Sun 15:28 కాసేపట్లో వరల్డ్ కప్ ఫైనల్... క్రికెట్ కంటే అతడి కోసమే వస్తున్నారట! టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు సర్వం సిద్ధం నేడు భారత్ మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య తుది పోరు ముగింపు వేడుకల్లో అలరించనున్న పాప్ ఐకాన్ రికీ మార్టిన్ రికీతో పాటు ఫల్గుణి పాఠక్ మరియు సుఖ్ బీర్ సింగ్ ప్రదర్శనలు సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభం కానున్న ముగింపు వేడుకలు Read full story
Thu 18:56 ఐశ్వర్య రాజేశ్, తిరువీర్ జంటగా 'ఓ సుకుమారి'... డబ్బింగ్ పనులు షురూ 'ఓ సుకుమారి' టీమ్ నుంచి కొత్త అప్డేట్ పూజా కార్యక్రమాలతో డబ్బింగ్ పనులు ప్రారంభం భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణం హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా త్వరలో ప్రేక్షకుల ముందుకు తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల Read full story
Thu 18:46 తమిళనాడు, బెంగాల్ లో ముగిసిన పోలింగ్... రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు సాయంత్రం 5 గంటలకే తమిళనాడులో 82.24%, బెంగాల్‌లో 89.93% ఓటింగ్ కన్యాకుమారిలో పడవల్లో డ్యామ్ దాటి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న గిరిజనులు 2021 ఎన్నికల నాటి పోలింగ్ శాతాన్ని అధిగమించిన రెండు రాష్ట్రాలు డీఎంకే కూటమి 200కు పైగా సీట్లు గెలుస్తుందని ఎండీఎంకే నేత వైగో ధీమా Read full story
Thu 18:46 అక్రమ చొరబాటుదారుల ఆట కట్టిస్తాం.. బెంగాల్‌ను విముక్తం చేయండి: అమిత్ షా హుగ్లీ జిల్లా బాలాగర్ లో అమిత్ షా బహిరంగసభ బెంగాల్ లో బీజేపీ ప్రభుత్వం రాగానే అక్రమ చొరబాటుదారుల ఆట కట్టిస్తామన్న అమిత్ షా మే 5వ తేదీతో మమతా బెనర్జీ పాలన ముగుస్తుందని ధీమా Read full story
Thu 18:25 అనంతబాబుకు సమాచారం అందించినట్టు ఆరోపణలు.. సీఐపై వేటు డ్రైవర్ హత్య కేసులో ఏ1గా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు కేసు దర్యాప్తు సమాచారాన్ని ఆయనకు అందించినట్టు సీఐ రవికుమార్ పై ఆరోపణలు వీఆర్ కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేసిన ఏలూరు రేంజ్ ఐజీ Read full story
Thu 18:21 హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత.. 14 భారత నౌకలు సేఫ్, మరో 14 ఇంకా అక్కడే! హర్మూజ్ జలసంధి నుంచి 14 భారత నౌకలు సురక్షితంగా బయటపడ్డాయన్న కేంద్రం పర్షియన్ గల్ఫ్‌లో మరో 14 నౌకలు ఉన్నట్టు తెలిపిన విదేశాంగ శాఖ ముంద్రా పోర్టుకు వస్తున్న నౌకపై బుధవారం దాడి చేసిన ఇరాన్ నౌకలపై దాడుల ఘటనపై ఇరాన్‌కు భారత్ తీవ్ర నిరసన గత శనివారం రెండు భారత నౌకలపై కాల్పులు జరిపిన ఇరాన్ Read full story
Thu 18:20 మహిళా బిల్లును అడ్డుకున్న విపక్షాలపై కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ఫైర్ మహిళా రిజర్వేషన్లను 2029 నుంచి అమలు చేయాలన్నది ఎన్డీయే ప్రభుత్వ లక్ష్యమన్న శ్రీనివాస వర్మ డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని ప్రతిపక్షాలు అబద్దపు ప్రచారం చేశాయని మండిపాటు కొన్ని పార్టీలు తమ కుటుంబ సభ్యులకే పదవులు ఇస్తున్నాయని విమర్శ Read full story
Thu 18:16 హైకోర్టు తీర్పుతో తమకు ఊరట లభించిందని సంబరాలు చేసుకుంటున్నారు: ఎంపీ చామల కాళేశ్వరం విషయంలో హైకోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదన్న చామల కేసీఆర్ తన సొంత బ్రాండ్ కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని విమర్శ దోపిడీకి పాల్పడిన వాళ్లను వదిలిపెట్టేది లేదని హెచ్చరిక Read full story
Thu 17:56 కిల్లర్ పార్టీతో జాగ్రత్త... శుభ దినాల్లో కూడా తప్పుడు పనులు చేస్తారు: సీఎం చంద్రబాబు రాంబిల్లిలో రూ.5,400 కోట్ల రెన్యూ ఎనర్జీ ప్లాంట్లకు భూమిపూజ అనకాపల్లిని మరో రంగారెడ్డి జిల్లాగా మారుస్తామన్న సీఎం విద్యుత్ ఛార్జీలు పెంచబోమని స్పష్టం చేసిన ప్రభుత్వం నాడు కూల్చివేతలు అంటూ గత ప్రభుత్వంపై విమర్శలు Read full story
Thu 17:27 ఫ్రాన్స్ మీదుగా ప్రయాణించే భారతీయులకు శుభవార్త ఎయిర్‌పోర్ట్ ట్రాన్సిట్ వీసా అవసరం లేదన్న ఫ్రాన్స్ సాధారణ పాస్‌పోర్ట్ ఉన్న భారతీయులందరికీ ఈ నిబంధన వర్తింపు ఏప్రిల్ 10 నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చిందని ప్రకటన Read full story