టీ20 ప్రపంచకప్ సాధించిన టీమిండియా.. కోచ్ గంభీర్ ఆసక్తికర ట్వీట్
- వరుసగా రెండుసార్లు టీ20 ప్రపంచకప్ సాధించిన టీమిండియా
- 2007లో తొలిసారి కప్ సాధించిన భారత్
- ఇది దేవుడి ప్లాన్ మాత్రమే కాదు.. 140 కోట్ల భారతీయుల ప్లాన్ అని ట్వీట్
టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా విజయం సాధించడంపై స్పందిస్తూ, ఇది కేవలం దేవుడి ప్లాన్ మాత్రమే కాదని, 140 కోట్ల మంది భారతీయుల ప్రణాళిక అని పేర్కొన్నారు. ప్రపంచ కప్‌లో ప్రతి క్రీడాకారుడు కూడా ఛాంపియన్ అని పేర్కొన్నారు. టీమిండియా 2007, 2024, తాజాగా 2026లో టీ20 ప్రపంచకప్‌లు సాధించింది.