01 Thu 07:31 మా ఓటమికి వారి బ్యాటింగే కారణం: మార్క్‌రమ్ టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం ఫిన్ అలెన్, టిమ్ సీఫర్ట్ మెరుపు ఇన్నింగ్స్‌లతో కివీస్ సునాయాస ఛేదన మా ఓటమికి వారి బ్యాటింగే కారణమన్న దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్క్‌రమ్ టోర‍్నీలో అజేయంగా నిలిచిన సఫారీ జట్టుకు సెమీస్‌లో చెక్ ఈ ఓటమి తీవ్ర నిరాశకు గురి చేసిందన్న మార్క్‌రమ్
02 Thu 07:18 తిరుమల కల్తీ నెయ్యి కేసు.. అనేక చోట్ల ఈడీ దాడులు టీటీడీ కల్తీ నెయ్యి కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం దేశవ్యాప్తంగా 6 రాష్ట్రాల్లో 15 చోట్ల ఏకకాలంలో సోదాలు తనిఖీల్లో రూ. 60 లక్షల నగదు స్వాధీనం చేసుకున్న అధికారులు ఏఆర్ డెయిరీ ఫుడ్స్‌పై మనీలాండరింగ్ కేసు నమోదు హవాలా, అక్రమాస్తులపై దృష్టి సారించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్
03 Thu 07:17 బిహార్‌లో ఘోరం: అర్ధరాత్రి ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. రోగులను వదిలేసి పారిపోయిన సిబ్బంది! ముజఫర్‌పూర్ ప్రసాద్ ఆసుపత్రిలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం ఐసీయూను కమ్మేసిన దట్టమైన పొగ.. ఊపిరాడక ముగ్గురు రోగుల మృతి ప్రమాదం జరగగానే రోగులను గాలికొదిలేసి పారిపోయిన ఆసుపత్రి సిబ్బంది 20 మందికి పైగా రోగులకు గాయాలు.. పలువురి పరిస్థితి విషమం
04 Thu 06:59 హిజ్బుల్లా వెనక్కి తగ్గితేనే శాంతి.. వాషింగ్టన్ చర్చల్లో ఇజ్రాయెల్-లెబనాన్ కాల్పుల విరమణ ఒప్పందం! దక్షిణ లితానీ సెక్టార్ నుంచి హిజ్బుల్లా పూర్తిగా తప్పుకోవాలని షరతు అమెరికా మధ్యవర్తిత్వంతో వాషింగ్టన్‌లో ఇజ్రాయెల్, లెబనాన్ సంయుక్త ప్రకటన గత నెలలో ఒప్పందం విఫలమైనా, తాజా చర్చల్లో లభించిన పురోగతి లెబనాన్‌లో సీజ్‌ఫైర్ ఉంటేనే ఒప్పందాలకు మద్దతిస్తామన్న ఇరాన్ దీర్ఘకాలిక సరిహద్దు వివాదాల పరిష్కారానికి నేరుగా చర్చలు జరపాలని ఇరుదేశాల నిర్ణయం
05 Thu 06:37 హెలికాప్టర్ సాక్షిగా లవ్ ప్రపోజల్.. నెట్టింట వైరల్ అయిన ఆర్మీ కెప్టెన్‌పై క్రమశిక్షణ చర్యలు? శిక్షణ పూర్తి చేసుకుని పైలట్‌గా మారిన కెప్టెన్ భరత్ భరద్వాజ్ నాసిక్ ఆర్మీ స్కూల్ వేడుకలో కాబోయే భార్యకు రింగ్ తొడిగిన ఆఫీసర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన హెలికాప్టర్ ప్రపోజల్ వీడియో అధికారిక వేడుకలో వ్యక్తిగత సంబరాలపై ఆర్మీ ఉన్నతాధికారుల అసంతృప్తి మిలిటరీ ప్రొటోకాల్, నిబంధనల ఉల్లంఘన కింద షోకాజ్ నోటీసులు ఇచ్చే అవకాశం
06 Wed 22:30 వచ్చీరావడంతోనే వరాల జల్లు కురిపించిన డీకే శివకుమార్... తొలి ప్రకటన ఇదే! కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతల స్వీకరణ బెంగళూరు రోడ్ల అభివృద్ధి కోసం రూ. 2000 కోట్ల నిధులు కేటాయింపు అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు వన్ టైమ్ సెటిల్‌మెంట్ పథకం విద్యార్థులకు ఉచిత బస్ పాసులు, 50 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి హామీ రాష్ట్రవ్యాప్తంగా 10 వేల 'భారత్ జోడో యువక సంఘాల' ఏర్పాటుకు నిర్ణయం
07 Wed 22:25 వామ్మో, కుక్క సైజులో తేలు... ఇప్పుడు కాదులెండి! 415 మిలియన్ ఏళ్ల కిందట నివసించిన భారీ తేలును గుర్తించిన శాస్త్రవేత్తలు ఇది కుక్క సైజులో మీటరు పొడవుతో ఉండేదని పరిశోధకుల వెల్లడి 150 ఏళ్లుగా మ్యూజియంలో దీన్ని మరో జీవి శిలాజంగా పొరబడిన శాస్త్రవేత్తలు
08 Wed 22:06 హోమియోపతి వైద్యంపై అనుష్క శర్మ వ్యాఖ్యలు... సోషల్ మీడియాలో దుమారం! హోమియోపతికి మద్దతుగా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ పెట్టిన అనుష్క శర్మ పోస్ట్ పై సోషల్ మీడియాలో మొదలైన తీవ్ర చర్చ ఇలాంటివి ప్రమోట్ చేయడం బాధ్యతారాహిత్యమంటున్న కొందరు నెటిజన్లు అది ఆమె వ్యక్తిగత విషయమంటూ అనుష్కకు మద్దతుగా మరికొందరు
09 Wed 22:03 ఎలుకలే కదా అని వదిలేస్తే ఎంత పనిచేశాయి! 1918లో ఓడ ప్రమాదం ద్వారా ద్వీపంలోకి ప్రవేశించిన నల్ల ఎలుకలు ఎలుకల బెడదతో శతాబ్ద కాలంగా దెబ్బతిన్న లార్డ్ హోవ్ దీవి ఎలుకల నిర్మూలన తర్వాత పర్యావరణంలో సానుకూల మార్పులు ముఖ్యంగా పెద్ద కీటకాల సంఖ్య 50 శాతానికి పైగా పెరిగినట్టు గుర్తింపు ఎలుకల వేట ఒత్తిడి తగ్గడమే కీటకాల పెరుగుదలకు కారణమని వెల్లడి
10 Wed 21:52 ఇంట్లో బీపీ చెక్ చేస్తున్నారా? ఈ తప్పులు అస్సలు చేయొద్దు! ఇంట్లో బీపీ చెక్ చేస్తున్నారా? ఈ తప్పులు సరిదిద్దుకోండి కచ్చితమైన రీడింగ్ కోసం వైద్య నిపుణుల కీలక సూచనలు పరీక్షకు ముందు 30 నిమిషాలు కెఫిన్, వ్యాయామానికి దూరం ఒకే రీడింగ్‌పై ఆధారపడొద్దు, సరైన భంగిమ ముఖ్యం తప్పుడు పరికరాలతో బీపీ రీడింగ్స్‌లో భారీ తేడాలు