ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పాకిస్థాన్‌లో పెట్రో మంట: పాత సరుకులకే కొత్త రేట్లు.. బెంబేలెత్తుతున్న జనం
    01 Thu 14:13

    పాకిస్థాన్‌లో పెట్రో మంట: పాత సరుకులకే కొత్త రేట్లు.. బెంబేలెత్తుతున్న జనం

    • పాకిస్థాన్‌లో పెట్రోల్ ధరల పెంపుతో నిత్యావసరాలు ప్రియం
    • పాత స్టాక్‌పైనే కొత్త ధరలు వసూలు చేస్తున్న వ్యాపారులు
    • రవాణా ఖర్చులే కారణమంటున్న రిటైలర్లు.. వినియోగదారుల ఆందోళన
    • ఇరాన్ యుద్ధ ప్రభావంతోనే ఇంధన ధరలు పెరిగాయంటున్న నివేదికలు
    • భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిక
  • ప్రపంచంలో వెళ్లకూడని 10 ప్రదేశాలు ఇవే!
    02 Fri 21:25

    ప్రపంచంలో వెళ్లకూడని 10 ప్రదేశాలు ఇవే!

    • ప్రపంచంలో ప్రవేశం నిషేధించిన కొన్ని అత్యంత రహస్య ప్రదేశాలు
    • అమెరికా ఏరియా 51, చైయెన్నె మౌంటెన్ వంటి సైనిక రహస్య కేంద్రాలు
    • బ్రెజిల్ స్నేక్ ఐలాండ్, చెర్నోబిల్ ఎలిఫెంట్స్ ఫుట్ వంటి ప్రమాదకర ప్రాంతాలు
    • భారత్‌లోని నార్త్ సెంటినల్, భూటాన్‌లోని గంగ్ఖర్ పుయెన్సమ్ వంటి ఆధ్యాత్మిక ప్రదేశాలు
    • చైనా చక్రవర్తి సమాధి, ఇటలీ పోవెగ్లియా ద్వీపం వంటి చారిత్రక నిషేధిత స్థలాలు
  • పనిచేయని ఫేస్‌బుక్, ఇన్‌స్టా.. గంటల తరబడి యూజర్ల ఇబ్బందులు
    03 Fri 21:11

    పనిచేయని ఫేస్‌బుక్, ఇన్‌స్టా.. గంటల తరబడి యూజర్ల ఇబ్బందులు

    • ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన ఫేస్‌బుక్, ఇన్‌స్టా సేవలు
    • ఫీడ్ లోడ్ కాక, లాగిన్ సమస్యలతో యూజర్ల ఇబ్బందులు
    • డౌన్‌డెటెక్టర్‌లో లక్షకు పైగా ఫిర్యాదుల నమోదు
  • తెలంగాణలో రాజకీయాలు చేసే స్వేచ్ఛ పవన్ కల్యాణ్‌కు ఉంది: రేవంత్ రెడ్డి
    04 Fri 21:08

    తెలంగాణలో రాజకీయాలు చేసే స్వేచ్ఛ పవన్ కల్యాణ్‌కు ఉంది: రేవంత్ రెడ్డి

    • ఇటీవల పవన్ సభకు అనుమతి నిరాకరించిన తెలంగాణ ప్రభుత్వం
    • శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయమే అన్న రేవంత్
    • ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి రాజకీయ పార్టీకి, ప్రతి నాయకుడికి సమాన అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్య
  • గుర్తుంచుకోండి... ఇది టీజర్ మాత్రమే: మహేశ్ బాబు
    05 Fri 21:02

    గుర్తుంచుకోండి... ఇది టీజర్ మాత్రమే: మహేశ్ బాబు

    • మహేశ్ బాబు సమర్పిస్తున్న 'రావు బహద్దూర్'
    • టీజర్ విడుదల చేసిన సూపర్ స్టార్
    • హీరోగా విలక్షణ నటుడు సత్యదేవ్
    • ఇది శాంపిల్ మాత్రమేనంటూ మహేశ్ ప్రశంస
    • జూలై 3న సినిమా విడుదల
  • భారత నౌకలపై దాడి చేసింది ఇరాన్: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
    06 Fri 20:55

    భారత నౌకలపై దాడి చేసింది ఇరాన్: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

    • భారత నౌకలపై ఇరాన్ డ్రోన్లతో దాడి చేసిందని ట్రంప్ ఆరోపణ
    • హర్మూజ్ జలసంధిలో ఈ ఘటన జరిగిందని వెల్లడి
    • శాంతి చర్చల నిబంధనలపై ఇరాన్ అబద్ధాలు చెబుతోందని విమర్శ
  • పోలీస్ స్టేషన్ ఎదుట స్నానం చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి... వీడియో ఇదిగో!
    07 Fri 20:48

    పోలీస్ స్టేషన్ ఎదుట స్నానం చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి... వీడియో ఇదిగో!

    • పోలీస్ స్టేషన్ ఎదుట స్నానం చేసి వినూత్న నిరసన తెలిపిన జేసీ
    • మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు
    • కేసు నమోదుతో తన నిరసన దీక్షను విరమించిన ప్రభాకర్ రెడ్డి
    • ఇది తన వ్యక్తిగత పోరాటమేనని, పార్టీకి సంబంధం లేదని స్పష్టీకరణ
  • అలియా భట్‌పై ట్రోలింగ్ పై షాహిద్ కపూర్ స్పందన
    08 Fri 20:47

    అలియా భట్‌పై ట్రోలింగ్ పై షాహిద్ కపూర్ స్పందన

    • కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న తర్వాత అలియా భట్‌పై ట్రోలింగ్
    • తాను ప్రత్యక్షంగా చూసిన విషయాలనే నమ్ముతానన్న షాహిద్
    • నటీనటులకు నిజాయతీ చాలా ముఖ్యమని వ్యాఖ్య
  • బంజారాహిల్స్‌లో దౌర్జన్యం.. ట్రాఫిక్ పోలీసుపై చేయి చేసుకున్న అధికారులు!
    09 Fri 20:40

    బంజారాహిల్స్‌లో దౌర్జన్యం.. ట్రాఫిక్ పోలీసుపై చేయి చేసుకున్న అధికారులు!

    • హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై దాడి
    • కారును ఆపినందుకు దౌర్జన్యం
    • జీహెచ్‌ఎంసీ ఏఈ, ఏఎంహెచ్‌ఓ అసిస్టెంట్‌పై కేసు నమోదు
    • ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్
    • ఇద్దరు అధికారులను విచారిస్తున్న పోలీసులు
  • మామిడిపండ్లతో ఈ కాంబినేషన్లు అదుర్స్!
    10 Fri 20:26

    మామిడిపండ్లతో ఈ కాంబినేషన్లు అదుర్స్!

    • భారత్‌లో పీక్స్ కు చేరిన మామిడి పండ్ల సీజన్
    • సాధారణ భోజనంలో మామిడి పండ్ల వినియోగంపై పెరుగుతున్న ఆసక్తి
    • పెరుగన్నంతో మామిడి పండు తెలుగు వారి ఫేవరెట్ కాంబినేషన్
    • దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రాచుర్యం పొందిన విభిన్న కాంబినేషన్లు
    • మామిడిని డెజర్ట్‌గానే కాకుండా భోజనంలోనూ ఆస్వాదిస్తున్న జనం
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV