమ్ ఫిక్స్
    Sat 11:13

    పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్ టైమ్ ఫిక్స్

    • ఈరోజు సాయంత్రం 6.30 గంటలకు ట్రైలర్ విడుదల
    • 'గబ్బర్ సింగ్' తర్వాత పవన్-హరీశ్‌ శంకర్ కాంబోలో వస్తున్న చిత్రం
    • ఉగాది కానుకగా మార్చి 19న సినిమా విడుదల
    Read full story
  • ఆదిత్య, యామీల పతనం కోసం ఇండస్ట్రీ వేచి చూస్తోంది: రామ్ గోపాల్ వర్మ
    Sat 11:10

    ఆదిత్య, యామీల పతనం కోసం ఇండస్ట్రీ వేచి చూస్తోంది: రామ్ గోపాల్ వర్మ

    • 'ధురంధర్' దర్శకుడు ఆదిత్య ధర్ పై ఆర్జీవీ ప్రశంసలు
    • ఆయన మేకింగ్ స్టైల్ చూసి టాలీవుడ్ భారీ యాక్షన్ సినిమాలు రీ-షూట్ చేసుకుంటున్నాయని వ్యాఖ్య
    • ఆదిత్యపై అసూయ పెరిగిపోయిందన్న ఆర్జీవీ
    Read full story
  • జనసేన ఆవిర్భావ దినోత్సవం.. పవన్‌ కల్యాణ్‌కు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు
    Sat 11:07

    జనసేన ఆవిర్భావ దినోత్సవం.. పవన్‌ కల్యాణ్‌కు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

    • జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం  
    • రాష్ట్ర అభివృద్ధిలో జనసేన పాత్రను ప్రశంసించిన ముఖ్యమంత్రి
    • ఎక్స్ వేదికగా జనసైనికులకు, వీరమహిళలకు అభినందనలు
    Read full story
  • సంగారెడ్డి జిల్లాలో తేనెటీగల బీభత్సం.. 15 మందికి గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం
    Sat 11:04

    సంగారెడ్డి జిల్లాలో తేనెటీగల బీభత్సం.. 15 మందికి గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం

    • వెంకటాపూర్‌లో గ్రామస్థులపై తేనెటీగల దాడి
    • బైక్‌పై వెళ్తున్న యువకుడి పరిస్థితి విషమం
    • దాడిలో నలుగురు పాఠశాల విద్యార్థులకు గాయాలు
    • సోషల్ మీడియాలో వైరల్ అయిన సీసీటీవీ దృశ్యాలు
    • తేనెతుట్టెను తొలగించాలని అధికారులను కోరుతున్న గ్రామస్థులు
    Read full story
  • పుతిన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ట్రంప్
    Sat 11:02

    పుతిన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ట్రంప్

    • యుద్ధంలో ఇరాన్‌కు సాయం చేస్తుండొచ్చని సందేహం
    • ఉక్రెయిన్ కు తాము సాయం చేస్తున్నట్లు అంగీకరించిన అమెరికా అధ్యక్షుడు
    • దీనికి ప్రతీకారంగా పుతిన్ ఇరాన్ కు కొంతమేర మద్దతిస్తున్నారని భావిస్తున్నట్లు వెల్లడి
    Read full story
  • జుకర్‌బర్గ్ సంచలన నిర్ణయం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?
    Sat 10:59

    జుకర్‌బర్గ్ సంచలన నిర్ణయం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?

    • ఏఐపై పెట్టుబడుల కారణంగా మెటాలో భారీ ఉద్యోగాల కోత
    • దాదాపు 20 శాతం మంది సిబ్బందిని తొలగించే యోచన
    • గతంలోనూ వేలమందిని ఉద్యోగం నుంచి తీసేసిన సంస్థ
    • టెక్ పరిశ్రమలో ఏఐ వల్ల పెరుగుతున్న లేఆఫ్స్ ట్రెండ్
    Read full story
  • పటాన్‌చెరులో జంట హత్యల కలకలం.. వాచ్‌మెన్ దంపతుల దారుణ హత్య
    Sat 10:24

    పటాన్‌చెరులో జంట హత్యల కలకలం.. వాచ్‌మెన్ దంపతుల దారుణ హత్య

    • సిటిజెన్ కాలనీ సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనంలో ఘటన
    • మృతులు మహబూబాబాద్ జిల్లా వాసులుగా గుర్తింపు
    • పొట్టకూటి కోసం నగరానికి వచ్చి ప్రాణాలు కోల్పోయిన దంపతులు
    Read full story
  • పెట్రోల్, డీజిల్‌కు లేని చిక్కులు ఎల్‌పీజీకే ఎందుకు?
    Sat 10:22

    పెట్రోల్, డీజిల్‌కు లేని చిక్కులు ఎల్‌పీజీకే ఎందుకు?

    • హర్మూజ్ యుద్ధంతో దేశంలో తీవ్రమైన గ్యాస్ కొరత
    • ఒకే మార్గంపై ఆధారపడటంతో నిలిచిన ఎల్‌పీజీ సరఫరా
    • వివిధ దేశాల నుంచి దిగుమతులతో పెట్రోల్, డీజిల్‌కు లేని ఢోకా
    • రెండు రోజులకు కూడా సరిపోని గ్యాస్ నిల్వలు
    • గృహ సిలిండర్లకే ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం
    Read full story