ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • దేవుడంటే మా కుటుంబానికి అపారమైన గౌరవం... వైసీపీ నేతలకు సిగ్గుండాలి:  మండలిలో నారా లోకేశ్ ఫైర్
    Wed 18:16

    దేవుడంటే మా కుటుంబానికి అపారమైన గౌరవం... వైసీపీ నేతలకు సిగ్గుండాలి: మండలిలో నారా లోకేశ్ ఫైర్

    • గత పదేళ్లుగా తిరుమలలో దేవాన్ష్ పేరిట అన్నదానం చేస్తున్నామని లోకేశ్ వెల్లడి
    • మండలిలో లడ్డూ కల్తీ అంశంపై వైసీపీ సభ్యుల ఆరోపణలను తిప్పికొట్టిన వైనంఆధారాల్లేకుండా హెరిటేజ్ పై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరికసీబీఐ ఛార్జిషీట్ లో నెయ్యి కల్తీ జరిగిందని స్పష్టంగా ఉందని వెల్లడిజగన్ కనీసం డిక్లరేషన్ పై సంతకం కూడా పెట్టలేదని ధ్వజమెత్తిన మంత్రి
    Read full story
  • ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ రిసెప్షన్‌కు సీఎం రేవంత్.. నూతన దంపతులకు ఆశీస్సులు
    Sun 22:30

    ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ రిసెప్షన్‌కు సీఎం రేవంత్.. నూతన దంపతులకు ఆశీస్సులు

    • ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వివాహ రిసెప్షన్‌కు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
    • నూతన దంపతులు వెంకట్, ఇందుజలను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి
    • ఇటీవల గోవాలో వెంకట్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే
    • పార్టీ నాయకులు, శ్రేయోభిలాషుల కోసం ఈ విందు ఏర్పాటు
    Read full story
  • నా దేశం కోసమే ఆడతా.. భారత్, ఆస్ట్రేలియా పౌరసత్వ ఆఫర్లను తిరస్కరించిన రషీద్ ఖాన్
    Sun 22:17

    నా దేశం కోసమే ఆడతా.. భారత్, ఆస్ట్రేలియా పౌరసత్వ ఆఫర్లను తిరస్కరించిన రషీద్ ఖాన్

    • భారత్, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన పౌరసత్వ ఆఫర్లను తిరస్కరించిన రషీద్ ఖాన్
    • తన దేశం ఆఫ్ఘనిస్థాన్ తరఫునే ఆడతానని స్పష్టం చేసిన స్పిన్ సంచలనం
    • ఐపీఎల్ 2023 సమయంలో ఓ సీనియర్ వ్యక్తి ఈ ఆఫర్ ఇచ్చారని వెల్లడి
    • నా దేశం కోసం ఆడకపోతే, మరే దేశానికీ ఆడనని చెప్పినట్టు తన పుస్తకంలో ప్రస్తావన
    • ఇటీవల తండ్రి అయిన రషీద్.. తన కొడుకు పేరు 'అజ్లాన్' అని సోషల్ మీడియాలో ప్రకటన
    Read full story
  • టీనేజ్ అమ్మాయిలకు మొటిమల సమస్య... నేచురల్ పరిష్కారాలు ఇవిగో!
    Sun 22:09

    టీనేజ్ అమ్మాయిలకు మొటిమల సమస్య... నేచురల్ పరిష్కారాలు ఇవిగో!

    • టీనేజర్లలో మొటిమల సమస్యకు సరైన చర్మ సంరక్షణ ముఖ్యం
    • కలబంద, బొప్పాయి వంటి సహజ చిట్కాలతో మంచి ఫలితం
    • మంచి ఆహారం, నీరు ఎక్కువగా తాగడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది
    • సమస్య తీవ్రంగా ఉంటే వైద్యులను సంప్రదించడం తప్పనిసరి
    Read full story
  • ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణం... ఫ్యాక్ట్ చెక్ ఇదిగో!
    Sun 21:44

    ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణం... ఫ్యాక్ట్ చెక్ ఇదిగో!

