01 Wed 13:35 ఉగాదికి సామూహిక గృహప్రవేశాలు.. ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటన రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల మందికి చేకూరనున్న లబ్ది మున్ముందు విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తాం.. కలెక్టర్ల సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు
02 Fri 17:04 మీనాక్షి రాజ్యసభ నామినేషన్ వివాదంపై సిట్ విచారణ జరిపించండి: కేటీఆర్ ఎద్దేవా ప్రతి అంశానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ దర్యాప్తులు ఏర్పాటు చేస్తోందన్న కేటీఆర్ మీనాక్షికి వ్యతిరేకంగా కొందరు కాంగ్రెస్ నేతలు వ్యవహరించి ఉండొచ్చని వ్యాఖ్య పార్టీ ద్రోహులను రాహుల్ గాంధీ గుర్తించాలని సూచన
03 Fri 16:58 సుప్రీం తీర్పు ఎదురుదెబ్బ కాదు: కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై మీనాక్షి నటరాజన్ పిటిషన్ కొట్టివేత ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు దేశంలో ప్రజాస్వామ్యానికి ఏం జరుగుతుందో ఈ ఘటనతో వెల్లడైందని వ్యాఖ్య
04 Fri 16:53 అంతర్జాతీయ కెరీర్‌కు దిగ్గజ క్రికెటర్ కేన్ విలియమ్సన్ గుడ్‌బై 378 మ్యాచ్‌ల్లో 19,346 పరుగులతో రికార్డు 2021లో కివీస్‌కు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ అందించిన కెప్టెన్ 48 వన్డే సెంచరీలు, 33 టెస్టు శతకాలతో అద్భుత కెరీర్ ‘ఫ్యాబ్ ఫోర్’లో ఒకరిగా చిరస్థాయిగా విలియమ్సన్
05 Fri 16:45 టీజీ ఐసెట్-2026 ఫలితాలు విడుదల ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం జరిగిన పరీక్ష పరీక్షకు దాదాపు 56,000 మంది విద్యార్థుల హాజరు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ర్యాంక్ కార్డులు జూలై నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ
06 Fri 16:39 ఉత్తర కొరియాపైకి డ్రోన్లు: మాజీ అధ్యక్షుడికి 30 ఏళ్ల జైలు శిక్ష దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్‌కు 30 ఏళ్ల జైలు ఉత్తర కొరియాపై డ్రోన్లు పంపిన కేసులో సియోల్ కోర్టు తీర్పు మార్షల్ లా విఫలం కావడంతో కుట్రకు తెరలేపారని నిర్ధారణ ఇప్పటికే తిరుగుబాటు కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న యూన్ ఈ తీర్పును సవాల్ చేస్తామని న్యాయవాదుల ప్రకటన
07 Fri 16:35 ఇరాన్‌తో ట్రంప్ ఒప్పందంలో ప్రపంచాన్ని మార్చే 5 కీలక హామీలు? హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవడానికి ఇరాన్ అంగీకారం? ఇరాన్‌పై అమెరికా కొన్ని ఆంక్షలు ఎత్తివేయనున్నట్లు సమాచారం కాల్పుల విరమణను మరో 60 రోజులు పొడిగించే ప్రతిపాదన అణ్వాయుధాల అభివృద్ధి చేయబోమని ఇరాన్ హామీ! ఇరాన్ పరిసర ప్రాంతాల నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ
08 Fri 16:30 చంద్రబాబుకి ఆరోగ్యం, శక్తి కలగాలి: బుద్దా వెంకన్న కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో విజయవాడలో భారీ ర్యాలీ వయసు పెరిగినా చంద్రబాబు రాష్ట్రం కోసం శ్రమిస్తున్నారని కితాబు
09 Fri 16:19 మోదీ నాయకత్వంలో మన దేశం అద్భుతమైన గుర్తింపును పొందింది: డీకే అరుణ 2047 నాటికి వికసిత్ భారత్ గా మార్చడమే లక్ష్యమన్న అరుణ రైతులకు రూ. 24 వేల వరకు ఎరువుల సబ్సిడీని కేంద్రం అందిస్తోందని వెల్లడి ప్రపంచంలోనే భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని వ్యాఖ్య
10 Fri 16:13 పురుషులకు కూడా రొమ్ము క్యాన్సర్ వస్తుందా? ప్రముఖ నటుడి ప్రకటనతో మరోసారి చర్చలోకి..! ప్రముఖ నటుడు టైలర్ మేన్‌కు రొమ్ము క్యాన్సర్ పురుషుల్లోనూ రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని అవగాహన రొమ్ములో గడ్డ, చనుమొనలో మార్పులు వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు వ్యాయామం, రెగ్యులర్ హెల్త్ చెకప్‌లతో ఈ క్యాన్సర్‌కు చెక్