ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • హోర్ముజ్ జలసంధి వద్ద నిలిచిపోయిన 37 భారత నౌకలు
    01 Tue 22:25

    హోర్ముజ్ జలసంధి వద్ద నిలిచిపోయిన 37 భారత నౌకలు

    • హోర్ముజ్ జలసంధిని మూసివేసిన ఇరాన్
    • 1,109 మంది నావికులతో కూడిన 37 భారత జెండా కలిగిన నౌకలు నిలిచిపోయిన వైనం
    • పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్, సమీప ప్రాంతాల్లో నిలిచిన నౌకలు
  • యూకేను కుదిపేస్తున్న లైంగిక దాడుల కుంభకోణం.. ప్రపంచంతో కన్నీళ్లు పెట్టిస్తున్న నివేదిక
    02 Wed 08:23

    యూకేను కుదిపేస్తున్న లైంగిక దాడుల కుంభకోణం.. ప్రపంచంతో కన్నీళ్లు పెట్టిస్తున్న నివేదిక

    • పార్లమెంట్‌లో బాధితుల వాంగ్మూలాలు చదివిన ఎంపీ
    • దశాబ్దాలుగా కొనసాగుతున్న వ్యవస్థీకృత లైంగిక దాడులు
    • మతం, జాతి ఆధారంగా బాలికలపై వేధింపులు
    • పోలీసులపైనా బాధితురాలి రేప్ ఆరోపణలు
    • నివేదిక విడుదలకు సిద్ధం.. తక్షణ చర్యలకు డిమాండ్
  • 5,300 ఏళ్ల మమ్మీ.. మరణం తర్వాత కూడా ఆగని జీవం!
    03 Wed 08:10

    5,300 ఏళ్ల మమ్మీ.. మరణం తర్వాత కూడా ఆగని జీవం!

    • 5,300 ఏళ్ల నాటి ఓట్జీ ఐస్‌మ్యాన్ మమ్మీలో ఇంకా బతికే ఉన్న సూక్ష్మజీవుల గుర్తింపు
    • ఆధునిక మనుషుల్లో అంతరించిపోయిన అరుదైన బ్యాక్టీరియా జాతులు ఆయనలో ప్రత్యక్షం
    • మమ్మీని కాపాడే రసాయనాలనే ఆహారంగా తీసుకుంటూ వృద్ధి చెందుతున్న ఈస్ట్
  • పసిడి ప్రియులకు కాస్త ఊరట.. దిగివచ్చిన ధరలు
    04 Wed 08:06

    పసిడి ప్రియులకు కాస్త ఊరట.. దిగివచ్చిన ధరలు

    • హైదరాబాద్ మార్కెట్‌లో స్వల్పంగా తగ్గిన పసిడి ధరలుఅంతర్జాతీయ మార్కెట్లలో పరిమిత ఒడుదొడుకులే కారణం
    • బంగారం బాటలోనే స్వల్పంగా తగ్గిన వెండి ధరలు
  • గంజాయి అమ్మకాలను ప్రశ్నించినందుకు ఘోరం.. చెన్నైలో యువకుడిని కొట్టి చంపిన వైనం
    05 Wed 08:05

    గంజాయి అమ్మకాలను ప్రశ్నించినందుకు ఘోరం.. చెన్నైలో యువకుడిని కొట్టి చంపిన వైనం

    • గంజాయి విక్రయాలను ప్రశ్నించిన విష్ణు
    • గ్యాంగ్ దాడిలో యువకుడి మృతి
    • తమిళనాడు ప్రభుత్వంపై ఈపీఎస్ తీవ్ర విమర్శలు
    • శాంతిభద్రతల పరిరక్షణలో వైఫల్యంపై ఆరోపణలు
    • రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
  • నార్వే చెస్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ సంచలనం.. ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్‌సన్‌ను చిత్తు చేసిన ప్రజ్ఞానంద
    06 Wed 07:50

    నార్వే చెస్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ సంచలనం.. ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్‌సన్‌ను చిత్తు చేసిన ప్రజ్ఞానంద

    • నార్వే చెస్‌లో ప్రపంచ నెంబర్ 1 కార్ల్‌సన్‌ను మరోసారి ఓడించిన ప్రజ్ఞానంద
    • ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్‌సన్‌పై క్లాసికల్ గేమ్‌లో గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డ్
    • ఈ విజయంతో 12 పాయింట్లతో మూడో స్థానానికి చేరిన 20 ఏళ్ల ప్రజ్ఞానంద
    • ఓటమితో కార్ల్‌సన్ ఎనిమిదో టైటిల్ ఆశలు దాదాపు గల్లంతు
  • కర్ణాటక రాజకీయాల్లో కొత్త అధ్యాయం.. నేడు సీఎంగా డీకే శివకుమార్ పట్టాభిషేకం
    07 Wed 07:47

    కర్ణాటక రాజకీయాల్లో కొత్త అధ్యాయం.. నేడు సీఎంగా డీకే శివకుమార్ పట్టాభిషేకం

    • లోక్‌భవన్ గ్లాస్ హౌస్‌లో మధ్యాహ్నం ప్రమాణ స్వీకార వేడుక
    • తొలి విడతలో 13 మంది మంత్రుల ప్రమాణం
    • పరమేశ్వరకు ఏకైక డిప్యూటీ సీఎం పదవి
    • కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోకి సిద్ధరామయ్య
  • ప్రమాదంతో బట్టబయలైన గంజాయి స్మగ్లింగ్.. లారీలో భారీ డంప్
    08 Wed 07:39

    ప్రమాదంతో బట్టబయలైన గంజాయి స్మగ్లింగ్.. లారీలో భారీ డంప్

    • ఒంగోలు సమీపంలో రోడ్డు ప్రమాదం.. 500 కేజీల గంజాయి స్వాధీనం
    •  ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టడంతో ఘటన.. యువకుడు మృతి
    •  తవుడు బస్తాల కింద భారీగా గంజాయి ప్యాకెట్లు గుర్తింపు
    •  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
  • జడ్జీల భద్రతపై పోలీసుల కీలక నిర్ణయం.. అమరావతిలో ప్రత్యేక ఏర్పాట్లు
    09 Wed 07:31

    జడ్జీల భద్రతపై పోలీసుల కీలక నిర్ణయం.. అమరావతిలో ప్రత్యేక ఏర్పాట్లు

    • అమరావతిలో హైకోర్టు న్యాయమూర్తుల నివాసాలకు పటిష్ట భద్రత
    • బహుళ అంచెల భద్రతా ఏర్పాట్లపై పోలీసు ఉన్నతాధికారుల సమీక్ష
    • 24 గంటల నిఘాతో పాటు క్యూఆర్టీ బృందాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం
    • ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగానే భద్రత పెంపు అని వెల్లడి
  • పవన్ మాటలు అర్థం లేనివి.. తెలివి తక్కువగా మాట్లాడటం మంచిది కాదు: బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి
    10 Wed 07:28

    పవన్ మాటలు అర్థం లేనివి.. తెలివి తక్కువగా మాట్లాడటం మంచిది కాదు: బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి

    • పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి
    • తెలంగాణలో కాంగ్రెస్, జనసేన మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని ఆరోపణ
    • ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మరల్చేందుకే ఈ డ్రామా అని వ్యాఖ్య
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV