Sun 23:56 టీమిండియా రికార్డు విజయంపై సచిన్, కోహ్లీ ఏమన్నారంటే...! టీ20 ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన టీమిండియా న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో ఘన విజయం భారత ఆటగాళ్లపై సచిన్, కోహ్లీ ప్రశంసల జల్లు వరుసగా రెండుసార్లు కప్పు గెలిచిన తొలి జట్టుగా రికార్డు Read full story
Thu 22:42 భారత్ గొప్ప దేశం.. అంతలోనే మాటమార్చిన ట్రంప్! 'నరక కూపం' వివాదం తర్వాత భారత్‌పై ట్రంప్ ప్రశంసలు భారత్ గొప్ప దేశమని, తనకు మంచి స్నేహితుడు ఉన్నాడని వ్యాఖ్య అమెరికన్ రేడియో హోస్ట్ వ్యాఖ్యలను ట్రంప్ రీపోస్ట్ చేయడంతో దుమారం వివాదంపై ఆచితూచి స్పందించిన భారత విదేశాంగ శాఖ Read full story
Thu 22:24 టాస్ వేళ రుతురాజ్ పేరు మర్చిపోయిన రవిశాస్త్రి... వీడియో ఇదిగో! ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోరులో విచిత్ర సంఘటన చెన్నై సారథి రుతురాజ్ గైక్వాడ్ పేరు మర్చిపోయిన వ్యాఖ్యాత రవిశాస్త్రి కొన్ని క్షణాలు ఆగి, గుర్తు తెచ్చుకుని పేరు పలకడంతో నవ్వులు సామాజిక మాధ్యమాల్లో ఈ ఘటన దృశ్యాలు వైరల్ టాస్ గెలిచి ముంబై ఇండియన్స్ క్షేత్రరక్షణ ఎంపిక Read full story
Thu 22:09 అనంతబాబు వ్యవహారం: భగ్గుమన్న దళిత సంఘాలు.. రాష్ట్రవ్యాప్తంగా నిరసన జ్వాలలు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబుపై నిరసనలు సాక్షులకు డబ్బు ఎర వేసి, బెదిరిస్తున్నారని తీవ్ర ఆరోపణలు రెండో రోజూ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిన ఆందోళనలు రెండు రోజుల్లో అరెస్ట్ చేయకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరిక మాజీ సీఎం జగన్‌పై దళిత సంఘాల తీవ్ర ఆగ్రహం Read full story
Thu 21:58 నా జుట్టు మెరుపు వెనుక ఉన్న రహస్యం ఇదే... శ్రేయో ఘోషాల్ ఎంత సింపుల్ గా చెప్పింది? తన జుట్టు సౌందర్య రహస్యాన్ని బయటపెట్టిన శ్రేయా ఘోషల్ నిగనిగలాడే కురులకు కొబ్బరి నూనే కారణమని వెల్లడి లండన్‌లో బ్రిటిష్ వోగ్ ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడి కచేరీలో లెజెండరీ గాయని ఆశా భోస్లేకు నివాళి అర్పించిన గాయని Read full story
Thu 21:31 మరో సెంచరీ బాదిన సంజూ... సీఎస్కే భారీ స్కోరు ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో చెలరేగిన సంజూ శాంసన్ 54 బంతుల్లో 101 పరుగులతో అజేయ శతకం ఈ సీజన్‌లో శాంసన్‌కు ఇది రెండో సెంచరీ నిర్ణీత 20 ఓవర్లలో 207 పరుగులు చేసిన చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ ముందు 208 పరుగుల భారీ లక్ష్యం Read full story
Thu 21:17 అమరావతి బిట్స్ క్యాంపస్‌లో క్వాంటం, ఏఐ... 2027 నుంచి అడ్మిషన్లు అమరావతిలో బిట్స్ పిలానీ క్యాంపస్ పనులపై సీఎంతో సమీక్ష క్వాంటం, ఏఐ విభాగాలను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడి 2027 నుంచి అడ్మిషన్లు ప్రారంభించాలని నిర్ణయం క్యాంపస్ నిర్మాణం, విస్తరణ కోసం రూ.250 కోట్ల వ్యయం మొత్తం 10 వేల మంది విద్యార్థులకు విద్యావకాశాలు Read full story
Thu 20:50 భగ్గుమంటున్న ఏపీ.. పలుచోట్ల 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు రాష్ట్రంలోని 151 మండలాలకు ఈదురుగాలుల హెచ్చరిక 62 మండలాల్లో తీవ్రమైన, 89 మండలాల్లో సాధారణ ఈదురుగాలుల సూచన పలు జిల్లాల్లో 45 డిగ్రీలు దాటి కొనసాగుతున్న ఎండల తీవ్రత శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో అత్యధికంగా 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ సూచన Read full story
Thu 20:40 తెలంగాణ రాష్ట్ర పండుగగా వాసవీ మాత జయంతి... ఉత్తర్వులు జారీ వాసవీ మాత జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం ఏటా వైశాఖ శుక్ల దశమి నాడు అధికారికంగా ఉత్సవాలు ఈ ఏడాది ఏప్రిల్ 26న జయంతి వేడుకలు నిర్వహణ అన్ని జిల్లాల్లో వేడుకలు జరపాలని కలెక్టర్లకు ఆదేశాలు పర్యాటక, సాంస్కృతిక శాఖను నోడల్ ఏజెన్సీగా నియమించిన సర్కార్ Read full story
Thu 20:30 ఏపీ హైకోర్టుకు తొలి మహిళా సీజే.. జస్టిస్ లిసా గిల్‌కు చంద్రబాబు శుభాకాంక్షలు ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్ జస్టిస్ లిసా గిల్‌కు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు ఇది చరిత్రాత్మక మైలురాయి అని అభివర్ణించిన ముఖ్యమంత్రి సివిల్, క్రిమినల్, రాజ్యాంగ చట్టాల్లో జస్టిస్ గిల్‌కు విశేష అనుభవం ఆమె పదవీకాలం విజయవంతం కావాలని ఆకాంక్షించిన చంద్రబాబు Read full story