Fri 16:59 జాన్వీ కపూర్ కు రామ్ చరణ్ స్పెషల్ బర్త్ డే విషెస్ జాన్వీ కపూర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రామ్ చరణ్ సోషల్ మీడియాలో 'పెద్ది' బిహైండ్ ది సీన్స్ వీడియో షేర్ జాన్వీ నటన పట్ల అంకితభావం అద్భుతమన్న చెర్రీ అక్కపై ప్రేమను కురిపిస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టిన ఖుషీ కపూర్ వయసు, ట్యాక్సులంటూ జాన్వీని ఆటపట్టించిన వరుణ్ ధావన్ Read full story
Tue 11:15 ఇరాన్‌కు చైనా సాయం.. అమెరికా పట్టుకున్న నౌకతో గుట్టురట్టు? హర్మూజ్ జలసంధిలో ఇరాన్‌కు చెందిన నౌకను అడ్డగించిన అమెరికా షిప్‌లో క్షిపణుల కోసం రసాయనాలు ఉన్నాయని నిక్కీ హేలీ ఆరోపణ చైనా నుంచి వస్తున్న ఈ నౌక ఇరాన్‌కు చైనా సాయానికి నిదర్శనమన్న హేలీ అమెరికా చర్యను ‘సాయుధ దోపిడీ’గా అభివర్ణించిన ఇరాన్ Read full story
Tue 11:12 కూటమి నేతల ప్రకటనలు సముచితంగా లేవు: చంద్రబాబుకు తెలంగాణ మంత్రి పొన్నం లేఖ రాష్ట్ర విభజనపై కూటమి నేతల వ్యాఖ్యలు సరిగా లేవన్న పొన్నం ఇలాంటి వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలను రగిలించే ప్రమాదం ఉందని హెచ్చరిక రెండు రాష్ట్రాలు పరస్పర సహకారంతో ముందుకు సాగడం అవసరమని వ్యాఖ్య Read full story
Tue 10:56 హైదరాబాద్ చాలా సేఫ్.. రాత్రిపూట ఒంటరిగా నడిచా.. యువతి వీడియో వైరల్! హైదరాబాద్‌లో రాత్రిపూట ఒంటరిగా నడిచానన్న యువతి నగరంలో మహిళలకు పూర్తి భద్రత ఉందని ప్రశంస ఉద్యోగం కోసం వచ్చి, నగరం చూసి ఫిదా అయ్యానన్న యువతి తొలుత ముంబైలో స్థిరపడాలనుకున్నానని వెల్లడి యువతి వీడియో సోషల్ మీడియాలో వైరల్.. నెటిజన్ల స్పందన Read full story
Tue 10:53 ఏడు రోజుల కీలక పర్యటనకు గాను సింగపూర్ చేరుకున్న ఏపీ మంత్రుల బృందం నేటి నుంచి ఈ నెల 27 వరకు కొనసాగనున్న మంత్రుల సింగపూర్ పర్యటన పలు శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రులు సింగపూర్ పాలనా నమూనాను అధ్యయనం చేయనున్న మంత్రుల బృందం Read full story
Tue 10:32 అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు అంబటిపై కేసు నమోదు చేసిన నగరంపాలెం పోలీసులు అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశంలో దీక్ష నిర్వహించారంటూ కేసు ఇప్పటికే రెండు కేసుల్లో 17 రోజుల పాటు రిమాండ్‌లో ఉన్న అంబటి Read full story
Tue 10:31 పెద్దదస్తగిరి హత్య కేసు.. వైసీపీ నేత నిత్యానందరెడ్డి నివాసంలో సోదాలు కడప వైసీపీ కార్యకర్త దస్తగిరి హత్య కేసులో కీలక పురోగతి ప్రధాన సూత్రధారిగా మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి కోసం గుర్తింపు రూ.100 కోట్ల విలువైన ఆస్తుల వివాదమే కారణమని వెల్లడి పరారీలో ఉన్న నిత్యానంద రెడ్డి కోసం ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు Read full story
Tue 10:29 మీ రిపోర్ట్ నార్మల్‌గా ఉందా?.. అయినా జాగ్రత్త.. సైలెంట్ కిల్లర్‌గా ఫ్యాటీ లివర్! అపోలో 'హెల్త్ ఆఫ్ ది నేషన్' నివేదికలో ఫ్యాటీ లివర్‌పై కీలక విషయాలు ఆరోగ్య పరీక్షల్లో 'నార్మల్' రిపోర్ట్ వచ్చిన 74% మందిలో ఈ వ్యాధి మారుతున్న జీవనశైలి, ఊబకాయం, అధిక కేలరీల ఆహారమే ప్రధాన కారణాలు నిర్లక్ష్యం చేస్తే సిరోసిస్, లివర్ క్యాన్సర్‌గా మారే ప్రమాదం జీవనశైలి మార్పులతో ప్రారంభ దశలోనే వ్యాధిని నయం చేయవచ్చని నిపుణుల సూచన Read full story
Tue 10:22 79,000కు చేరువలో సెన్సెక్స్.. అంతర్జాతీయ పరిణామాలతో మార్కెట్లకు జోష్ భారీ లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు అమెరికా-ఇరాన్ శాంతి చర్చల ఆశలు తగ్గిన ముడిచమురు ధరలే కారణం రియాల్టీ, బ్యాంకింగ్, మెటల్ రంగాల షేర్లలో అధిక కొనుగోళ్లు విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు, దేశీయ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు Read full story
Tue 10:18 తమిళనాడు ఎన్నికల వేళ ధన ప్రవాహం.. రూ.1200 కోట్లకు పైగా సొమ్ము సీజ్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ భారీగా నగదు, బంగారం సీజ్ అత్యంత సమస్యాత్మకంగా 105 నియోజకవర్గాలు వృద్ధులు, దివ్యాంగుల కోసం పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం తిరువళ్లూరు, చెన్నై జిల్లాల్లో అత్యధికంగా సొమ్ము పట్టివేత Read full story