    • ఎమ్ఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణంపై ప్రభుత్వ పరిశీలన
    • దక్షిణ మధ్య రైల్వేకు ప్రతిపాదనలు పంపిన తెలంగాణ సర్కార్
    • తుది నిర్ణయం కోసం రైల్వే బోర్డు ఆమోదం తప్పనిసరి
    • సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి
    Read full story
  • బూతుల కోచ్ పై వేటు పడింది!
    Sun 21:39

    బూతుల కోచ్ పై వేటు పడింది!

    • పారాలింపిక్ చాంపియన్ సుమిత్ యాంటీల్‌పై వేధింపులు
    • కోచ్ నావల్ సింగ్‌ను విధుల నుంచి తొలగించిన పారాలింపిక్ కమిటీ
    • సుమిత్‌కు మద్దతుగా నిలిచిన ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా
    • నావల్ సింగ్‌ను తొలగించామని స్పష్టం చేసిన పీసీఐ చీఫ్ దేవేంద్ర ఝఝారియా
    • ఏప్రిల్ 10న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు
    Read full story
  • పంజాబ్ బ్యాటర్లు ప్రియాంశ్, కనోలీ ఊచకోత... లక్నో బౌలర్లకు చుక్కలు కనపడ్డాయి!
    Sun 21:29

    పంజాబ్ బ్యాటర్లు ప్రియాంశ్, కనోలీ ఊచకోత... లక్నో బౌలర్లకు చుక్కలు కనపడ్డాయి!

    • లక్నోతో మ్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్ల విధ్వంసం
    • ప్రియాంశ్ ఆర్య, కూపర్ కనోలీ మెరుపు అర్ధశతకాలు
    • 20 ఓవర్లలో 7 వికెట్లకు 254 పరుగుల భారీ స్కోరు
    • రెండో వికెట్‌కు 182 పరుగుల రికార్డు భాగస్వామ్యం
    • లక్నో బౌలర్లను చితకబాదిన పంజాబ్ బ్యాటింగ్ లైనప్
    Read full story
  • కోటి హెల్మెట్లు... భారత మార్కెట్‌లో 'స్టీల్‌బర్డ్' జోరు
    Sun 21:18

    కోటి హెల్మెట్లు... భారత మార్కెట్‌లో 'స్టీల్‌బర్డ్' జోరు

    • స్టీల్‌బర్డ్ ROX హెల్మెట్లు కోటి యూనిట్ల అమ్మకాలు పూర్తి
    • సరసమైన ధర, ISI సర్టిఫికేషన్‌తో భారీ ప్రజాదరణ
    • ఇది రైడర్ల నమ్మకానికి నిదర్శనమన్న స్టీల్‌బర్డ్ ఎండీ
    • దేశవ్యాప్తంగా రిటైల్ షాపుల విస్తరణకు కంపెనీ ప్రణాళిక
    Read full story
  • 92 మంది భారతీయ యాత్రికులకు వీసా నిరాకరించిన పాకిస్థాన్
    Sun 21:08

    92 మంది భారతీయ యాత్రికులకు వీసా నిరాకరించిన పాకిస్థాన్

    • ఖల్సా సజ్నా దివస్ వేడుకల కోసం 92 మంది భారత భక్తులకు పాక్ వీసాలు నిరాకరణ
    • వీరిలో సిక్కు గురువులపై విశ్వాసం ఉన్న సెహజ్‌ధారి భక్తులు 
    • హిందూ, సిక్కులను విడదీసేందుకు పాక్ కుట్ర పన్నిందని విమర్శలు
    • ఈ అంశాన్ని పాక్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు ఢిల్లీ సిక్కు గురుద్వారా కమిటీ
    Read full story
  • ఐపీఎల్‌లో చెత్త రికార్డు మూటగట్టుకున్న రహానే
    Sun 21:02

    ఐపీఎల్‌లో చెత్త రికార్డు మూటగట్టుకున్న రహానే

    • ఐపీఎల్ చరిత్రలో ఓపెనర్‌గా అత్యధిక డకౌట్లు నమోదు చేసిన రహానే
    • 12 డకౌట్లతో పార్థివ్ పటేల్ రికార్డును అధిగమించిన వైనం
    • రాజస్థాన్‌తో మ్యాచ్‌లో ఇద్దరు కేకేఆర్ ఓపెనర్లు డకౌట్
    • ఈ సీజన్‌లో రహానే ఫామ్ పేలవం.. వరుసగా రెండోసారి సున్నాకే పెవిలియన్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV